For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రకాశవంతమైన , స్మూత్ స్కిన్ పొందడానికి 12 హనీ ఫేస్ మాస్క్ ..!

ఏవయస్సులో వారైనా, ఎలాంటి చర్మ సమస్యలు ఎదుర్కుంటున్నా, వీటిని నివాంచుకోవడానికి ఒక మ్యాజికల్ పదార్థం ఉన్నది . అదేంటంటే, తేనె. ప్రక్రుతి పరంగా లభించిన ఒక వరం తేనె. తేనెతో ఫేస్ మాస్క్ .

|

టీనేజ్ గర్ల్స్ లో మొటిమలు మరియు ఆయిల్ నెస్ పెరుగుతుంది. 20ఏళ్ళలో ఉన్నవారిలో నిర్జీవమైన చర్మం, మూసుకుపోయిన చర్మ రంద్రాల సమస్య. 30ఏళ్ళలో చర్మంలో సన్నని చారలు, కళ్ళ క్రింది క్యారీ బ్యాగులు, నల్లటి వలయాలు. అంటే దీన్ని బట్టి చూస్తుంటే ఏ వయస్సులో వారైనా చర్మ సమస్యల నుండి తప్పించుకోలేరని తెలుస్తోంది.

ఏవయస్సులో వారైనా, ఎలాంటి చర్మ సమస్యలు ఎదుర్కుంటున్నా, వీటిని నివాంచుకోవడానికి ఒక మ్యాజికల్ పదార్థం ఉన్నది . అదేంటంటే, తేనె. ప్రక్రుతి పరంగా లభించిన ఒక వరం తేనె. తేనెతో ఫేస్ మాస్క్ .

చర్మ సంరక్షణలో భాగంగా తేనెను రెగ్యులర్ గా వాడటం వల్ల చర్మ సంరక్షణలో అనేక ప్రయోజనాలను పొందవచ్చు. పురాతన కాలం నుండి చర్మ, ఆరోగ్య సంరక్షణలోభాగంగా దీన్ని ఉపయోగిస్తున్నారు. తేనెలో నేచురల్ ఎంజైమ్స్ , చర్మంలో మలినాలు తొలగించి క్లియర్ గా మర్చే గుణాలు ఫుల్ గా ఉన్నాయి. చర్మ రంద్రాలను క్లియర్ చేస్తుంది.

12 Incredibly Easy Honey Face Masks For Glowing Smooth Skin

తేనెలో నేచురల్ మాయిశ్చరైజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి .ఇవి చర్మంలోనికి పూర్తిగా శోషింపడి, హైడ్రేషన్ ను అందిస్తుంది. తేనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ లక్షణాలు చర్మంలో బ్యాక్టీరియా పెరగకుండా నివారిస్తుంది. దాంతో స్కిన్ బ్యాలెన్స్ తప్పుతుంది, మొటిమలు ఎక్కువ అవుతాయి. తేనెలో న్యూట్రీషియన్స్, విటమిన్స్ ,యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి.ఇవి చర్మంను క్లీన్ చేస్తుంది.డెడ్ స్కిస్ సెల్స్ తొలగిస్తుంది. కొత్త చర్మ కణాలను పెంచుతుంది, చర్మంను రేడియంట్ గా మార్చుతుంది. ఇటువంటి గ్లోయింగ్ స్కిన్ మీరు పొందడానికి కొన్ని హనీ ఫేస్ మాస్క్ఈ క్రింది విధంగా ఉన్నాయి...

ఎక్స్ ఫ్లోయేటింగ్ మాస్క్:

ఎక్స్ ఫ్లోయేటింగ్ మాస్క్:

చర్మంకు ఎటువంటి హాని జరగకుండా డెడ్ స్కిన్ లేయర్స్ తొలగించడానికి , హెర్బల్ హనీ ఫేస్ మాస్క్ ను ఉపయోగించాలి. ఒక టేబుల్ స్పూన్ తేనెలో అదే క్వాంటిటి జోజోబ ఆయిల్ మిక్స్ చేయాలి. ఈ నూనెను చర్మానికి అప్లై చేసి మసాజ్ చేయాలి. 30 నిముషాల తర్వాత మంచినీటితో క్లీన్ చేసుకోవాలి.

మొటిమలను నివారించే ఫేస్ మాస్క్:

మొటిమలను నివారించే ఫేస్ మాస్క్:

ముఖంలో అసహ్యంగా కనబడే మొటిమలను డ్రై అవుట్ చేస్తుంది. ఒకటీస్పూన్ దాల్చిన చెక్క పొడిలో ఒక టీస్పూన్ తేనె మిక్స్ చేసి, పేస్ట్ లా చేయాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేయాలి. 30 నిముషాల తర్వాత చల్లని నీళ్ళతో ముఖం శుభ్రం చేసుకోవాలి.

డార్క్ స్పాట్ లైటనింగ్ మాస్క్:

డార్క్ స్పాట్ లైటనింగ్ మాస్క్:

విమటిన్ ఎ, ర, బి6 , బీటాకెరోటీన్ వంటివి డెడ్ స్కిన్ తొలగించి కొత్త కణాల ఏర్పాటు చేస్తాయి. స్కార్స్ ను లైట్ చేస్తాయి.

ఒక క్యారెట్ ను ఉడికించి, అందులో 2 టేబుల్ స్పూన్ల తేనె మిక్స్ చేయాలి. స్మూత్ పేస్ట్ తయారయ్యే వరకూ దీన్ని ముఖం, మెడకు అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత స్ర్కబ్ చేసి, కడిగేయాలి.

స్మూతింగ్ స్కిన్ మాస్క్:

స్మూతింగ్ స్కిన్ మాస్క్:

ఈ మాస్క్ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్, అలోసిన్ చర్మంను హైడ్రేషన్ లో మార్చుతుంది. ఇన్ఫెక్షన్స్ కు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. చర్మాన్ని హైడ్రేషన్ లో , స్మూత్ గా మార్చుతుంది.

ఒక టేబుల్ స్పూన్ అలోవెర జెల్ తీసుకుని, అందులో ఒక టీస్పూన్ తేనె మిక్స్ చేసి, ముఖం మొత్తానికి అప్లై చేయాలి. 30 నిముషాల తర్వాత మంచి నీళ్ళతో కడిగేసుకోవాలి. ఈ హోం మేడ్ హనీ మాస్క్ ను వారానికొకసారి చర్మాని అప్లై చేయడం వల్ల చర్మం మెరుస్తుంటుంది.

స్కిన్ బ్రైటనింగ్ మాస్క్:

స్కిన్ బ్రైటనింగ్ మాస్క్:

ఈ మాస్క్ లో విటమిన్ బి1, బి6, మరియు సిలు అధికంగా ఉన్నాయి. ఇవన్నీ చర్మాన్ని టైట్ గా , సాప్ట్గ్ గా మార్చుతాయి. ఒక టేబుల్ స్పూన్ పాలలో, అదే మోతాదులో తేనె, పొటాటో జ్యూస్ మిక్స్ చేయాలి. ఈ రెండ్ కలిసే వరకూ బ్లెండ్ చేయాలి. ఈ పదార్థాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసి 30 నిముషాల తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి.

డీ ట్యానింగ్ మాస్క్ :

డీ ట్యానింగ్ మాస్క్ :

హనీ ఫేస్ మాస్క్ లో ఉండే లైకోపిన్, విటమిన్ సి లు చర్మ కణాల్లోకిని డీప్ గా వెళ్లి, స్కిన్ ట్యాన్ తొలగిస్తుంది. చర్మంను అందంగా, రేడియంట్ గా మార్చుతుంది.

టమోటోను మొత్తగా గుజ్జులా చేసుకుని, అందులో ఒక టీస్పూన్ తేనె మిక్స్ చేయాలి. అందులో ఒక టీస్సూన్ పసుపు మిక్స్ చేసి, ముఖానికి , మెడకు అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత డ్రైగా మారిన తర్వాత స్ర్కబ్ చేసి, శుభ్రం చేసుకోవాలి.

 స్క్రబ్బింగ్ వల్ల డెడ్ స్కిన్ తొలగిపోతుంది.

స్క్రబ్బింగ్ వల్ల డెడ్ స్కిన్ తొలగిపోతుంది.

తేనె, పెరుగు సమంగా తీసుకుని మిక్స్ చేసుకోవాలి, పేస్ట్ లా మారిన తర్వాత ముఖానికి , మెడకు అప్లై చేయాలి. డ్రై అయిన తర్వాత కొంచెం నీళ్ళు చిలకరించి, స్క్రబ్ చేయాలి. తర్ాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడంవల్ల చర్మానికి పోషణ అందుతుంది, మాయిశ్చరైజ్ గా మార్చుతుంది.

 స్క్రబ్బింగ్ వల్ల డెడ్ స్కిన్ తొలగిపోతుంది.

స్క్రబ్బింగ్ వల్ల డెడ్ స్కిన్ తొలగిపోతుంది.

తేనె, పెరుగు సమంగా తీసుకుని మిక్స్ చేసుకోవాలి, పేస్ట్ లా మారిన తర్వాత ముఖానికి , మెడకు అప్లై చేయాలి. డ్రై అయిన తర్వాత కొంచెం నీళ్ళు చిలకరించి, స్క్రబ్ చేయాలి. తర్ాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడంవల్ల చర్మానికి పోషణ అందుతుంది, మాయిశ్చరైజ్ గా మార్చుతుంది.

. స్కిన్ రిజువేటింగ్ మాస్క్:

. స్కిన్ రిజువేటింగ్ మాస్క్:

ఈ ఆయుర్వేదిక్ హనీ మాస్క్ లో యాంటీఆక్సిడెంట్స్ విటమిన్స్ , ఎక్కువగా ఉన్నాయి, ఇవి ఏజ్ స్పాట్స్ ను తొలగిస్తాయి, ఉపయోగించిన గ్రీన్ టీ బ్యాగ్ కట్ చేసి, అందులోని పదార్థాన్ని బౌల్లోకి తీసుకుని, అందులో ఒక టీస్పూన్ తేనె, అలోవెర జెల్ ను మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత బ్లెండ్ చేయాలి. దీన్ని ముఖం , మెడకు అప్లై చేయాలి. డ్రైగా మారిన తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడిగేసుకోవాలి.

హైడ్రేటింగ్ మాస్క్:

హైడ్రేటింగ్ మాస్క్:

ఈ హెర్బల్ మాస్క్ లో ఉండే ల్యాక్టిక్ యాసిడ్, .జింక్, విటమిన్ బిలు డల్ స్కిన్ రిపేర్ చేస్తాయి, డ్యామేజ్డ్ స్కిన్ సెల్స్ తొలగించి,ఇన్ ఫ్లమేషన్ ను తొలగిస్తుంది. చర్మం రేడియంట్ గా మారుతుంది.

ఒక టేబుల్ స్పూన్ పెరుగు తీసుకుని, అందులో సమంగా తేనె మిక్స్ చేయాలి. దీన్ని చర్మానికి మసాజ్ చేసి 30 నిముషాల తర్వాత క్లీన్ గా కడిగేసుకోవాలి.

కళ్ళ క్రింది వదులైన చర్మాన్ని తొలగిస్తుంది:

కళ్ళ క్రింది వదులైన చర్మాన్ని తొలగిస్తుంది:

ఈ మాస్క్ లో నేచురల్ ఎమోలెంట్, విటమిన్ ఇలు చర్మ రంద్రాలను శుభ్రం చేసి, స్కిన్ టోన్ పెంచుతుంది, కళ్ళ చుట్టు చర్మంను టైట్ గా మార్చుతుంది.

5 చుక్కల బాదం, జోజోబ ఆయిల్ తీసుకుని, అందులో ఒక టీస్పూన్ తేనె మిక్స్ చేయాలి, దీన్ని చర్మానికి అప్లై చేసి మసాజ్ చేయాలి. కళ్ళ చుట్టూ అప్లే చేసి మసాజ్ చేసి 10 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

స్కార్ ఫేడర్:

స్కార్ ఫేడర్:

ఈ మాస్క్ లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటీరీ లక్షణాలు చర్మంలో స్కార్స్ కనబడకుండా చేస్తుంది. చర్మంలో నయం చేసే గుణాలను ఎక్కువగా పెంచుతుంది. ఒకటీస్పూన్ ఆలివ్ ఆయిల్లో ఒక టీస్పూన్ తేనె మిక్స్ చేసి, ఎఫెక్టెడ్ ఏరియాలో రబ్ చేయాలి. డ్రై అయిన తర్వాత క్లీన్ చేసుకోవాలి.

English summary

12 Incredibly Easy Honey Face Masks For Glowing Smooth Skin

During teens it's mostly pimples and oiliness. In the late 20's, it is dull skin and clogged pores. In the late 30's, it is fine lines and baggy eyes. No matter what age we reach, we can never run out of skin problems.
Story first published: Friday, October 21, 2016, 7:23 [IST]
Desktop Bottom Promotion