For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నీమ్ వాటర్ లో దాగున్న సీక్రెట్ బ్యూటీ బెనిఫిట్స్

By Swathi
|

వేప ఆకులోని ఔషధగుణాలు గురించి మనకు తెలిసినదే. కొన్ని వేల సంవత్సరాల నుండి వేపాకును వివిధ ఔషధాల్లో ఉపయోగిస్తున్నారు. ఒక్క వేప ఆకులోనే కాదు, వేప గింజలు, వేప నూనె, వేప బెరుడు ఇలా అన్ని రకాలుగా మనకు ఔషధ పరంగా బోలెడ్ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తున్నాయి.

అన్ని రకాల జీర్ణ సమస్యలు, చర్మ సమస్యలు మరియు మరిన్ని ఆరోగ్య సమస్యలను నివారించడంలో వేప ప్రొడక్ట్స్ చాలా గ్రేట్ గా సహాయపడుతున్నాయి. అయితే వేపను నేరుగా ఎవరూ తినలేరు. ఇందులో ఉండే చేదుగుణం వల్ల వేప అంటే పిల్లలే కాదు, పెద్దలు కూడా ఆమడ దూరం పరిగెత్తుతారు . అయితే వేపను నేరుగా తీసుకోకుండా కొన్ని ఆకులను పేస్ట్ చేసి, లేదా ఆకులను నీటిలో నానబెట్టి నీటిని తాగడంవల్ల అద్భుత ప్రయోజనాలను పొందవచ్చు . అలాగే నీటిలో కొన్ని ఆకులను వేసి మరిగించి చల్లారిన తర్వాత మీకు అవసరమయినప్పుడు ఉపయోగించుకోవచ్చు

వేపను పురాతన కాలం నుండి వివిధ రకాల వ్యాధుల నివారణకు గొప్ప ఔషధంగా ఉపయోగిస్తున్నారు . ఈ వేపను అప్పుడుప్పుడు ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల మీ జీవన శైలి మరింత బెటర్ గా మరియు హెల్తీగా ఉంటుంది . అందుకు పురాతన కాలం నుండి హెర్బల్ మెడిసిన్ గా మరియు ఆయుర్వేదిక్ మెడిసిన్ గా అత్యంత ప్రాచుర్యం పొందినది. మరి ప్రస్తుతం ఈ వేపను ఉపయోగించడం వల్ల ఆరోగ్యకానికి ప్రభావం ఉంటుందా లేదా మరియు ఏంత మాత్రం ప్రయోజనాలు కలిగి ఉంటుంది? తెలుసుకోవడానికి ఈ క్రింది స్లైడ్ ను ఫాలో అవ్వాల్సిందే...

1.యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికం:

1.యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికం:

నీమ్ వాటర్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి.ఇది వాతావరనంలో మార్పుల వల్ల చర్మంలో కలిగి ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది .

2. బ్లాక్ స్పాట్స్ తగ్గిస్తుంది:

2. బ్లాక్ స్పాట్స్ తగ్గిస్తుంది:

చర్మం మీద ఏర్పడ్డ నల్లని మచ్చలను నివారించడంలో నీమ్ వాటర్ గ్రేట్ నేచురల్ రెమెడీ , ముఖ్యంగా ఫేషియల్ స్కిన్ కు ఇది ఒక గ్రేట్ హోం రెమెడీ. నిజానికి బ్లాక్ హెడ్స్ ను నివారించడంలో ఇది ఒక గ్రేట్ హోం రెమెడీ.

3. జీర్ణ వ్యవస్థను శుభ్రం చేస్తుంది:

3. జీర్ణ వ్యవస్థను శుభ్రం చేస్తుంది:

వేపనీరు తాగడం వల్ల చర్మ సమస్యలను నివారించడం మాత్రమే కాదు, ఆరోగ్యపరంగా కూడా గొప్పగా సహాయపడుతుంది . ఇది జీర్ణవ్యవస్థను చాలా ఎఫెక్టివ్ గా శుభ్రం చేస్తుంది. ఇది ప్రేగులను మరియు కిడ్నీలను శుభ్రం చేస్తుంది.

4. యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కలిగినది:

4. యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కలిగినది:

వేపనీరు ఓరల్ గా తీసుకొన్నప్పుడు, ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు, జీర్ణక్రియను మెరుగుపరిచి జీర్ణాశయం, పేగుల్లోని, బాడీలోని టాక్సిన్స్ ను తొలగించడం ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

5. యాంటీ ఏజింగ్ లక్షణాలు:

5. యాంటీ ఏజింగ్ లక్షణాలు:

వేపనీరులో ఉండే రిచ్ కాంపోనెంట్స్, మరియు న్యూట్రీషియన్స్ వాతావరణ మరియు టాక్సిక్ ప్రభావంను దూరం చేస్తుంది . ఇది చర్మం శుభ్రం చేస్తుంది . క్రిములను మరియు టాక్సిన్స్ ను తొలగించి ఏజింగ్ లక్షణాలను నివారిస్తుంది.

6. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు:

6. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు:

వేప నీరులో బ్రిలియంట్ హెర్బల్ ఫార్ముల దాగి ఉంది, వేపనీరు మొటిమలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు నేచురల్ గా మొటిమలను నివారిస్తుంది.

7. ఫేషియల్ స్కిన్ టిష్యులను ఆరోగ్యంగా ఉంచుతుంది:

7. ఫేషియల్ స్కిన్ టిష్యులను ఆరోగ్యంగా ఉంచుతుంది:

వేపనీరు తాగడం వల్ల స్కిన్ టిష్యులను మరింత ఆరోగ్యంగా ఉంచుతుంది . దాంతో చర్మంలో క్రాక్సర్ మరియు ఫ్రెకెల్స్ ను నివారిస్తుంది. అంతే కాదు మంచి స్కిన్ టోన్ పొందడానికి నీమ్ వాటర్ ఒక గ్రేట్ రెమెడీ.

8. నేచురల్ మాయిశ్చరైజర్:

8. నేచురల్ మాయిశ్చరైజర్:

వేప నీరు నేచురల్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది .చర్మం పొడిబారకుండా చేస్తుంది. చర్మానికి తగినంత తేమను అందిస్తుంది. నీమ్ వాటర్ లో టోనింగ్ గుణాలు పుష్కలంగా ఉండటం వల్ల చాలా ఎఫెక్టివ్ స్కిన్ టోనర్ గా పనిచేస్తుంది

English summary

8 Amazing Benefits Of Neem Water

Neem is an herbal medicinal tree that offers effective beauty benefits. But what is the best way to get the benefits of neem? Yes, it is the the neem that water will offer you the amazing benefits of neem. To prepare it, just boil neem leaves in water. Now, cool down the water and use it generously as per you requirement.
Story first published:Monday, May 16, 2016, 18:37 [IST]
Desktop Bottom Promotion