For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సమ్మర్లో ఆయిల్ స్కిన్ తగ్గించడానికి సులభమైన చిట్కాలు

సమ్మర్ ఒకవైపు వేడిగాలులు, ఉక్కపోత, మండే ఎండలు, దాహం వంటి రకరకాల సమస్యలు ఇబ్బంది పెడతాయి. దీనికి తోడు శరీరమంతా బంక బంకగా మారిపోతుంది. అలాగే ఫేస్ గురించి చెప్పనక్కరలేదు. ఎందుకంటే.. ఈ వేడి కారణంగా.. ఎన్న

By Lekhaka
|

సమ్మర్ ఒకవైపు వేడిగాలులు, ఉక్కపోత, మండే ఎండలు, దాహం వంటి రకరకాల సమస్యలు ఇబ్బంది పెడతాయి. దీనికి తోడు శరీరమంతా బంక బంకగా మారిపోతుంది. అలాగే ఫేస్ గురించి చెప్పనక్కరలేదు. ఎందుకంటే.. ఈ వేడి కారణంగా.. ఎన్ని సార్లు ఫేస్ వాష్ చేసినా.. జిడ్డు కారుతూనే ఉంటుంది. ఎన్ని సన్ స్క్రీన్ లోషన్స్, ఎన్ని క్రీమ్స్ వాడినా.. జిడ్డు మాత్రం వదిలిపెట్టదు.

సాధారణంగా ఆయిలీ స్కిన్ ఏ సీజన్ లో అయినా సమస్యే. ఇక సమ్మర్ ఇది మరింత ఇబ్బందికి గురిచేస్తుంది. బయటకు వెళ్లినా, ఇంట్లోనే ఉన్నా కూడా చర్మం జిడ్డుకారుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమస్యతో బాధపడేవాళ్లు హోంమేడ్ ఫేస్ ప్యాక్స్ ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ హోంమేడ్ ఫేస్ ప్యాక్స్ ఉపయోగించడం వల్ల ఆయిల్ ఫ్రీగానే కాకుండా.. చర్మానికి తాజా లుక్ ని ఇస్తూ.. హెల్తీగా ఉండటానికి సహాయపడతాయి.

ఈ సమ్మర్ సీజన్ లో ఆయిల్ స్కిన్ కి గుడ్ చెప్పడానికి మీ ముందు చక్కటి సింపుల్ సొల్యూషన్స్ ఉన్నాయి. ఆలస్యం చేయకుండా.. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవుదాం..

ఆల్కహాల్ రబ్ చేయాలి:

ఆల్కహాల్ రబ్ చేయాలి:

బ్యూటీ ఎక్స్ పార్ట్స్ ప్రకారం కొద్దిగా ఆల్కహాల్ తీసుకుని, ముఖానికి అప్లై చేసి మర్ధన చేయాలి. కొద్ది అప్లై చేసి మర్ధన చేయడం వల్ల ఫేస్ లో మంచి గ్లో వస్తుంది. స్కిన్ ఓవర్ డ్రై కాకుండా నివారిస్తుంది. ఆల్కహాల్ తీసుకుని, అందులో కాటన్ డిప్ చేసి, నేచురల్ గా ముఖానికి అప్లై చేయాలి. నేచురల్ గా డ్రైగా మారిన తర్వాత ఫేస్ పౌడర్ ను అప్లై చేయాలి.

క్లెన్సర్:

క్లెన్సర్:

క్లెన్సర్ ను ఉపయోగించడం వల్ల ముఖంలో మంచి షైనింగ్ వస్తుంది. సాలిసిలిక్ యాసిడ్ అధికంగా ఉండే క్లెన్సర్ ను ఉపయోగించుకోవచ్చు. సాలిసిలిక్ యాసిడ్ ఎక్సెసివ్ ఆయిల్ ను తొలగిస్తుంది. స్కిన్ స్మూత్ గా ఆయిల్ పెరగకుండా కంట్రోల్ చేస్తుంది. వేసవిలో ముఖం చేత్తో టచ్ చేయడానికి ముందు చేతులు శుభ్రం చేసుకోవాలి.

మ్యాట్ ఫైయింగ్ ప్రైమర్

మ్యాట్ ఫైయింగ్ ప్రైమర్

మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు, ఎక్సెసివ్ ఆయిల్ ను దూరం చేసుకోవాలంటే, మ్యాట్ ఫైయింగ్ ప్రైమర్ ను ఉపయోగించాలి. ఇది ముఖ చర్మంలో ఆయిల్ నెస్ తగ్గిస్తుంది.ఇది అనవసరపు షైనింగ్ ను తొలగించి మేకప్ ఎక్కువ సమయం ఉండేట్లు చేస్తుంది. స్కిన్ టైప్ ను బట్టి మ్యాట్ ఫైగింగ్ ప్రైమర్ ను ఎంపిక చేసుకోవాలి.

 ఫేస్ మాస్క్:

ఫేస్ మాస్క్:

ఫేస్ మాస్క్ ను ప్రయత్నించి చర్మంలో వచ్చే అదనపు ఆయిల్ ను తొలగించుకోవచ్చు. చార్కోల్ ఎక్స్ ట్రాక్ట్, లేదా సాలిసిలిక్ యాసిడ్ వంటివి ఎంపిక చేసుకోవాలి. ఇవి చర్మంను డ్రైగా సాప్ట్ గా మార్చుతుంది. మంచి ఫేస్ మాస్క్ ను ఉపయోగించాలి. ఇది ఆయిల్ స్కిన్ నివారిస్తుంది. క్లే మాస్క్ ఆయిల్ ఫేస్ కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది.

పాలు

పాలు

ఆయిల్ స్కిన్ తో పోరాడాలంటే పచ్చిపాలను చల్లటి పాలను డైలీ స్కిన్ కేర్ కోసం ఉపయోగించాలి. పాలలో ఉండే మెగ్నీషియం, స్కిన్ ను క్లియర్ గా మరియు సపెల్ గా మార్చుతుంది. బ్యూటీ ఎక్స్ పర్ట్స్ ప్రకారం పచ్చిపాలను ముఖానికి అప్లై చేయడం వల్ల ఆయిల్ స్కిన్ సమస్యను తగించుకోవచ్చని అంటున్నాయి. కాటన్ తీసుకుని పచ్చిపాలలో డిప్ చేసి ముఖానికి అప్లై చేసి మసాజ్ చేయాలి. దీన్ని రోజూ రిపీట్ చేయడంవల్ల చర్మం డ్రైగా మరియు హెల్తీగా మారుతుంది.

మేకప్ కు ముందు

మేకప్ కు ముందు

మేకప్ వేసుకోవడానికి ముందు బ్లోటింగ్ చేయడం వల్ల చర్మంలో ఎక్సెసివ్ ఆయిల్ తొలగిపోతుంది. ముఖానికి మాయిశ్చరైజర్ అప్లౌ చేసిన తర్వాత టిష్యు పేపర్ తో ఫ్లాట్ గా సర్దుకుని, తుడిచేసుకోవాలి. టిష్యు పేపర్ ముఖంలోని ఎక్సెసివ్ మాయిశ్చరైజర్ ను తొలగిస్తుంది. ముఖం అందంగా, బోల్డ్ గా కనబడేందుకు సహాయపడుతుంది. మేకప్ ను అప్లై చేయడానికి ముందు ఇలా ఒకసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది

 ఫౌండేషన్ ను ఎంపిక చేసుకోవాలి

ఫౌండేషన్ ను ఎంపిక చేసుకోవాలి

ఆయిల్ స్కిన్ కోసం ఫౌండేషన్ ఎంపిక చేసుకునేటప్పుడు, తప్పకుండా మీ చర్మ తత్వానికి సరిపోయేదాన్ని ఎంపిక చేసుకోవాలి. దాంతో మీ చర్మం డ్రైగా ఉంటుంది. ఆియల్ ఫ్రీగా ఉంటుంది. చర్మం డ్రైగా అవాంఛిత గ్లోను తొలగిస్తుంది. మినిరల్ పౌడర్ ఫౌండేషన్ ఎఫెక్టివ్ రెమెడీ. ముఖంలో ఎక్సెస్ ఆయిల్ ను తొగిస్తుంది.

హెవీ క్రీమ్స్ ను నివారిస్తుంది

హెవీ క్రీమ్స్ ను నివారిస్తుంది

హెవీగా క్రీములను చర్మానికి అప్లై చేయకుండా నివారించాలి. ఇది చర్మ రంద్రాలను బ్లాక్ చేస్తుంది. దాంతో ఎక్సెస్ ఆయిల్ ఉత్పత్తి అవుతుంది. . హెవీ క్రీమ్స్ ను రాత్రి పగలు ఉపయోగించడం మానేయాలి. లైట్ వెయిట్ లోషన్ ను ఉపయోగించాలి. దాంతో స్కిన్ సాప్ట్ గా మరియు స్మూత్ గా ఉంటుంది.

English summary

Easy Tips To Control Oil On Face During Summer

Easy Tips To Control Oil On Face During Summer , If you are struggling with excessive oil accumulation on the skin, then here are some of the easy tips that you can opt for. Take a look.
Story first published: Saturday, May 20, 2017, 17:25 [IST]
Desktop Bottom Promotion