For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యూటిఫుల్ అండ్ గ్లోయింగ్ స్కిన్ తో నిద్రలేవడానికి..10 బ్యూటిపుల్ ట్రిక్స్

ఉదయం చర్మం అందంగా కనబడుటకు చిట్కాలున్నాయి. వీటిని కనుక అనుసరిస్తే చాలు, మేకప్ కంటే మరింత అందంగా కనబడుతారు. మరి ఆ చిట్కాలేంటో ఒకసారి తెలుసుకుందాం...

By Lekhaka
|

రాత్రుల్లో బాగా నిద్రపోవడం వల్ల మరుసటి రోజు ఉదయం చర్మం అందంగా, ప్రకాశవంతంగా మెరిసిపోతుంటుంది. అయితే సరిగా నిద్రపట్టకపోతే?ఒక వేళ సరిగా నిద్రపట్టకపోయినా సరే ఉదయం నిద్ర లేచిన తర్వాత ముఖం అందంగా ..ప్రకాశవంతంగా కనిపించడానికి కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి.

కొన్ని సమయాల్లో బాగా నిద్రపట్టడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. ముఖ్యంగా రోజంతా ఎక్కువ పనిఒత్తిడిలో ఉన్నప్పుడు, లేదా రోజూ రాత్రుల్లో ఇంటర్నెట్ , ఫేస్ బుక్ వాడకంతో ఆలస్యంగా నిద్రపోవడం వల్ల సరిగా నిద్రపట్టకపోవచ్చు.

సరిగా నిద్రపట్టకపోవడానికి కారణం ఏదైనా కావచ్చు.బాగా నిద్రపట్టాలి, రోజుకు సరిపడా నిద్రపోవాలంటే కొద్దిగా కష్టమే. బాగా నిద్రపోతే చర్మ కాంతివంతంగా ఉంటుంద లేక పోతే ఉండదా? అనే వారు కూడా ఉంటారు. నిద్రపట్టకపోయినా మేకప్ తో అందంగా కనబడవచ్చు అనుకుంటారు. నిద్రలేని ముఖానికి ఎంత మేకప్ వేసినా, హెల్తీగా, నేచురల్ గా గ్లోయింగ్ స్కిన్ పొందలేరు.

ఉదయం చర్మం అందంగా కనబడుటకు చిట్కాలున్నాయి. వీటిని కనుక అనుసరిస్తే చాలు, మేకప్ కంటే మరింత అందంగా కనబడుతారు. మరి ఆ చిట్కాలేంటో ఒకసారి తెలుసుకుందాం...

ముఖం శుభ్రం చేసుకోవడం:

ముఖం శుభ్రం చేసుకోవడం:

ఉదయం నిద్రలేవగానే చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఇది నిద్రమత్తును వదిలించడం మాత్రమే కాదు, చర్మానికి మంచి ఫ్లష్ ను అందిస్తుంది. మీరు మైల్డ్ ఫేస్ వాష్ ను కూడా అందివ్వాలి.

ఎక్స్ ఫ్లోయేట్ :

ఎక్స్ ఫ్లోయేట్ :

చర్మంలో అదనపు గ్లోను రావాలంటే?ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ముఖాన్ని స్ర్కబ్ చేయాలి.ఇది డెడ్ స్కిన్ సెల్స్ ను నివారించడానికి సహాయపడుతుంది. దాంతో చర్మం హెల్తీగా, కాంతివంతంగా మెరుస్తుంటుంది.

ఫేస్ మాస్క్:

ఫేస్ మాస్క్:

అందమైన , కాంతివంతమైన చర్మం పొందడానికి ఫేస్ మాస్క్ లేదా మాస్క్ వేసుకోవాలి. చార్కోల్ (బొగ్గుపొడి)తో మాస్క్ వేసుకోవడం వల్ల చర్మంలోని మలినాలన్ని తొలగిపోతాయి.

 కళ్ళు:

కళ్ళు:

రాత్రి సరిగా నిద్రపోలేదంటే కళ్ళు ఉబ్బెత్తుగా కనబడుతాయి. నిద్రలేని ముఖం మరింత ఉబ్బెత్తుగా కనిపిస్తుంది. కాబట్టి నిద్రలేచిన తర్వాత కీరదోసకాయ ముక్కలు లేదా ఐస్ క్యూబ్స్ తో ముఖాన్ని మర్దన చేయాలి. చల్లదనం ముఖంలో ఉబ్బును తొలగిస్తుంది.

ఫేస్ సెరమ్:

ఫేస్ సెరమ్:

ముఖానికి ఫేస్ సెరమ్ ఉపయోగించడం వల్ల చర్మం స్మూత్ గా మారుతుంది . స్కిన్ సెరమ్ చాలా తేలికైన ప్రొడక్ట్ దీన్ని ఉపయోగించడం వల్ల ఏజింగ్ లక్షణాలు ఆలస్యం చేస్తుంది.

మాయిశ్చరైజింగ్:

మాయిశ్చరైజింగ్:

గ్లోయింగ్ స్కిన్ పొందాలంటే మాయిశ్చరైజింగ్ తప్పనిసరి, మాయిశ్చరైజర్ ను అప్లై చేయడం వల్ల చర్మంలోకి అబ్సార్బ్ అవుతుంది, దాంతో చర్మం కాంతివంతంగా మారుతుంది.

 ఫేస్ ఆయిల్ :

ఫేస్ ఆయిల్ :

చర్మంలో మాయిశ్చరైజింగ్ లక్షణాలు కనబడాలంటే, ఫేస్ ఆయిల్ తప్పనిసరిగా ఉపయోగించాలి. ఇది కూడా చర్మంలోకి చాలా తేలికగా అబ్సార్బ్ అవుతుంది. చర్మంతో కాంతి తీసుకొస్తుంది.

కళ్ళకు క్రీమ్:

కళ్ళకు క్రీమ్:

కళ్ళ క్రింద చర్మం చాలా పల్చగా , సెన్సిటివ్ గా ఉంటుంది. ఈ ప్రదేశంలో మరింత మాయిశ్చరైజర్ అవసరమవుతుంది. కాబట్టి, రోజూ రాత్రి పడుకోవడానికి ముందు కళ్ళక్రింది ఐక్రీమ్ ను అప్లై చేసి, సున్నితంగా మసాజ్ చేయాలి.

బిబి క్రీమ్:

బిబి క్రీమ్:

స్కిన్ నేచురల్ గా , గ్లోయింగ్ స్కిన్ గా కనబడాలంటే, బిబి క్రీమ్ ఉపయోగించాలి.బిబి క్రీమ్ బెనిఫిట్స్ ,ఇది చర్మానికి మాయిశ్చరైజింగ్ ను అందిస్తుంది , సన్ ప్రొటక్షన్ గా ఉంటుంది, స్కిన్ టోన్ మెరుగుపరుస్తుంది.

 వాటర్ :

వాటర్ :

ఉదయం అందమైన చర్మ పొందడానికి ప్రతి రోజూ ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక గ్లాసు నీళ్ళు తాగాలి,మరింత ఎఫెక్టివ్ గా ఉండాలంటే, నీళ్ళలో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి తాగాలి.

English summary

10 Things To Do To Get Glowing Skin In The Morning

Whatever be the cause, it is really difficult to get enough sleep. But, it does that mean that you can't have glowing skin in the morning? Yes, of course, you can use makeup. But, did you know that not even makeup will make your skin look glowing if it's not naturally healthy?Luckily, there are a few things you can do to ensure that your face glows early in the morning and that your makeup looks great. Here they are.
Story first published: Monday, November 28, 2016, 19:36 [IST]
Desktop Bottom Promotion