For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అబ్బాయిలు, అమ్మాయిల నుండి దొంగిలించే 7 నేచురల్ బ్యూటీ టిప్స్ ..!!

By Lekhaka
|

ఒక సమయంలో పురుషులు సమాయత్తమవుతున్నారు అంటే అర్ధం - త్వరగా షేవ్ చేసుకోవడం, ఆఫ్టర్ షేవ్ లోషన్ రాసుకోవడం, డియోడరెంట్ ని చల్లుకోవడం, జుట్టు వెనక్కు దువ్వుకోవడం!

నేడు, ఇది నీటిని పరీక్ష చేయడమే. హాండిల్ బాయ్ నుండి కౌబాయ్ మీసం వరకు ప్రయోగాలూ, చేతివేళ్ళను వెనక్కు నెట్టడం, పద్ధతిలేని కేశాలతో ఆడుకోవడ౦. మీరు ఒక బంధంలో నిలబడాలి అనుకుంటే, పురుషులు ఈరోజే సొంతంచేసుకోవాల్సిన అవసరం ఉన్న కొన్ని చర్మ సంరక్షణ చిట్కాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి!

ఈ సౌందర్య చిట్కాలు/ఉత్పత్తులు, పురుషులు వారి స్త్రీల నుండి దొంగతనం చేయోచ్చు. మనం ప్లకింగ్, పఫింగ్, స్లికింగ్ కి ఎక్కువ గంటలు వృధా చేయడంలో అర్ధం లేదు, కానీ ఇక్కడ, అక్కడ చిన్న చిన్న హాక్స్ మీ పనిని సులభం చేస్తాయి, అదనంగా మీరు మిలియన్ డాలర్లలా కనిపించేలా చేస్తాయి!

అవును, అబ్బాయిలు, ఆలోచన తరువాత చూపులు ఎక్కువసేపు ఉండవు! మీరు కనిపించే విభాగంలో మందకొడిగా ఉంటే, అపుడు మీరు మీ భుజాలపై భారం పడే పనిని చేయండి!

మీ మార్గాన్ని సులభం చేసుకోవడానికి, మేము మగ-వస్త్రధారణా చిట్కాలు నిర్వహించాము, అవి మీ దురదతో కూడిన గడ్డం, దుష్ట శరీర వాసన, చర్మ సంరక్షణ, ఇంకా ప్రతిదీ కవర్ చేసాము!

సబ్బులకు నో చెప్పండి

సబ్బులకు నో చెప్పండి

మీరు పైనుండి క్రింది దాకా ప్రతిదీ శుభ్రం చేసే అన్నిటికీ ఉపయోగించే సబ్బు గురించి మాకు తెలుసు, కానీ ప్రత్యేకంగా మీరు సున్నితమైన చర్మం కలవారైతే, ఇచ్చిన ఫేస్ వాష్ తో ప్రయత్నించండి. అనేక ఫేస్ వాష్ లు చిన్న చిన్న పూసలతో వస్తున్నాయి, అవి కేవలం టాక్సిన్స్ ను బైటకు పంపడమే కాకుండా, పగిలిన చర్మాన్ని, అదనపు కొవ్వును నియంత్రించి సెబమ్ ను మెరుగుపరుస్తుంది!

సన్ స్క్రీన్ మానొద్దు

సన్ స్క్రీన్ మానొద్దు

పురుషుల చర్మం మందంగా ఉండడం వల్ల ఖచ్చితంగా వారికి కఠినమైన యు వి కిరణాల నుండి రక్షణ కావాలి, కానీ అది రోగనిరోధకత కాదు!

మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీ చర్మం శులభంగా తోలులాగా అయి, ముడతలు పడుతుంది. ప్రతిరోజూ సన్ స్క్రీన్ ఉపయోగించడం వల్ల వయసు వచ్చేకొద్దీ మీ చర్మం అందంగా ఉండేట్టు చేస్తుంది, అంతేకాకుండా అది మీ చర్మం కాన్సర్ బారిన పడకుండా చేస్తుంది! మీకు ఇంతకంటే వేరే కారణం అవసరమా?

సరిగా తేమగా ఉంచడం

సరిగా తేమగా ఉంచడం

పురుషుల చర్మం స్త్రీల చర్మం కంటే 15% ఎక్కువ ఆయిలీ గా ఉంటుంది, నిజం. కానీ మీ చర్మం చాలా తేలికగా పొడిబారిపోయి, దురదలు వస్తుంది ఇది కూడా నిజం. వీటన్నిటినీ నివారించాలి అంటే, మీ చర్మానికి సరిపోయే ప్రత్యేకమైన తేలికపాటి మయిస్చర్ ని తీసుకుని, రోజుకు రెండుసార్లు రాయండి!

ఫేస్ మాస్క్ ప్రయత్నించండి!

ఫేస్ మాస్క్ ప్రయత్నించండి!

మీ అమ్మాయి ఎంత మృదువైన చర్మం ఆశ్చర్యం కదా? సరే, ఆమె చాలా శ్రద్ధతో ఫేస్ మార్క్ లు ఉపయోగిస్తుంది. అది చర్మం మీది మలినాలను తొలగిస్తుంది, మృతకణాలను తొలగిస్తుంది, కొత్త కణాలను పెంపొందించి మీ చర్మం ఆరోగ్యంగా కనిపించేట్టు చేస్తుంది.

2 చర్కోల్ కాప్సిల్స్ కంటెంట్ ను తీసుకుని, మృదువైన పేస్ట్ అయ్యేవరకు రోజ్ వాటర్ తో బాగా కలపండి. మీ ముఖం, మెడకు అప్లై చేయండి. ఒక 15 నిమిషాల పాటు ఉండనిచ్చి కడిగేయండి. ఇలా వారానికి ఒకసారి చేయండి.

హలో, పెర్లీ వైట్స్!

హలో, పెర్లీ వైట్స్!

మీరు పురుషులైనా, స్త్రీలైనా తెలుపు దంతాలు మిమ్మల్ని చూడడానికి ఎంతో అద్భుతంగా చేస్తాయి. మీ పళ్ళ మీద ఉన్న వికారమైన గార తొలగించడానికి ఇక్కడ ఒక చిన్న చిట్కా ఇవ్వబడింది.

కొన్ని చుక్కల నిమ్మరసంలో టీ స్పూన్ బేకింగ్ సోడా కలపండి. దాన్ని మీ పళ్ళపై రాయండి. ఒక 5 నిముషాలు ఉంచి, కొద్దిగా బ్రష్ చేసి బాగా కడగండి. నెలకు ఒకసారి కంటే ఎక్కువ ఈ పరిహారాన్ని ప్రయత్నించకూడదు!

మీ జుట్టుపై ఉత్పత్తులను అధికంగా ప్రయోగించ కూడదు!

మీ జుట్టుపై ఉత్పత్తులను అధికంగా ప్రయోగించ కూడదు!

జుట్టుమీద ఎక్కువసేపు అధిక జెల్ ఉపయోగించకూడదు, అందులో ఆల్కహాల్ ఉండడం వల్ల అది జుట్టులోని సహజమైన నూనెను పోగొట్టి, జుట్టు పొడిబారిపోయి, విరిగి పోతుంది. ఒక శైలిని సెట్ చేయాలంటే, దానికి బదులుగా కొబ్బరి నూనెను ఉపయోగిస్తే, దుష్ప్రభావం తక్కువ ఉంటుంది.

గడ్డం సంరక్షణ

గడ్డం సంరక్షణ

మీ జుట్టుకు శ్రద్ధ తీసుకునే మార్గాలే మీ గడ్డానికి ;కూడా తీసుకోవడం అవసరం. మీ గడ్డానికి షాంపూ, కండిషన్ ని వారానికి రెండుసార్లు వాడండి, దీనివల్ల దురదలు తగ్గి మృదువుగా ఉంటుంది!

ముగింపు

ముగింపు

పురుషుల కోసం ఇచ్చిన ఈ సౌందర్య చిట్కాలు మిమ్మల్ని ఎల్లప్పుడూ అందంగా ఉంచడమే కాకుండా, మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతాయి!

English summary

7 Natural Beauty Tricks Men Should Steal From Their Girls!

There was a time when getting ready for men meant - quick shave, dabbing on an aftershave lotion, splashing on some deodorant and combing hair back!
Story first published: Saturday, January 7, 2017, 8:00 [IST]