For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డ్రై స్కిన్ ను సహజంగా నివారించే సూపర్ ఫుడ్స్

|

చర్మ సమస్యల్లో డ్రై స్కిన్ ఒకటి . డ్రై స్కిన్ నివారించుకోవడం కోసం ప్రొపర్ కేర్ మరియు పోషణ చాలా అవసరం . డ్రై స్కిన్ చీకాకును మరియు దురదను కలిగిస్తుంది . డ్రై స్కిన్ కు వెంటనే చికిత్స అందవ్వకపోతే అది డైలీ యాక్టివిటీస్ మీ ప్రభావం చూపుతుంది . రోజంతా దురపెడుతూ ఇబ్బందికి గురిచేస్తుంది.

ఈ సమస్యను నివారించుకోవడానికి మాయిశ్చరైజర్స్ అప్లై చేసినా కూడా డల్ గా మరియు నిర్జీవంగా కనబడేలా చేస్తుంది. మాయిశ్చరైజర్ కంటెంట్ లోపం వల్ల కూడా స్కిన్ డల్ గా కనబడుతుంది స్కిన్ మాయిశ్చరైజర్స్ ను డీప్ గా ఉపయోగించినా ..ఫలితం నిధానంగా చూపెడుతుంది. మనం రెగ్యులర్ గా తీసుకొనే ఆహారాలు కూడా మన చర్మ సౌందర్యం మీద చాలా పెద్ద ప్రభావం కలిగి ఉంటుంది.

. డ్రై స్కిన్ నివారించుకోవడం కోసం మంచి డైట్ తీసుకోవడం చాలా అవసరం. ఇది చర్మం డ్రై కాకుండా, సన్ డ్యామేజ్, ముడుతలు, ఫైన్ లైన్స్ , సాగే చర్మంను నివారిస్తుంది . సాప్ట్ గా మరియు అందమైన మరియు హెల్తీ స్కిన్ అందివ్వడాన్ని ప్రోత్సహిస్తుంది. కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు చర్మానికి మరింత మాయిశ్చరైజర్ ను అందిస్తూ ...హెల్తీ గ్లోయింగ్ విజిబుల్ స్కిన్ ను అందిస్తుంది.

అందువల్ల డ్రై స్కిన్ నివారించడానికి మరియు చర్మంలో కోల్పోయిన తేమను తిరిగి తీసుకురావడానికి మరియు హెల్తీ గ్లోయింగ్ స్కిన్ మెయింటైన్ చేయడానికి కొన్ని సూపర్ ఫుడ్స్ ను ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఈ ఆహారాలను డైలీ డైట్ లో చేర్చుకోవడం వల్ల మంచి జరుగుతుంది.

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్ చర్మానికి చాలా వండర్స్ తీసుకొస్తుంది. ముఖ్యంగా వింటర్ సీజన్లో చర్మం డ్రైగా మారుతుంది . ఇది విటమిన్ ఎ, ఇ మరియు ఇతర నేచురల్ ఫ్యాటీ యాసిడ్స్ చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి . ఇది చర్మం యొక్క ఎలాసిటిని మరియు సాప్ట్ నెస్ ను పెంచుతుంది . ఇది చర్మం యొక్క ఫ్రీరాడికల్ డ్యామేజ్ ను నివారిస్తుంది.

గ్రేప్స్ :

గ్రేప్స్ :

గ్రేప్స్ లో విటమిన్ సి ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్ గా పనిచేసి ఫ్రీరాడికల్స్ డ్యామేజ్ నుండి చర్మాన్ని రక్షిస్తుంది . ద్రాక్షలో ఉండే లైకోపిన్ అనే కంటెంట్ చర్మం సాప్ట్ గా మరియు అందంగా మార్చడానికి సహాయపడుతుంది . అలాగే ఇందులో ఉండే ఫోటోకెమికల్ కాలేయం నుండి టాక్సిన్స్ ను నివారించడానికి సహాయపడుతుంది . ఇది హెల్తీ హైడ్రేటింగ్ స్కిన్ ను పొందేలా చేస్తుంది.

ఆకుకూరలు:

ఆకుకూరలు:

ఆకుకూరల్లో హెల్ మరియు బ్యూటీకి సంబందించిన ప్రయోజనాలు చెప్పలేన్ని ఉన్నాయి. హెల్తీ స్కిన్ కు అవసరమయ్యే న్యూట్రీషియన్స్ తో నిండి ఉంటుంది . ఇది స్కిన్ ఏజింగ్ ప్రోసెస్ ను ఆలస్యం చేస్తుంది . చర్మం కాంతివంతంగా మార్చడంలో యంగ్ గా కనబడేలా చేయడంలో ఆకుకూరలు గ్రేట్ గా కనబడుతాయి.

 గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి . ప్రీరాడికల్ డ్యామేజ్ ను నివారిస్తుంది మరియు ముడుతలు, ఫైన్ లైన్స్ , సాగే చర్మాన్ని నివారిస్తుంది. అంతే కాదు గ్రీన్ టీలో డ్రై స్కిన్ నివారించడంలో మరియు ఫ్లాకీ స్కిన్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

అవొకాడో:

అవొకాడో:

అవొకాడోలో విటమిన్ ఎ, సి, ఇ మరియు మోనో శ్యాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. అవొకాడో చర్మానికి మంచి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. అవొకాడోలో ఉండే ఫోలిక్ యాసిడ్, పొటాషియం మరియు మెగ్నీషియం చర్మంను మరింత కాంతివంతంగా మరియు తేమగా మార్చుతుంది.

క్యారెట్స్:

క్యారెట్స్:

క్యారెట్స్ లో విటమిన్ ఎ మరియు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మాన్ని హెల్తీగా మరియు గ్లోయింగ్ గా ఉంచుతుంది . ఈ వెజిటేబుల్ ఏజింగ్ లక్షణాలు, ముడుతలు, ఫైన్ లైన్స్ మరియు అనుకోని స్కిన్ టోన్ మార్పులను నివారిస్తుంది.

బాదం:

బాదం:

బాదంలో ఉండే పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్ చర్మ సౌందర్యం మెరుగుపరచడంలో వండర్ ఫుల్ మ్యాజిక్ చేస్తుంది. అలాగే బాదంలో ఉండే విటమిన్ సి వండర్ ఫుల్ గా డీప్ గా చర్మానికి పోషణను అందిస్తుంది. చర్మాన్ని యూవీ కిరణాల నుండి రక్షిస్తుంది.

English summary

Super foods That Hydrate The Skin Naturally

Dry skin is one of the skin conditions that requires a proper care and nourishment. Dry skin causes irritation and itching. If not treated well, it can hamper our daily activities causing us to feel irritated by the itchy feeling.
Story first published: Thursday, March 10, 2016, 23:56 [IST]
Desktop Bottom Promotion