అలర్ట్ : మగవారి అందానికి వాడే కాస్మోటిక్స్ (ఉత్పత్తుల) లో రసాయనాలు ఉంటాయి

By: SSN Sravanth
Subscribe to Boldsky

మగవారి అందానికి వాడే కాస్మోటిక్స్ (ఉత్పత్తుల) లో రసాయనాలు ఉంటాయి.

సాధారణంగా మగవాళ్లు షాపింగ్ మీద ఆసక్తి చూపరు. అలా అని వారికి కావలసిన వస్తువుల పై రాజీ పడతారని దాని అర్థం కాదు. మగవారి అందానికి, వారి చర్మ సౌందర్యానికి సంబంధించిన ఉత్పత్తులను కొనే సమయంలో ప్రత్యేక శ్రద్ధను చూపిస్తారు. అలాంటివి వాటిలో చర్మానికి సంబంధించినవి కొన్ని యాసిడ్స్ ని కూడ కలిగి ఉంటాయి.

కాబట్టి, మగవారి అందానికి సంబంధించిన (చర్మానికి అప్లై చేసే) ప్రోడక్స్ ని కొనేటప్పుడు దాని లేబుల్ మీద ఉన్న వివరాల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.

ఇందులో గల మిశ్రమాల మోతాదు, అందులో ఉండే యాసిడ్ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే కొనేందుకు ముందుకు వెళ్లాలి.

మగవారి చర్మం సంరక్షణ కోసం పాటించాల్సిన 5 ఉత్పత్తులు

మగవారి చర్మం సంరక్షణ కోసం పాటించాల్సిన 5 ఉత్పత్తులు

మీ చర్మ సౌందర్యానికి సంబంధించిన ప్రోడక్స్ లో అలాంటి యాసిడ్స్ అవసరం ఖచ్చితంగా ఉందనుకున్నప్పుడు మాత్రమే కొన్నండి. అలా వాటిలో ఉపయోగించే కొన్ని యాసిడ్స్ గూర్చి తెలుసుకుందాం.

గ్లైకోలిక్ యాసిడ్ :

గ్లైకోలిక్ యాసిడ్ :

మిగత వాటికన్నా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీని సమ్మేళనం చాలా చురుగ్గా పనిచేస్తుంది. ఒక వ్యక్తి యొక్క చర్మం ఎంత కఠినంగా ఉన్న , ఈ యాసిడ్ (ఆమ్లం) దాని మార్గాన్ని తేలిక చేస్తుంది. అయితే, దీన్ని కొనేటప్పుడు దానిలో గల గ్లైకోలిక్ యాసిడ్ తక్కువ స్థాయిలో ఉండేది అయితే మానవ చర్మం పై దాని ప్రభావం రియాక్టివ్ గా ఉంటుంది. ముఖాన్ని కడగటానికి / క్లీన్ చెయ్యడానికి ఈ యాసిడ్ తేమ వంటి ప్రయోజనాన్ని కలిగి ఉంది.

అబ్బాయిలు కంపల్సరీ ఫాలో అవ్వాల్సిన న్యాచురల్ బ్యూటి ట్రిక్స్..!

రెటినోయిక్ యాసిడ్ :

రెటినోయిక్ యాసిడ్ :

వయస్సు పైబడిన మగవారిలో వచ్చే వృద్ధాప్య చర్మ సమస్యల కోసం ఈ యాసిడ్ ని తప్పక ఉపయోగిస్తారు. మోటిమలు కలిగి ఉన్న మందం గా ఉన్న చర్మం మీద కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. చర్మం యొక్క మెలనిన్ ఉత్పత్తి మీద, అలానే దాని పిగ్మెంటేషన్ నియంత్రించడంలోనూ ఇది చాలా బాగా పనిచేస్తుంది. ట్రిటినోనిన్ (TRETINOIN) అని పిలవబడే దీన్ని తెగిన, కాలిన చర్మం పై ఇది బాగా పనిచేస్తుంది. చర్మవైద్యం ప్రక్రియలో కొత్త చర్మ కణాల అభివృద్ధికి దోహదం చేస్తుంది.

సాల్స్లిక్ యాసిడ్ :

సాల్స్లిక్ యాసిడ్ :

కాంతివంతమైన చర్మం కోసం దీన్ని అనేక రకాలైన

ఉత్పత్తి సాధనాల్లో ఉపయోగిస్తారు. చర్మం పై భాగంగా గాని / చర్మం పైన కనపడే మొదటి పొరగా గాని ఉన్న చర్మాన్ని చాలా సాఫ్ట్ గా, శుభ్రంగా ఉంచుతుంది. మగవారికి వచ్చే మోటిమలు, పింపుల్స్ మీద ఇది ప్రత్యేకంగా పనిచేస్తుంది. దీన్ని అప్లై చేయ్యడం వల్ల చర్మం పైన కనపడే మొదటి పొరని పూర్తి శుభ్రంగా, క్లీన్ చేయ్యడాన్ని కెరటాల్టిక్ (keratolytic) లో ఒక భాగమని చెబుతారు.

అబ్బాయిలు, అమ్మాయిల నుండి దొంగిలించే 7 నేచురల్ బ్యూటీ టిప్స్ ..!!

హెల్యూరోనిక్ యాసిడ్ :

హెల్యూరోనిక్ యాసిడ్ :

మగవారి అందానికి హెల్యూరోనిక్ యాసిడ్ ని తప్పనిసరిగా వాడటం సర్వ సాధారణం. మగవారి సహజమైన చర్మం కోసం ఈ ఆమ్లం చర్మానికి తేమను అందిస్తాయి. చర్మానికి తేమను అందించేందుకు హెల్యూరోనిక్ యాసిడ్ చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది. సున్నితమైన, మృదువైన చర్మాన్ని చివరి ఫలితంగా పొందవచ్చు.

మగవారిలో వచ్చే వృద్ధాప్య కారణంగా వచ్చే చర్మ సమస్యల కోసం ఈ యాసిడ్ ఉపయోగకరంగా ఉంటుంది.

English summary

మగవారి అందానికి వాడే కాస్మోటిక్స్ (ఉత్పత్తుల) లో రసాయనాలు ఉంటాయి.

When buying grooming cosmetics or beauty products, men must check that these acids are there in the composition of the products for effective results.
Subscribe Newsletter