For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వయస్సు పెరుగుతున్నాయంగ్ గా కనబడేందుకు ఆయుర్వేదిక్ మెడిసిన్స్

By Super Admin
|

వయస్సైపోతున్నదని బాధపడుతున్నారా? ఎందుకు భయం, వయస్సైన తర్వాత ఎలా కనబడుతామని ఆందోళన? ఎవరైనా సరే ఏదో ఒక రోజు వయస్సు అవ్వాల్సిందే. అదే లైఫ్ అంటే .అయితే వయస్సైపోతుందని బాధపడే వారు, వయస్సును ఆపు చేయలేరు కానీ, వయస్సయ్యే లక్షణాలను మాత్రం ఆలస్యంచేయగలరు.ఆయుర్వేదిక్ మెడిసిన్ తో ఈ లక్షణాలను తగ్గించుకోవచ్చు.

వయస్సు తక్కువగా కనిపించేలా చేసే యాంటీ ఏజింగ్ మెడిసిన్స్ ఏంటబ్బా అని ఆశ్చర్యపడుతున్నారా? యాంటీఏజింగ్ ప్రొడక్ట్స్ మార్కెట్లో వివిధ రకాలున్నా, వీటన్నింటికంటే నేచురల్ మరియు ఆఫర్డబుల్ యాంటీఏజింగ్ ప్రొడక్ట్స్ మంచి ఫలితాలను అందిస్తాయి . ఇవి ఆయుర్వేదంకు చాలా దగ్గరగా ఉంటాయి.

ఈ యాంటీఏజింగ్ ప్రొడక్ట్స్ , నేచురల్ ప్రొడక్ట్స్ చాలా చౌకైనవి, మంచి ఫలితాలను అందిస్తాయి. ఆయుర్వేదంలో అటువంటి యాంటీఏజింగ్ ప్రొడక్ట్స్ కొన్ని వేలా శతాబ్దాల కాలం నుండి ఉపయోగిస్తున్నారు . వీటిని ఉపయోగించడం వల్ల చాలా యవ్వనంగా మరియు వైబ్రాంట్ గా కనబడుతారు. ఇది ఏజింగ్ ప్రొసెస్ ను ఆలస్యం చేస్తుంది. ఆయుర్వేదం వాత, పిత్త, కఫ మీద ఆధారపడి ఉంటుంది. . ఇవి మని హార్మోన్లను బ్యాలెన్స్ చేయడం, హెల్తీగా మరియు యంగ్ గా కనబడుటకు సహాయపడుతాయి.

అటువంటి నేచురల్ యాంటీ ఏజింగ్ మెడిసిన్స్ ఈ క్రింది విధంగా ..

శిలాజిత్:

శిలాజిత్:

శిలాజిత్ ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది.దీన్ని ఆయుర్వేదిక్ షాపుల్లో దొరకనప్పుడు,ఆన్ లైన్ షాపింగ్ లో కొనుగోలు చేయవచ్చు.లాజిత్ వివిధ రకాల హోం రెమెడీస్ లో ఉపయోగిస్తుంటారు.ఇది కొద్దిగా జిగటగా మెత్తుకునే ఉంటుంది. ఇందులో అద్భుతమై యాంటీ ఏజింగ్ లక్షణాలున్నాయి. దీన్ని మెడిసిన్ రూపంలో తీసుకోవచ్చు.

చవన్ ఫ్రాష్:

చవన్ ఫ్రాష్:

ఒక స్పూన్ ఫుల్ గా చవన్ ఫ్రాష్ ను తీసుకోవడం వల్ల వింటర్ సీజన్లో వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. ఇది హెల్తీ అండ్ ఎసెన్సియల్ హెర్బ్, మినిరల్ మరియు ఫ్రూట్స్ ఇది చర్మానికి కొన్ని వండర్స్ క్రియేట్ చేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ చవన్ ఫ్రాషన్ తింటే చర్మంలోని టాక్సిన్స్ తొలగిస్తుంది. చర్మం కాంతివంతంగా మార్చుతుంది.

తేనె:

తేనె:

తేనెలో అద్భుతమైన మాయిశ్చరైజింగ్ గుణాలున్నాయి.డీప్ కండీషనర్ గా అప్లై చేస్తే, ఇది చర్మంలోని ముడుతలను నివారిస్తుంది.తేనె ఏజింగ్ కు కారణమయ్యే ఫ్రీరాడికల్స్, నివారించడంలో సహాయపడుతుంది. ప్రతి రోజూ ఒక స్పూన్ ఫుల్ గా తేనె తీసుకోవడం వల్ల చర్మానికి కొన్ని వండర్స్ క్రియేట్ చేస్తుంది.ఫేస్ ప్యాక్ లలో తేనెనుమిక్స్ చేయవచ్చు. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది ముడుతలను తొలగిస్తుంది.

స్ట్రాబెర్రీస్:

స్ట్రాబెర్రీస్:

స్ట్రాబెర్రీస్,యాంటీఆక్సిడెంట్ ఎక్కువగా ఉన్నాయి,ఇందులో ఉండే గుణాల వల్ల చర్మంచూడటానికి యంగ్ గాకనబడుతుంది. స్ట్రాబెర్రీ తినడం వల్ల ఏజింగ్ ప్రొసెస్ ను తగ్గించుకోవచ్చు. స్ట్రాబెర్రీస్ ను పేస్ట్ చేసి, ముఖానికి అప్లై చేయడం వల్లముడతలను తగ్గించుకోవచ్చు.

రసాయన:

రసాయన:

రసాయనలో రిజువేనేటింగ్ ఎఫెక్ట్స్ కలిగి ఉంది, మనస్సు, బాడీ మరియు చర్మానికి ప్రశాంతత కలిగిస్తుంది. దీన్నిఇంట్లో తయారుచేసుకోలేము, దీన్ని వివిధ రకాల మూలికలతో తయారుచేస్తారు. ఇంకా ఇది పవర్ ఫుల్ ఆయుర్వేదిక్ మెడిసిన్. దీన్నిరెగ్యులర్ గా తినడం వల్ల చర్మానికి కొన్ని అద్భుతాలను చేస్తుంది .చర్మం యంగ్ గా మరియు సాప్ట్ గా చేస్తుంది.

ఎసెన్సియల్ ఆయిల్:

ఎసెన్సియల్ ఆయిల్:

మీకు నచ్చిన హెర్బల్ ఆయిల్ ను బాత్ వాటర్లో మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయాలి. ఈ మూడునూనెలను మిక్స్ చేసి ముఖం, మెడకు అప్లై చేయాలి . 15నిముషాల తర్వాత శుభ్రం చేసుకుంటే ఫైన్ లైన్స్ తొలగిపోతుంది.

అశ్వగంధ:

అశ్వగంధ:

అశ్వగంధ ఒక రసాయనిక మెడిసిన్ ఆయుర్వేదంలో యాంటీ ఏజింగ్ స్కిన్ రిజ్యువేటింగ్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇండియన్ జెన్సింగ్, మెడిసిన్స్ క్యాప్స్యుల్స్ రూపంలో అందుబాటులో ఉణ్నాయి .

 పాలు మరియు బాదం:

పాలు మరియు బాదం:

బాదంను రాత్రంతా నీటిలో నానబెట్టుకోవాలి. ఉదయం వాటికి పొట్టు తొలగించి, పాలు మిక్స్ చేసిపేస్ట్ చేయాలి. ఇది పేస్ట్ మరీచిక్కగా లేదా మరీ లిక్విడ్ గాఉండకూడదు. ముఖానికి అప్లై చేసిన అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.

ఆమ్లా:

ఆమ్లా:

ఇది చాలా కామన్ గ్రీన్ ఫ్రట్ చర్మం మరియు జుట్టు ఆరోగ్యానికి గ్రేట్ గా సహాయపడుతుంది . అందువల్లే ఆయుర్వేదంలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారుజ ఇది ముఖానికి నేచురల్ గ్లో అందిస్తుంది. క్రీమ్స్, మరియు లోషన్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు ..

నిమ్మరసం

నిమ్మరసం

నిమ్మరసంను వేడినీటిలో పిండికుని, ప్రతి రోజూ ఉదయం తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. రక్తంలో మలినాలనుతొలగిస్తుంది. రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. వ్యాదినిరోధకశక్తి పెంచుతుందిజ స్కిన్ కాంప్లెక్షన్ పెరుగుతుంది. ఏజింగ్ స్పాట్స్ కనబడకుండా నివారిస్తుంది.


English summary

10 Best Ayurvedic Medicines To Fight Aging

10 Best Ayurvedic Medicines To Fight Aging , Do you often worry about aging? Worried how you might look when you grow older? Everyone has to age one day. That is the way life is. However, it is quite possible to slow down the process of aging. This can be done by using ayurvedic medicines.
Desktop Bottom Promotion