For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎగ్ షేప్ మేకప్ స్పాంజ్ ను శుభ్రం చేయడం ఎలా..?

By Lekhaka
|

మీ మేకప్ లో మేకప్ స్పాంజ్ అనేది ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. దానిని దోషరహితంగా ఉండేలా చూసుకోవాలి. దీనిని ఉపయోగించటం చాలా సులభం. అలాగే మీ మేకప్ సహజంగా ఉండేలా చేస్తుంది. మేకప్ స్పాంజ్ ని తిరిగి మరల ఉపయోగించవచ్చని మీకు తెలుసా?

ఇక్కడ మేము మేకప్ స్పాంజ్ ని ఎలా శుభ్రం చేయాలో వివరంగా చెప్పుతున్నాం. అంతకు ముందు మేకప్ స్పాంజ్ ని శుభ్రపరచి వాడి ఉండకపోవచ్చు. ఖచ్చితంగా మేకప్ స్పాంజ్ ని శుభ్రం చేసి ఉపయోగించవచ్చు.

మేకప్ స్పాంజ్ ధరలు కూడా చవకగా ఏమి ఉండవు. మురికిగా ఉన్న మేకప్ ఉపకరణాలను ఉపయోగిస్తే చర్మానికి హాని కలుగుతుంది. మురికి టూల్స్ దుమ్మును ఆకర్షించటం వలన మేకప్ బ్రేకప్ అవుతుంది. అలాగే ముఖంలోకి దుమ్ము ప్రవేశిస్తుంది.

కాబట్టి మీరు మేకప్ స్పాంజ్ శుభ్రం చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి. అందువల్ల స్పాంజ్ ని చాలా సున్నితంగా శుభ్రం చేయాలి.

ఇక్కడ మేకప్ స్పాంజ్ ని శుభ్రం చేయటానికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి.

sponges

1. మీరు మేకప్ కోసం స్పాంజ్ ని ఉపయోగించినప్పుడు స్పాంజ్ కొంచెం మందగిస్తుంది.

sponges

2. స్పాంజ్ నుంచి అదనపు నీటిని పిండేయాలి. స్పాంజ్ లో నీటిని తీసివేసేటప్పుడు కఠినంగా చేయకూడదు.

sponges

3. ఏదైనా లిక్విడ్ సోప్ తో రబ్ చేయాలి.

sponges

4. మరొకసారి స్పాంజ్ నుంచి అదనపు నీటిని పిండేయాలి.

sponges

5. ఈ పద్దతిని ఓపికగా పునరావృతం చేస్తే మరకలు లేకుండా స్పాంజ్ శుభ్రం అవుతుంది.

sponges

6. స్పాంజ్ మీద సబ్బు లేకపోతే శుభ్రం పూర్తి అయ్యిందని అర్ధం.

sponges

7. స్పాంజ్ ని పొడిగా అయ్యేవరకు చల్లని గదిలో ఉంచాలి. పొడిగా అయ్యాక మేకప్ కోసం ఉపయోగించవచ్చు. ఈ విధంగా శుభ్రం చేసుకొని మేకప్ స్పాంజ్ ని ఎక్కువ కాలం ఉపయోగించవచ్చు.

English summary

How To Clean An Egg-shaped Makeup Sponge

Makeup sponges give the most smooth finish, in terms of makeup and here's how you can clean them.
Story first published: Friday, January 20, 2017, 16:48 [IST]
Desktop Bottom Promotion