జిడ్డు చర్మం గల వారు తప్పక అనుసరించాల్సిన 11ప్రాధమిక చర్మ సంరక్షణ చిట్కాలు

Posted By: Lekhaka
Subscribe to Boldsky

జిడ్డు చర్మంతో వ్యవహారం ఒక సవాలు లాంటిది, ఈ చర్మం రకం యాక్నే కి ఎక్కువ అవకాసం ఇస్తుంది. అంతేకాకుండా, ఈ విధమైన చర్మ తత్త్వం కలవారు సరైన చర్మ సంరక్షణ చేయకపోతే ముందు ముందు ఇంకా అనేక సమస్యలు వస్తాయి.

అందువల్ల, మీ జిడ్డు చర్మాన్ని వికారమైన పగుళ్ళు రాకుండా సరైన శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం, మీ చర్మం జిడ్డుతో, మెరుస్తున్నట్లు లేదని నిర్ధారించుకోండి.

అందువల్ల, నేడు బోల్డ్ స్కై వారు, జిడ్డు చర్మం తో ఉన్న వారెవరైనా అనుసరించడానికి కొన్ని మంచి చర్మ సంరక్షణ చిట్కాల జాబితాను ఇక్కడ సంగ్రహపరిచము, వీటిని రోజువారీ ప్రాతిపదికన తీవ్రంగా పరిగణనలోనికి తీసుకోవాలి.

గత కొన్ని సంవత్సరాలుగా ఈ అన్ని చిట్కాలను లెక్కలేనంతమంది స్త్రీల ద్వారా ప్రయత్నించి, పరీక్ష చేయబడినాయి. అంతేకాకుండా, మీరు దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు లేదా ఈ చిట్కాలను పాటించడానికి ఎంతో సమయం వెచ్చించాల్సి ఉంటుంది. ఈ చిట్కాలను అనుసరించడం చాలా తేలిక, గతంలో జిడ్డు చర్మానికి సంబంధించిన సమస్యలు అద్భుతంగా పనిచేశాయి.

ఈ అద్భుతమైన ఉపయోగపడే చర్మ సంరక్షణ చిట్కాలు, ప్రత్యేకంగా జిడ్డు చర్మ వారికి రూపొందించబడిన చిట్కాలను చదివి తెలుసుకోండి.

గమనిక: ఏదైనా చర్మ సంరక్షణ ఐటమ్స్, మేకప్ లేదా ఇంట్లో తయారుచేసినవి మీ చర్మ రకానికి ఎలా ప్రతిస్పందిస్తాయో చూడడానికి దాన్ని అప్లై చేసేముందు పాచ్ టెస్ట్ చేయండి.

బ్లాటింగ్ పేపర్ ఉపయోగించండి

బ్లాటింగ్ పేపర్ ఉపయోగించండి

మీ చర్మం మీద ఉన్న అదనపు జిడ్డును బ్లాటింగ్ పేపర్లు పీల్చుకుంటాయి. ఇది, చేతులు కిందకు పెట్టి, మీ చర్మం జిడ్డుని, మెరుపు నుండి రక్షించుకోవడానికి మీరు తప్పక అత్యంత ముఖ్యమైన చిట్కాలలో ఒకటైన ఈ చిట్కాను తప్పక పాటించండి.

ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ వాడండి

ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ వాడండి

ఆయిల్ బేస్డ్ మాయిశ్చరైజర్ నుండి దూరంగా ఉండండి, అవి మీ చర్మాన్ని మరింత జిడ్డుగా చేస్తాయి. దానికి బదులుగా, మీ చర్మం జిడ్డుగా, గ్లోసీ గా కనిపించకుండా ఉండడానికి ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ ని మీ చర్మంపై రాయండి.

వారానికి ఒకసారి ఎక్స్ఫోలియేట్ చేయండి

వారానికి ఒకసారి ఎక్స్ఫోలియేట్ చేయండి

జిడ్డు చర్మం పగిలే అవకాశం ఉంది, దానికి కరణ౦ ఏమిటి, చర్మంపై పేరుకుపోయిన మురికి, డెడ్ స్కిన్ సేల్స్ ని పోగొట్టడానికి వారానికి ఒకసై మీ చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేయడం చాలా కష్టం. మీ చర్మం మీద ఉన్న అనవసరమైన జిడ్డును తొలగించి, అదనపు నూనెను పీల్చడానికి తేలికపాటి స్క్రబ్ ని ఎంచుకోండి.

ఫుల్లర్’స్ ఎర్త్ ఫేస్ మాస్క్ అప్లై చేయడం

ఫుల్లర్’స్ ఎర్త్ ఫేస్ మాస్క్ అప్లై చేయడం

జిడ్డు చర్మంపై అద్భుతంగా పనిచేసే ఒక సహజ వస్తువు ఫుల్లర్స్ ఎర్త్. బలమైన యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉన్న ఈ పాతకాలంనాటి ఇంటి ఔషధం జిడ్డు చర్మానికి చికిత్స చేసి, చర్మం పై ఉన్న పగుల్లను పోగొట్టి, చక్కగా ఉండేట్టు చేస్తుంది.

మీ చర్మం పై నిమ్మరసం అప్లై చేయండి

మీ చర్మం పై నిమ్మరసం అప్లై చేయండి

సిట్రిక్ లక్షణాలు కలిగిఉన్న నిమ్మరసం మీ చర్మం నుండి అదనపు జిడ్డును సమర్ధవంతంగా పీలుస్తుంది. ఒక కాటన్ బాల్ ని తాజా నిమ్మరసంలో ముంచండి, దాన్ని మీ ముఖం, మేడపై సున్నితంగా పూయండి. ఈ చిన్ని చిట్కా మీ జిడ్డు చర్మం ఆరోగ్యంగా, అందంగా తయారవడంలో ఒక పెద్ద మార్పును తీసుకువస్తుంది.

రాత్రిపూట మీ చర్మం బ్రీత్ కి వదిలేయండి

రాత్రిపూట మీ చర్మం బ్రీత్ కి వదిలేయండి

జిడ్డు చర్మం వారికి ఇది మరొక చర్మ సంరక్షణ చిట్కా. మీరు పడుకోబోయే ముందు మీ ముఖంపై ఉన్న మేకప్ ని సరిగా తొలగించి, తేలికైన ఫేస్ వాష్ తో ముఖం కడుక్కోండి. ఇంకా దేన్నీ పూయకుండా, నిద్ర పోయేటపుడు మీ చర్మం ఊపిరి పీల్చుకునేలా చేయండి.

మేకప్ ఎక్కువ వేయడం మానుకోండి

మేకప్ ఎక్కువ వేయడం మానుకోండి

ఎక్కువ మేకప్ జిడ్డు చర్మం గలవారికి చాలా హనిచేయవచ్చు. ఈ అలవాటు మొటిమలు పగలడానికి, మీ చర్మంపై నూనె అధికమవడానికి దారితీస్తుంది. అందంగా కనిపించాలి అంటే మీ చర్మం ఆరోగ్యంగా ఉండాలి అందుకని తేలికపాటి మేకప్ వేసుకోండి.

గోరువెచ్చని నీటిని వాడండి

గోరువెచ్చని నీటిని వాడండి

వేడి, చల్ల నీళ్ళకు బదులుగా, గోరువెచ్చని నీటిని ఎంచుకుంటే మీ చర్మం ఎటువంటి డామేజ్ లేకుండా చేసి, మురికిని అద్భుతంగా తొలగిస్తుంది. ఈ శక్తివంతమైన చిట్కా అనుసరిస్తే మీ చర్మం ఆరోగ్యంగా, అందంగా కనిపిస్తుంది.

యస్త్రింజేంట్ లేదా ఫేషియల్ టోనర్ ని అప్లై చేయండి

యస్త్రింజేంట్ లేదా ఫేషియల్ టోనర్ ని అప్లై చేయండి

మీ జిడ్డు చర్మంపై యాస్త్రిన్జేంట్ లేదా టోనర్ ని అప్లై చేస్తే, మీ చర్మ రూపంలో అద్భుతమైన వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ చర్మ సంరక్షణ ఉత్పత్తులు అదనపు నూనెను పీల్చడమే కాకుండా, మీ చర్మాన్ని చికిత్స చేసి, వికారమైన పగుల్ల నుండి కూడా రక్షిస్తుంది.

మీ చర్మాన్ని హైద్రేటేడ్ గా ఉంచండి

మీ చర్మాన్ని హైద్రేటేడ్ గా ఉంచండి

మీ చర్మం కోసం మీరు చేయగల అత్యుత్తమమైన పని అన్ని సమయాల్లో హైద్రేటేడ్ గా ఉంచడం. కావలసినంత నీరు తాగడం, పండ్లు తినడం, ఫేషియల్ మిస్ట్స్ లేదా రోజ్ వాటర్ ని స్ప్రే చేయడం చేయాలి. మీ చర్మాన్ని డి-హైద్రేటేడ్ చేయొద్దు, దీనివల్ల మీ చర్మానికి తిరిగి పొందని నష్టం జరుగుతుంది.

మట్టె – ఫినిష్ సన్ స్క్రీన్ ఎంచుకోండి

మట్టె – ఫినిష్ సన్ స్క్రీన్ ఎంచుకోండి

జిడ్డు చర్మంపై సన్ స్క్రీన్ రాస్తే గ్రీజీగా కనిపిస్తుంది. అయితే, మీరు మట్టె-ఫినిష్ సన్ స్క్రీన్స్ కి వెళితే దీన్ని తేలికగా ఎదుర్కోవచ్చు. అవి అవాంచిత గ్రీజ్ ని బే వద్ద ఉంచావు, కానీ మీ చర్మం అదే సమయంలో కాంతివంతంగా కనిపిస్తుందని నిర్ధారించుకోండి.

English summary

Basic Skin Care Tips For Oily Skin

Basic Skin Care Tips For Oily Skin,Now, manage your oily skin in a better way by following these effective 11 tips! Take a look to know what they are.
Please Wait while comments are loading...
Subscribe Newsletter