For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సింపుల్ టిప్స్ : చర్మంలో డార్క్ స్పాట్స్ నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్..!

టీట్రీ ఆయిల్ అందరికి అందుబాటులో ఉండదు, ఇంకా ఇది కాస్త ఖరీదైనదీ. కాబట్టి టీట్రీఆయిల్ కు బదులుగా అంతకంటే ఎక్కువ ప్రభావవంతంగా పనిచేసి డార్క్ స్పాట్స్ ను తొలగించే కొన్ని హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా...

By Lekhaka
|

టీట్రీ ఆయిల్ అందరికి అందుబాటులో ఉండదు, ఇంకా ఇది కాస్త ఖరీదైనదీ. కాబట్టి టీట్రీఆయిల్ కు బదులుగా అంతకంటే ఎక్కువ ప్రభావవంతంగా పనిచేసి డార్క్ స్పాట్స్ ను తొలగించే కొన్ని హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా...

Home Remedies For Dark Spots That Would Actually Work!

ప్రతి ఒక్క అమ్మాయి డార్క్ స్పాట్స్ సమస్యను అనుభవం కలిగి ఉంటారు. నల్ల మచ్చలను నివారించుకోవడానికి వివిధ రకాల హోం రెమెడీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. నల్ల మచ్చలను తగ్గించుకోవడాని ఎన్నో ప్రయత్నాలు కూడా చేసుంటారు.

టీట్రీ ఆయిల్ చిన్నగా ఉన్న మొటిమలను నివారిస్తుంది.టీ ఆయిల్ ను కొన్ని రోజులు అప్లై చేస్తే చాలు, తప్పనిసరిగా మార్పు కనిపిస్తుంది, అయితే టీట్రీ ఆయిల్ తో అంత అద్భుతాలను రాత్రికిరాత్రే ఫలితాలను కనబర్చకపోయినా, ఇతర హోం రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి.

టీట్రీ ఆయిల్ అందరికి అందుబాటులో ఉండదు, ఇంకా ఇది కాస్త ఖరీదైనదీ. కాబట్టి టీట్రీఆయిల్ కు బదులుగా అంతకంటే ఎక్కువ ప్రభావవంతంగా పనిచేసి డార్క్ స్పాట్స్ ను తొలగించే కొన్ని హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా...

నిమ్మరసం:

నిమ్మరసం:

నిమ్మరసంలో ఎసిడిక్ నేచర్ కలిగి ఉంటుంది. ఇది నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్, ఇది డార్క్ స్పాట్స్ ను తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. మచ్చల మీద కొద్దిగా నిమ్మరసం అప్లై చేసి 15 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

బట్టర్ మిల్క్:

బట్టర్ మిల్క్:

డార్క్ స్పాట్స్ ను నివారించడంలో ప్రభావంతంమైన , అందరికి అందుబాటులో ఉండే రెమెడీ బట్టర్ మిల్క్ . ఇందులో కూడా బ్లీచింగ్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే నిమ్మరసంలో ఉన్నంత కంటే తక్కువగా ఉన్నాయి, కాబట్టి, సెన్సిటివ్ స్కిన్ ఉన్న వారు బట్టర్ మిల్క్ ను ఎంపిక చేసుకోవచ్చు.

రోజ్ వాటర్ :

రోజ్ వాటర్ :

డార్క్ స్పాట్స్ మీద రోజ్ వాటర్ ను అప్లై చేయొచ్చు. అయితే ఇది కాస్త ఆలస్యంగా పనిచేస్తుంది. ఇది కొత్తగా మొటిమలు ఏర్పడకుండా చేస్తుంది. అలాగే చర్మం మీద మచ్చలను తగ్గిస్తుంది.

గంధం:

గంధం:

గంధంను బ్రైడల్ ఫేస్ ప్యాక్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇది స్కిన్ ను బ్రైట్ గా మార్చుతుంది. గంధంను రెగ్యులర్ గా ఉపయోగిస్తుంటే ముఖంలో మొటిమలు, మచ్చలను తొలగించుకోవచ్చు.

టమోటో:

టమోటో:

నేచురల్ బ్లీచింగ్ లక్షణాలు కలిగిన మరో రెమెడీ టమోటో. దీన్ని సెన్సిటివ్ స్కిన్ ఉన్న వారు ఉపయోగించుకోచ్చు. టమోటో గుజ్జును కొద్దిగా తేనెలో మిక్స్ చేసి అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

బంగాళదుంప:

బంగాళదుంప:

బంగాళదుంపను పేస్ట్ చేసి లేదా తురుమి, మొటిమలు మచ్చలున్న ప్రదేశంలో అప్లై చేయాలి. ఇది ముఖంలో మచ్చలను లైట్ గా మార్చుతుంది.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

బెల్లుల్లిని మొటిమల మీద మర్దన చేసి రుద్దాలి. ఇలా ప్రతి రోజూ చేస్తుంటే ముఖంలో మచ్చలు, మొటిమలు తొలగిపోతాయి. మచ్చలు తొలగిపోయే వరకూ ఈ చిట్కాను ప్రయత్నించవచ్చు.

అలోవెర:

అలోవెర:

కలబంద అన్ని రకాల చర్మ సమస్యలను నివారిస్తుంది. డార్క్ స్పాట్స్ మీద అలోవెర జెల్ నుఅప్లై చేయాలి. ముఖ్యంగా రాత్రుల్లో అప్లై చేస్తే ఒక వారంలో మంచి ఫలితాలు కనబడుతాయి.

కాలమైన్ :

కాలమైన్ :

కాల్మైన్ కొత్తగా మొటిమలు ఏర్పడకుండాద, మచ్చలు ఏర్పడకుండా నివారిస్తుంది. ఇది గాయాలను మాన్పుతుంది మరియు స్పాట్స్ నివారిస్తుంది, డార్క్స్ స్పాట్స్ కనబడకుండా చేస్తుంది.

పసుపు:

పసుపు:

పసుపు అన్ని రకాల చర్మ సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. డార్క్ స్సాట్స్ ను నేచురల్ గా తగ్గించుకోవాలని చూసే వారికి ఇది ఒక గ్రేట్ రెమెడీ. పసుపుకు కొద్దిగా తేనె మిక్స్ చేసి అప్లై చేస్తే మరింత బెటర్ రిజల్ట్ పొందవచ్చు.

ఆరెంజ్ జ్యూస్:

ఆరెంజ్ జ్యూస్:

ముఖంలో డార్క్ స్పాట్స్ తొలగించడానికి ఇది ఒక బెస్ట్ రెమెడీ. ఆరెంజ్ జ్యూస్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది స్కిన్ టోన్ ను మెరుగుపరుస్తుంది. బ్లీచింగ్ ప్రొపర్టీస్ అధికంగా ఉంటాయి.

బాదం:

బాదం:

బాదంను నీళ్ళలో వేసి నానబెట్టి, ఉదయంవాటిని మెత్తగా పేస్ట్ చేయాలి. కొద్దిగాపాలు మిక్స్ చేసి పేస్ట్ చేయాలి. ఇది ఏజ్ స్పాట్స్ తెలియకుండా చేస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ ను వారానికి రెండు సార్లు ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుంది.

English summary

Home Remedies For Dark Spots That Would Actually Work!

Every single woman has faced dark spots on her face. And thankfully there are some remedies for dark spots that you can try out.Tea tree oil helps to an extent with minor pimples. If you apply it for a few days, you would see some change in the level of inflammation in the pimples. However, it is not really that miraculous when it comes to sorting out the pimple overnight.
Desktop Bottom Promotion