For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అందంగా మెరిసిపోవడానికి తేనె చెప్పే తియ్యటి కబుర్లు..!!

తేనెను చర్మానికి ఉపయోగించడం ఒక గొప్ప ఫేస్ ప్యాక్ గా ఉపయోగపడుతుంది. కానీ, తేనెను ఇతర నేచురల్ పదార్థాలు గుడ్డు మరియు తేనెను మిక్స్ చేసి ఉపయోగిస్తుం మరింత ఉత్తమ ఫలితాలను అంధిస్తుంది.

By Lekhaka
|

చర్మ సంరక్షణలో ఒక గొప్ప బ్యూటీ ప్రొడక్ట్ తేనె. తేనె చర్మానికి మంచి గ్లోను తీసుకురావడంతో పాటు, చర్మంలోని మచ్చలు మరియు చారలు వంట వాటిని రూపు మాపడంలో అద్భుతంగా సహాయపడుతుంది. మీ చర్మం ఏదైనా క్రీములకు మరియు బ్యూటీ ప్రొడక్ట్స్ వల్ల అలర్జీకి గురియైనప్పుడు, వాటికి ప్లేస్ లో తేనెను ఉపయోగించండి. ఎందకంటే తేనెలో నేచురల్ మరియు నాణమైన తేనెను ఉపయోగించడం చాలా అద్భుతంగా సహాయపడుతుంది.

తేనెను చర్మానికి ఉపయోగించడం ఒక గొప్ప ఫేస్ ప్యాక్ గా ఉపయోగపడుతుంది. కానీ, తేనెను ఇతర నేచురల్ పదార్థాలు గుడ్డు మరియు తేనెను మిక్స్ చేసి ఉపయోగిస్తుం మరింత ఉత్తమ ఫలితాలను అంధిస్తుంది. ఈ నేచురల్ పదార్థాలను స్కిన్ కేర్ లో ఉపయోగించడం ఇదే మొదటసారి, కొత్త అయితే, మరి మీ చర్మ సౌందర్యానికి ఏవిధంగా ఇది ఉపయోపడుతుందో ముందుగా తెలుసుకోండి. తేనెలో యాంటీ బాక్టీరియా మరియు హైడ్రేట్ లక్షణాలు వల్ల వయస్సుకు తగ్గ శక్తి మరియు మచ్చలను తగ్గిస్తుంది.

Different Ways How Honey Can Make You More Beautiful

కేవలం చర్మం పైనే కాకుండా జుట్టు మీదకూడా తేనేను ఉపయోగించవచ్చు. మీ చర్మంపై మరియు జుట్టు కోసం మంచి ఆహారంగా తినడానికి ఆరోగ్యకరమైన ఒక 'సూపర్ పదార్ధం' గా తేనెను చెప్పవచ్చు. ప్రధానంగా మీ అందం సమస్యలకు పూర్తి పరిష్కారం లభిస్తుంది. జుట్టు మరియు చర్మం రెండిటి కొరకు ఇంట్లో తయారు చేసుకొనే కొన్ని తేనె ప్యాక్స్ గురించి తెలుసుకుందాము.
ఎక్సలెంట్ ప్రోజ్ క్లెన్సర్ :

ఎక్సలెంట్ ప్రోజ్ క్లెన్సర్ :

మీరు తరచూ చర్మ రంద్రాల సమస్యతో బాధపడుతున్నట్లైతే తేనె ఉపయోగించాలి. ఇది చర్మ సంరక్షణకు వివిధ రకాలుగా ఉపయోగపడుతుంది. ఇది చర్మ రంద్రాల్లో దాగున్న మురికి, మలినాలను తొలగిస్తుంది. ఇంకా తేనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మం ఆరోగ్యం, ఏ ఇన్ఫెక్షన్స్ ఉన్నా తొలగిస్తుంది.

 స్కార్స్ ను తొలగిస్తుంది.

స్కార్స్ ను తొలగిస్తుంది.

తేనెలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ వైరల్ లక్షణాలు, మచ్చలను తొలగిస్తుంది. స్కార్స్ ను తొలగిస్తుంది.తేనెలో ఉండే యాక్టివ్ కాంపౌండ్స్ వల్ల చర్మంలో మచ్చలను పూర్తిగా తొలగించి టిష్యు పునరుత్పత్తికి సహాయపడుతుంది. తేనె ఒక అద్భుతమైన హైడ్రేటింగ్ ఏజెంట్.ఇది చర్మంను హెల్తీగా ఉంచుతుంది.కొద్దిగా ఆలివ్ ఆయిల్లో తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. కొద్దిగా సేపటి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

బాత్ సోక్:

బాత్ సోక్:

తేనె ను నీళ్ళతో కలిపితే అద్భుతంగా పనిచేస్తుంది. తేనె చర్మానికి కేవలం తేమను మాత్రమే అందివ్వడం కాదు, ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్ వల్ల చర్మానికి వివిధ రకాలుగా పనిచేస్తుంది. చర్మం దురద, ఫ్లాకీ స్కిన్ కలిగిన తవారు తేనెకు కొ్దిగా వాటర్ మిక్స్ చేసి ఈ నీళ్లను బాత్ టబ్ లో పోసి, ఆ నీళ్ళలో కొద్ది సమయం బాడీని తడపాలి

డ్రై క్యూటికల్ మాయిశ్చరైజర్

డ్రై క్యూటికల్ మాయిశ్చరైజర్

డ్రైగా లేదా డీహైడ్రేషన్ గా మారిన క్యూటికల్స్ కు గ్రేట్ రెమెడీ తేనె.తేనెలో ఉండే న్యూట్రీషియన్స్, ఎంజైమ్స్, క్యూటికల్స్ ను మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. దాని తర్వాత చర్మంను ఎక్కువ రోజులో హైడ్రేషన్ లో ఉంచుతుంది. తేనెలో కొబ్బరి నూనె మిక్స్ చేసి నెయిల్స్ కు అప్లై చేయాలి. మసాజ్ చేసిన తర్వాత నీళ్లతో కడిగేసుకోవాలి.

ఇది నేచురల్ హెయిర్ కండీషనర్

ఇది నేచురల్ హెయిర్ కండీషనర్

తేనెలో ఉండే ఎంజైమ్స్ జుట్టును మాయిశ్చరైజింగ్ గామార్చుతుంది.మీ జుట్టును మంచి షైనీగా , ఒత్తుగా మార్చుతుంది. కొద్దిగా కొబ్బరి నూనె, తేనె తీసుకుని, రెండూ మిక్స్ చేసి, తలకు అప్లై చేయాలి. ఈ రెమెడీ తలలో పూర్తిగా ఇంకిపోయి, హెల్తీ అండ్ లాంగ్ హెయిర్ ను అందిస్తుంది.

సన్ బర్న్ స్కిన్ ను స్మూత్ గా మార్చుతుంది

సన్ బర్న్ స్కిన్ ను స్మూత్ గా మార్చుతుంది

వేసవిలో తేనెను ఉపయోగించడం ఎక్సలెంట్ రెమెడీ, ఇది ఎండ వల్ల చర్మం పాడవకుండా, స్కిన్ టానింగ్ కు గురి కాకుండా నివారిస్తుంది. తేనె ఒక స్మూతింగ్ ఏజెంట్ ఇది చాలా అద్భుతంగా సహాయపడుతుంది. హానికరమైన యూవీ కిరణాల నుండి చర్మానికి రక్షణ కల్పిస్తుంది .కొద్దిగా తేనె తీసుకుని, సన్ బర్న్ అయిన ప్రదేశంలో అప్లై చేయాలి. కొద్ది సమయం మసాజ్ చేసి తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి.

సాప్ట్ లిప్స్ కోసం

సాప్ట్ లిప్స్ కోసం

తేనె ఒక అద్భుతమైన హోం రెమెడీగా పనిచేస్తుంది. పగిలన పెదాలకు హైడ్రేషన్ ను అందించి, డ్రైగా మార్చుతుంది. కొన్ని బాదం తీసుకుని, నీళ్లలో వేసి నాని తర్వాత వాటి మెత్తగా పేస్ట్ చేయాలి. తర్వాత దీనికి కొద్దిగా తేనె చేర్చి, ముఖానికి అప్లై చేసి స్ర్కబ్ చేయాలి. తర్వాత స్ర్కబ్ చేయాలి.దీన్ని పెదాలకు అప్లై చేసి కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.ఈ రెమెడీని రోజుకు రెండు సార్లు అప్లై చేస్తే చాలు మంచి ఫలితం ఉంటుంది.

నేచురల్ మాయిశ్చరైజర్

నేచురల్ మాయిశ్చరైజర్

ఇందులో ఉండే యాంటీఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ వైరల్ లక్షణాలు చర్మానికి పూర్తిగా మాయిశ్చరైజింగ్ గుణాలను అందిస్తుంది. కొద్దిగా తేనె మరియు ఆలివ్ ఆయిల్ తీసుకుని, ఈ రెండు పదార్థాలను మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి మసాజ్ చేయాలి.

ఇది ఒక గొప్ప యాంటీఏజెంట్ పదార్థం

ఇది ఒక గొప్ప యాంటీఏజెంట్ పదార్థం

తేనె ఒక అద్భుతమైన హోం రెమెడీ,ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటీర గుణాలు, యాంటీ ఏజెంట్ లక్షణాలు యంగర్ లుక్ మరియు గ్లోయింగ్ స్కిన్ ను అందిస్తుంది. ఈ లక్షణాల వల్ల స్కిన్ సెల్స్ యొక్క డీజనరేషన్ నివారిస్తుంది. ఒక టీస్పూనె తేనె తీసుకుని చర్మానికి అప్లై చేసి మసాజ్ చేయాలి. రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

డెడ్ స్కిన్ తొలగిస్తుంది

డెడ్ స్కిన్ తొలగిస్తుంది

తేనెలో మ్రుతకణాలను తొలగించే గుణాలు అద్భుతంగా ఉన్నాయి. ఇవి మూసుకుపోయిన చర్మ రంద్రాలను తెరచుకునేలా చేస్తుంది. డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. తేనెను ముఖానికి మర్దన చేయడం వల్ల గ్లోయింగ్ ఫ్లేవ్ లెస్ స్కిన్ కంప్లెక్షన్ అందిస్తుంది.

English summary

Different Ways How Honey Can Make You More Beautiful

Honey is a natural humectant, which is widely used in the beauty industry. Also, due to a lot of antioxidants and anti-inflammatory properties, honey can help to give you a glowing skin and gorgeous hair.
Desktop Bottom Promotion