For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిన్న వయస్సులోనే వృద్ధాప్య లక్షణాలను నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్.!!

By Lekhaka
|

ఇటీవల కాలంలో చాలా మందిలో చిన్న వయస్సులోనే తల వెంట్రుకలు తెల్లబడడం, చర్మంపై ముడతలు ఏర్పడడం వంటి వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తున్నాయి. అందుకు కారణంగా తీసుకునే ఆహారం మాత్రమే కాదు. శరీరానికి ఉపయోగించే కాస్మోటిక్స్ కూడా కారణం అంటున్నారు వైద్యులు.

వృద్ధాప్య లక్షనాలను శరీరం లోపలి లక్షణాలు, బాహ్య లక్షణాలు అని రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. శరీరం లోపలి లక్షణాలు అంటే అప్పుడప్పడు అనారోగ్యం ఏర్పడడం, జీర్ణశక్తి మందగించడం వంటివాగా చెప్పుకోవచ్చు. అదే బాహ్య లక్షణాలకు వస్తే చిన్న వయసులోనే చర్మంపై ముడతలు, వెంట్రుకలు తెల్లబడటం, బట్టతల, కీళ్ల నొప్పులు వంటివి ఏర్పడవచ్చు.

శరీరంలోపల ఏర్పడే వృద్ధాప్య లక్షణాలు తీసుకునే ఆహారంలో లోపం వలన ఏర్పడుతుంటే. బాహ్య లక్షణాలు మాత్రం ఉపయోగించే కాస్మోటిక్స్ వలన ఏర్పడుతున్నట్టు తెలుస్తోంది. ఇటువంటి వృద్ధాప్య లక్షణాలను lనివారిచండం కోంసి కొన్ని హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా...

1. రోజ్ హిప్ ఆయిల్ :

1. రోజ్ హిప్ ఆయిల్ :

వృద్ధాప్య లక్షణాలను నివారించడంలో ఇది ఫర్ఫెక్ట్ హోం రెమెడీ. దీన్ని ఓవర్ నైట్ సెరమ్ గా స్కిన్ కు అప్లై చేస్తే బెస్ట్ రిజల్ట్ పొందుతారు. వృద్ధాప్య లక్షణాలను నివారించుకోవడానికి రోజ్ హిప్ ఆయిల్ ప్రయత్నించి లక్షణాలను దూరం చేసుకోండి..

2. కోకనట్ ఆయిల్ :

2. కోకనట్ ఆయిల్ :

కొబ్బరి నూనెలో ఏజింగ్ లక్షణాలను నివారించే గుణాలు అధికంగా ఉన్నాయి. ఇది చాలా చౌకైనది. అద్బుతంగా పనిచేస్తుంది. దీన్ని రాత్రుల్లో మాయిశ్చరైజర్ గా ఉపయోగించుకోవచ్చు.

3. అలోవెర:

3. అలోవెర:

అలోవెర జెల్ ఏజింగ్ స్కిన్ లక్షణాలను చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. ఇది ఎక్సలెంట్ హోం రెమెడీ.అలోవెరతో చాలా ఫాస్ట్ రిజల్ట్ ఉంటుంది. చర్మంలో హైడ్రేషన్ లో ఉంటుంది.వృద్ధాప్య లక్షణాలను దూరం చేస్తుంది.

4.నెయ్యి:

4.నెయ్యి:

ఏజింగ్ లక్షణాలను నివారించడంలో నెయ్యి గ్రేట్ రెమెడీ. ఇది చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. దాంతో వృద్ధాప్య లక్షణాలు దూరం అవుతాయి.

5. బట్టర్:

5. బట్టర్:

బట్టర్ మరో పదార్థం , దీన్ని వివిధ రకాలుగా ఉపయోగిస్తుంటారు. నిద్రించడానికి ముందు బటర్ ను ముఖానికి అప్లై చేయాలి.

6. బాదం ఆయిల్ :

6. బాదం ఆయిల్ :

బాదం ఆయిల్లో మోనోశ్యాచురేటెడ్ ఫ్యాట్స్ మరియు విటమిన్ ఇ అధికంగా ఉన్నాయి. ఇది డ్రై స్కిన్ కు చాలా మేలు చేస్తుంది. విటమిన్ ఇ ఒక బెస్ట్ గిప్ట్ .

7. ఆముదం:

7. ఆముదం:

ఆముదంలో ఓమేగా 3 ఫ్యాటీయాసిడ్స్ అధికంగా ఉన్నాయి. ఇవి చర్మంలో ముడుతలను , వృద్ధాప్య లక్షణాలను ఒక్క వారంలో మాయం చేస్తాయి. వృద్ధాప్య లక్షణాలను నివారించడంలో ఏర్లీ ఏజింగ్ లక్షణం.

English summary

Home Remedies To Slow Down Ageing

However, we hope with these perfect home remedies for ageing skin, you'll be able to address the situation better. Here is how you can reduce the chances of early ageing signs with these home remedies.
Desktop Bottom Promotion