For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్కిన్ లైటనింగ్ కోసం అలోవెర బ్యూటీ టిప్స్

|

ప్రతి ఒక్క అమ్మాయి అందమైన..ప్రకాశించే తెల్లని చర్మ ఛాయను కోరుకుంటుంది. స్కిన్ కాంప్లెక్షన్స్ ను మార్చుకోవడానికి వివిధ రకాల రెమెడీస్ మరియు క్రీములు అందుబాటులో ఉన్నాయి.

కానీ ఈ పదార్థాలన్నింటిలోనూ కెమికల్స్ ఉండటం వల్ల ఇవి స్కిన్ టిష్యులను డ్యామేజ్ చేస్తుంది. . ఇలాంటి కెమికల్ బేస్డ్ ఉత్పత్తులను ఎక్కువ రోజులు ఉపయోగించడం వల్ల దీర్ఘకాలంలో స్కిన్ డ్యామేజ్ సమస్యలు పెరుగుతాయి.

చుండ్రుకి చెక్ పెట్టే అలోవెరా హెయిర్ ప్యాక్స్

స్కిన్ టోన్ మెరుగుపరుచుకోవడంలో నేచురల్ రెమెడీస్ గ్రేట్ గా సహాయపడుతాయి. ఇవి చాలా ఎఫెక్టివ్ గా పనిచేయడం మాత్రమే కాదు, మెరుగైన ఫలితాలను చూపించడంలో కూడా ఎప్పుడు ఫెయిల్ కావు.

ప్రతి రోజూ ఉదయం అలోవెరా జ్యూస్ త్రాగితే పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్

నేచురల్ రెమెడీస్ లో అలోవెరా ఒకటి . ఇది స్కిన్ టోన్ ను తెల్లగా మార్చడంలో సహాయపడుతుంది. అలోవెరాలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల చర్మంను కాంతివంతంగా... మరియు బ్రైట్ గా మార్చడంలో అద్భుతాలను చేస్తుంది. ఇందులో ఉండే స్మూతింగ్ క్వాలిటీస్ చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది . చర్మం సాఫ్ట్ గా మరియు సపెల్ గా మార్చుతుంది. అలోవెరాను నిమ్మరసం, పాలు, తేనె మరియు పాలతోటి మిక్స్ చేసి ఉపయగించుకోవడం వల్ల మంచి ఎఫెక్టివ్ ఫలితాలను పొందవచ్చు.

మరి అలోవెరాతో తెల్లుగా మారడం ఎలాగో చూద్దాం...

బొప్పాయి మరియు అలోవెర:

బొప్పాయి మరియు అలోవెర:

బొప్పాయిలో చర్మంను తెల్లగా మార్చే గుణాలు పుష్కలంగా ఉన్నాయి . ఇది చర్మంను ఎక్స్ ఫ్లోయేట్ చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. బొప్పాయికి కొద్దిగా అలోవెరా జెల్ మిక్స్ చేసి చర్మానికి అప్లై చేస్తే స్కిన్ టోన్ ఎక్సలెంట్ గా మార్పుతుంది . బొప్పాయిని మెత్తగా పేస్ట్ చేసి అందులో కొద్దిగా అలోవెరా జెల్ మిక్స్ చేసి, ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేయాలి. కొద్దిసేపు అలాగే వదిలేసి తర్వాత శుభ్రం చేసుకోవాలి.

 బ్రౌన్ షుగర్ మరియు అలోవెర:

బ్రౌన్ షుగర్ మరియు అలోవెర:

బ్రౌన్ షుగర్ ఎక్సలెంట్ హోం మేడ్ స్ర్కబ్ గా పనిచేస్తుంది. మరిు రేడియంట్ స్కిన్ ను అందిస్తుంది. బ్రౌన్ షుగర్ లో గ్లైకోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో స్కిన్ లైటనింగ్ ప్రోసెస్ కలిగి ఉంటుంది. ఇది మెలనిన్ ఫార్మ్ కాకుండా చేస్తుంది 2టీస్పూన్ల అలోవెర జెల్ లో 2 టీస్పూన్ల బ్రౌన్ షుగర్ వేయాలి .దీన్ని స్కిన్ కు అప్లై చేసి ఒక గంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.

అలోవెర పాలు, మరియు తేనె:

అలోవెర పాలు, మరియు తేనె:

పాలు, తేనె, అలోవెరా కాంబినేషన్ గ్రేట్ గా పనిచేస్తుంది. స్కిన్ టోన్ ను చాలా త్వరగా మార్చుతుంది . మూడింటిని మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి . ఒక గంట తర్వాత శుభ్రం చేస్తే ఫెయిర్ గా మరియు సాప్ట్ స్కిన్ పొందవచ్చు.

ఆపిల్ జ్యూస్ మరియు అలోవెర:

ఆపిల్ జ్యూస్ మరియు అలోవెర:

ఆపిల్ జ్యూస్ వివిధ రకాల హెల్త్ మరియు స్కిన్ బెనిఫిట్స్ ఉన్నాయి . అవోవెరాతో ఆపిల్ జ్యూస్ మిక్స్ చేయడం వల్ల స్కిన్ బెనిఫిట్స్ రెట్టింపు అవుతాయి. అప్లై చేసి కొద్దిసేపు అలాగే ఉంచితే మంచి ఫలితం ఉంటుంది.

అలోవెర విత్ లెమన్ జ్యూస్:

అలోవెర విత్ లెమన్ జ్యూస్:

అలోవెరకి కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి అప్లే చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. స్కిన్ టోన్ గ్రేట్ గా మెరుగుపరుస్తుంది . అలోవెర జెల్ ను కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి అప్లై చేయాలి . ఒక గంట తర్వాత శుభ్రం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

మిల్క్ క్రీమ్ విత్ అలోవెర:

మిల్క్ క్రీమ్ విత్ అలోవెర:

మిల్క్ క్రీమ్ కు కొద్దిగా అలోవెర జెల్ మిక్స్ చేసి అప్లై చేసుకోవడం వల్ల ఫెయిర్ కాంప్లెక్షన్స్ పొందవచ్చు.

English summary

How To Use Aloe Vera For Skin Lightening

Aloe vera tops the list of natural remedies that helps to lighten the skin tone. Since aloe vera is rich in antioxidants, it works miracles in the process of skin lightening and brightening.
Story first published: Saturday, March 5, 2016, 12:16 [IST]
Desktop Bottom Promotion