For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముఖంలో అసహ్యంగా కనిపించే చర్మ రంద్రాలను నివారించడానికి ఎఫెక్టివ్ హోం రెమెడీస్..

ఓపెన్ పోర్స్ (చర్మంలో తెరచుకున్న )రంద్రాలను ష్రింక్ లేదా ముడుచుకుపోయేలా చేయడానికి , ఇతర చర్మ సమస్యలను నివారించడానికి కొన్ని హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి..

By Lekhaka
|

ముఖ చర్మం రంద్రాలు తెరచుకోవడం ఎందుకు? చర్మ రంద్రాల గురించి మరింత క్లియర్ గా తెలుసుకుంటే చర్మ రంద్రాల సమస్యను నివారించుకోవచ్చు . చర్మ రంద్రాలు నేచురల్ ఆయిల్స్ ను తగ్గిస్తుంది. అందువల్ల చర్మంలో రంద్రాలే గ్రంథులు తెరచుకోవడం జరుగుతుంది. ఈ చర్మ రంద్రాలు సైజ్ ఒక్కక్కరిలో ఒక్కో విధంగా ఉంటుంది.?

చర్మ రంద్రాల్లో సెబమ్ మరియు డెడ్ స్కిన్ సెల్స్ చేరినప్పుడు, ఇది చర్మ రంద్రాలు ఏర్పడుతాయి చర్మ రంద్రాల్లో మురికి , బ్యాక్టీరియా చేరినప్పుడు , రంద్రాలు మరింత స్ట్రెచ్ అవుతాయి, ఈ కారణం వల్ల చర్మ రంద్రాలు మరింత పెద్దవిగి కనబడుతాయి.

Why Do We Get Open Pores On Face & How To Fix It?

శరీర ఇతర బాగాల్లో కంటే ముఖ చర్మంలోనే చర్మ రంద్రాలు ఎందుకు పెద్దవిగా ఉంటాయి?

ఎందుకంటే శరీరంలో ఇతర భాగాల కంటే, ముఖం ఎక్కువగా బయటకు బహిర్గతంగా కనబడుతుంది. చాలా సులభగా దుమ్ము, ధూలి చేరడానికి అవకాశం ఉంటుంది.

చర్మ రంద్రాల సమస్యకు ఏం చేయాలి? అస్తమానం చేతులత ముఖాన్ని టచ్ చేయకుండా ఉండాలి. రాత్రి నిద్రించడానికి ముందు మేకప్ తొలగించుకోవాలి., సన్ స్క్రీన్ లేకుండా ఎండలోకి వెళ్లకూడదు , సులభమైన చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఎంపిక చేసుకోవాలి.


ఓపెన్ పోర్స్ (చర్మంలో తెరచుకున్న )రంద్రాలను ష్రింక్ లేదా ముడుచుకుపోయేలా చేయడానికి , ఇతర చర్మ సమస్యలను నివారించడానికి కొన్ని హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి..

ఐస్ క్యూబ్స్ :

ఐస్ క్యూబ్స్ :

ఐస్ క్యూబ్స్ తో చర్మం మీద రోజూ మర్ధన చేయడం వల్ల , మజిల్స్ ను స్మూత్ గా మార్చుతుంది, బ్లడ్ బెజల్స్ ను ష్రింక్ చేస్తుంది. ముఖంలో ఉబ్బు తగ్గిస్తుంది, ఆయిల్ నెస్ ను కంట్రోల్ చేస్తుంది. పోషణను అందిస్తుంది., అలాగే రోవాటర్ ను ఐస్ ట్రేలో ఫిల్ చేసి , రోజ్ వాటర్ ఐస్ క్యూబ్స్ తో ముఖం మర్ధన చేస్తే మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

టమోటో , షుగర్:

టమోటో , షుగర్:

చర్మంలో రంద్రాలు ఎందుకు ఏర్పుడుతాయి?ముఖంలో ఇటువంటి సమస్యను ఏ ఒక్కరూ ఇష్టపడరు ., అయితే ఈ సమస్యను నివారించుకోవడానికి ఖచ్చితంగా ఒక హెర్బల్ రెమెడీ ఉంది . టమోటో, షుగర్ రెండు నేచురల్ గా చర్మ రంద్రాలను శుభ్రం చేసి, డెడ్ స్కిన్ లేయర్స్ ను తొలగిస్తాయి . చర్మరంద్రాలు మూసుకుపోయేందుకు సహాయపడుతాయి,

టమోటో, షుగర్

టమోటో, షుగర్

స్టెప్ : 1

టమోటోను రెండు స్లైస్ గా కట్ చేయాలి. ఒక స్లైస్ తీసుకుని దాని మీద పంచదార వేయాలి.

స్టెప్ : 2

చర్మం మీద అప్లై చేసి మర్ధ చేయాలి. ఇలా 5 నుండి 10 సార్లు అప్లై చేయాలి. తర్వాత ప్లెయిన్ వాటర్ తో కడిగేసుకోవాలి. ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ ను ఉపయోగించాలి.

బేకింగ్ సోడ, వాటర్ :

బేకింగ్ సోడ, వాటర్ :

ఈ నేచురల్ పదార్థం చర్మ రంద్రాలను క్లోజ్ చేయడం మాత్రమే కాదు, చర్మంలో ఇన్ఫెక్షన్ కు కారణమయ్య బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారికి ఇది బెస్ట్ రెమెడీ.

 బేకింగ్ సోడ, వాటర్ :

బేకింగ్ సోడ, వాటర్ :

స్టెప్ : 1

ఒక బౌల్ తీసుకుని అందులో ఒక టీస్పూన్ బేకింగ్ సోడ, కొద్దిగా వాటర్ మిక్స్ చేసి సేప్ట్ లా మిక్స్ చేయాలి.

స్టెప్ : 2

ఈపేస్ట్ ను చర్మానికి అప్లై చేసి 30 సెకండ్స్ మర్ధన చేయాలి. తర్వాత ప్లెయిన్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. ఈ రెమెడీని చర్మ రంద్రాలు క్లోజ్ అయ్యే వరకూ ప్రయత్నించవచ్చు.

English summary

Why Do We Get Open Pores On Face & How To Fix It?

Why Do We Get Open Pores On Face & How To Fix It?,Why do we get open pores on face? Before we answer this question, you need to first understand what pores really are and what purpose do they serve. Pores are canals through which the skin's natural oils reach the surface. Now, the real question, why some pore
Story first published: Thursday, December 15, 2016, 17:31 [IST]
Desktop Bottom Promotion