చర్మాన్ని మృదువుగా ఉంచుకోవలనుకునే పురుషుల కోసం ఇంట్లో తయారుచేసిన మింట్ ఆఫ్టర్ షేవ్!

By Gandiva Prasad Naraparaju
Subscribe to Boldsky

మీరు రొటీన్ గా చల్లని నీళ్ళను చలికి షేవ్ చేసుకుంటే ఎలా ఉంటుందో ఆలోచించండి? నిజంగా!

మీరు కఠినమైన, గట్టిచర్మాన్ని పోగొట్టుకోవాలి అంటే, ఆఫ్టర్ షేవ్ తప్పనిసరి, అందుకే మేము ఈ ఇంట్లో తయారుచేసే ఆఫ్టర్ షేవ్ రెసిపి ని మీకు అందిస్తున్నాము.

అది ఏమి చేస్తుంది? ఆస్త్రింజేంట్ లక్షణాలు అధికంగా కలిగిన ఈ మింట్ ఆఫ్టర్ షేవ్ క్రిములు లేకుండా మీ చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. ఇది చర్మానికి ఉపశమనాన్ని కలిగించి, చర్మంపై ఉన్న పగుళ్ళను తగ్గిస్తుంది. తెరచి ఉన్న రంధ్రాలను మూసేసి, మురికిని తొలగిస్తుంది.

Homemade Aftershave | Minty Aftershave | How To Make Aftershave At Home | DIY Aftershave | Herbal Aftershave |

ఇంట్లోనే ఆఫ్టర్ షేవ్ తయారుచేసుకోవడం వల్ల ఉపయోగం ఏమిటంటే ఇది టాక్సిక్ రసాయలను నుండి విముక్తి పరుస్తుంది, మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబింప చేస్తుంది, మీ చర్మానికి ఖచ్చితంగా సరిపడుతుంది, టన్నుల కొద్ది డబ్బును ఆదాచేస్తుంది!

ఈ DIY ఆఫ్టర్ షేవ్ లో రబ్బింగ్ ఆల్కాహాల్, విచ్ హాజల్, గ్లిజరిన్, అలోవేర, యూకలిప్టస్ ఆయిల్ వంటి పదార్ధాలను వాడతారు.

ఆల్కాహాల్ లో ఉండే ఆస్త్రింజేంట్ రంధ్రాలను పూడుస్తుంది. విచ్ హాజిల్ కోతలకు క్రిమిరహితంగా పనిచేస్తుంది. గ్లిజరిన్ చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అలోవేర చర్మాన్ని మృదువుగా చేస్తుంది, యూకలిప్టస్ ఆయిల్ తాజా సువాసనను వెదజల్లుతూ ఉంటుంది.

మీరు ఇంట్లోనే ఆఫ్టర్ షేవ్ తయారుచేసుకోవడం ఎలాగో ఇక్కడ ఇచ్చారు!

స్టెప్ 1:

స్టెప్ 1:

అర కప్పు ఆల్కాహాల్ లేదా వోడ్కా ఒక బౌల్ లోకి తీసుకోండి. ఆల్కాహాల్ లో షుమారు 70% నుండి 80% వరకు ఇథనాల్ ఉంటుంది, ఇది ఎంతో ప్రభావవంతమైన ఆస్త్రింజేంట్ గా పనిచేస్తుంది. అయితే, అదనంగా వాడితే, ఇది చర్మంపై కఠినంగా కూడా ఉంటుంది.

 స్టెప్ 2:

స్టెప్ 2:

రెండవ ఆస్త్రింజేంట్ విచ్ హాజేల్ ¼ కప్పు జతచేయండి. ఇది సంతృప్తికర ఆస్త్రింజేంట్ గా పనిచేసి, ఆల్కాహాల్ లో ఉన్న కొన్ని కఠిన ప్రభావాలను తగ్గిస్తుంది. దానితోపాటు, ఇందులో ఉండే టానిన్ ఎటువంటి దద్దుర్లనైనా తగ్గిస్తుంది.

స్టెప్ 3:

స్టెప్ 3:

తరువాత, ఈ మిశ్రమంలో 1 టేబుల్ స్పూన్ గ్లిజరిన్ ని కలపండి. గ్లిజరిన్ చర్మం పొరల లోపలి చొచ్చుకొని పోయి, ఆర్ద్రతను కలిగిస్తుంది.

స్టెప్ 4:

స్టెప్ 4:

అలోవేర ఆకు చివర్లు కత్తిరించి, దాన్ని సగం చేసి, దాని జెల్ ని ఒక బౌల్ లో పిందండి, ఒక టేబుల్ స్పూన్ జెల్ ని ఇంట్లో తయారుచేసిన ఆఫ్టర్ షేవ్ లో కలపండి. అలోవేర చర్మానికి చల్లదనాన్ని ఇచ్చి, మంటలను తగ్గించి, చర్మాన్ని మృదువుగా చేస్తుంది.

స్టెప్ 5:

స్టెప్ 5:

ఈ మిశ్రమంలో 2 నుండి 5 చుక్కల యూకలిప్టస్ ఆయిల్ ని కలపండి. ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు శరీరంలోని చెడు బాక్తీరియాని చంపుతుంది. అంతేకాక, ఇందులో ఉండే మింట్ వాసన మిమ్మల్ని రోజంతా తాజాగా ఉంచుతుంది.

స్టెప్ 6:

స్టెప్ 6:

ఈ పదార్ధాలు అన్నిటికీ బాగా కలిపి ఒక చిన్న బాటిల్ లోకి పోయండి. వాడేముందు బాగా కదిలించండి. దీన్ని కూల్, డ్రై ప్లేస్ లో నిల్వ చేయండి.

స్టెప్ 7:

స్టెప్ 7:

యధావిధిగా షేవ్ చేసుకోండి. మీ అరచేతిలో కొన్ని చుక్కల హెర్బల్ ఆఫ్టర్ షేవ్ ని వేసుకోండి. మీరు తాజాగా షేవ్ చేసిన చర్మంపై దీన్ని సున్నితంగా రాయండి. అది సహజంగా అబ్సార్బ్ అయిపోతుంది.

మీరు జతచేయల్సిన ఇతర పదార్ధాలు

మీరు జతచేయల్సిన ఇతర పదార్ధాలు

మీరు ఈ మిశ్రమంలో చిటికెడు పొటాషియం ఆలం కూడా కలపండి. ఇది వెంటనే కరిగిపోతుంది. అంతేకాక, ఇందులో ఉండే స్తిప్తిక్ లక్షణాలు షేవ్ చేసుకునే టపుడు పడ్డ దెబ్బల రక్తస్రావాన్ని నిరోధిస్తుంది.

యూకలిప్టస్ ఆయిల్ తోపాటు, సిట్రస్ ఆయిల్ ని కూడా 2చుక్కలు కలపండి. ఇది యాక్నే కి కారణమయ్యే బాక్టీరియాని చంపి, కస్తూరి వాసనను వదిలేస్తుంది.

దానితోపాటు, మీరు మేథనాల్ ఆయిల్ చుక్కలను కూడా కలపండి, ఇది చల్లదనాన్ని, జలదరింపు సంచలనాన్ని కలిగించి, చందనం వాసన వచ్చేట్టు చేస్తుంది.

తుది ఫలితం

తుది ఫలితం

ఈ హెర్బల్ ఆఫ్టర్ షేవ్ మీ ;చర్మాన్ని తేమగా ఉంచి, ఇరిటేషన్ లేకుండా చేస్తుంది. షేవ్ చేసిన వెంటనే దీనిని వాడండి. కొద్దిగా జలదరి౦పుగా ఉన్నట్టు ఉండడం సహజమే; అయితే, మీకు ఎక్కువ మంటగా అనిపిస్తే, వెంటనే కడిగేయండి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Homemade Aftershave | Minty Aftershave | How To Make Aftershave At Home | DIY Aftershave | Herbal Aftershave |

    What it does? Packed with astringent properties, this minty aftershave, make your freshly shaved skin germ-free. It soothes & calms the irritated skin, reducing any skin bumps. And it closes open pores, keeping dirt out. The best part about making an aftershave at home is that it is free from toxic chemicals
    Story first published: Saturday, December 9, 2017, 8:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more