For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్యాచ్ స్కిన్ ను కవర్ చేసి, నేచురల్ స్కిన్ టోన్ లా మార్చే హోం రెమెడీస్ ..!

స్కిన్ ప్యాచ్ అంటే చర్మంలో బ్రౌన్ లేదా బ్లాక్ ప్యాచెస్ ఏర్పడుతాయి. కొందరిలో స్పాట్స్ కు కారణమవుతుంది. ఇది మొటిమలు, సన్ డ్యామేజ్ కు కారణమవుతుంది. ఎక్కువగా వయస్సు పైబడ్డవారిలో ఇలా ఎక్కువ కనబడుతుంది. ఇద

By Lekhaka
|

తెల్లగా ఉన్న ముఖంలో నల్లగా ప్యాచ్ లు కనబడితే ఎలా ఉంటుంది. అలాగే నల్లగా ఉన్న ముఖంలో అక్కడక్కడా తెల్ల మచ్చలు కనబడితే ఎలా ఉంటుంది? ముఖంలో ప్యాచ్ లున్నట్లైతే అసహ్యంగా ఉంటుంది. ఈ ప్యాచ్ లు స్కిన్ పిగ్మెంటేషన్ కారణంగా ఏర్పడుతాయి. చర్మంలో పిగ్మెంట్ కు కారణమయ్యే మెలనిన్ అనే పిగ్మెంట్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల స్కిన్ పిగ్మెంటేషన్ కు గురి అవుతుంది. ఈ పిగ్మెంట్ (ప్యాచ్ ) స్కిన్ నివారించుకోవడానికి ఫేస్ ప్యాక్ రియల్ గా సహాయపడుతుంది.

Natural Remedies For Patchy Skin

స్కిన్ ప్యాచ్ అంటే చర్మంలో బ్రౌన్ లేదా బ్లాక్ ప్యాచెస్ ఏర్పడుతాయి. కొందరిలో స్పాట్స్ కు కారణమవుతుంది. ఇది మొటిమలు, సన్ డ్యామేజ్ కు కారణమవుతుంది. ఎక్కువగా వయస్సు పైబడ్డవారిలో ఇలా ఎక్కువ కనబడుతుంది. ఇది అసహ్యంగా కనిపించినా, పూర్తిగా సహజంగానే ఉంటుంది .

ఈ ప్యాచ్ లను కప్పి పుచ్చడానికి ఎన్ని ఫౌడేషన్స్ కొన్ని ఉపయోగించడం మాత్రం చాలా కష్టం. ముఖంలో వివిధ బాగాల్లో వివిధ షేడ్స్ లో ఉన్నట్లైతే ...డార్క్ ప్రేదేశాల్లో లైట్ షేడ్స్ ఉపయోగించడం, లైట్ గా ఉన్న చోట డార్క్ షేడ్స్ ఉపయోగించడం చాలా కష్టం. ఇలా చేయడం వల్ల పరిస్థితి మరింత వరెస్ట్ గా తయారవుతుంది.

మరి ప్యాచ్ స్కిన్ నివారించుకోవడానికి ఏం చేయాలి?హోం రెమెడీస్ ఉపయోగిపడుతాయా? ఖచ్చితంగా అవుననే అంటున్నారు, సౌందర్య నిపుణులు. ప్యాచ్ లు మాయం చేయడం మాత్రమే కాదు, హోం మేడ్ ప్యాక్ లు స్కిన్ టోన్ కూడా మెరుగుపరుస్తాయి. స్కిన్ ప్యాచ్ నివారించుకోవడానికి కొన్ని హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ..

నిమ్మరసం:

నిమ్మరసం:

నిమ్మరసం ఒక స్ట్రాంగ్ బ్లీచింగ్ ఏజెంట్ . చర్మంలో డార్క్ ప్యాచ్ లున్న ప్రదేశంలో నిమ్మతొక్కతో మసాజ్ చేయాలి.15నిముషాల తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇలా వారానికొకసారి చేస్తే చాలు..

పాలు:

పాలు:

పాలలో ల్యాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది డార్క్ ప్యాచ్ లను నివారిస్తుంది., సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారికి ఇది చాలా ఉత్తమమైనది. ఇది చర్మంను సాప్ట్ గా మరియు హైడ్రేషన్ లో ఉంచుతుంది.

అలోవెర:

అలోవెర:

అలోవెర బెస్ట్ నేచురల్ రెమెడీ. అలోవెరను డార్క్ గా ఉన్న చర్మం మీద అప్లై చేయాలి. ముఖ్యంగా రాత్రుల్లో దీన్ని చర్మానికి అప్లై చేసి ఉదయం ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా ఒక వారం రోజులు చేస్తే చాలు మంచి ఫలితం ఉంటుంది.

పసుపు:

పసుపు:

అన్ని రకాల ఇండియన్ మసాలాలులో అన్ని రకాల స్కిన్ కేర్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది చర్మంను ఇన్ స్టాంట్ గా బ్రైట్ గా , రేడియంట్మా గా..మార్చుతుంది.

విటమిన్ ఇ:

విటమిన్ ఇ:

ప్రతి రోజూ రాత్రి నిద్రించడానికి ముందు విటమిన్ ఇ క్యాప్స్యూల్ ను ముఖానికి అప్లై చేయాలి. ఇది చర్మంలో ఏవిధమైన డిస్ కలర్ ఉన్నా తగ్గిపోతుంది.

తేనె:

తేనె:

తేనె నేచురల్ ఎక్స్ ఫ్లోయేటర్ గా పనిచేస్తుంది. ఇది డెడ్ స్కిన్ సెల్స్ ను నివారించడంలో గొప్పగా సహాయపడుతుంది. చర్మానికి ఎలాంటి హాని జరగదు.

ఆరెంజ్ జ్యూస్:

ఆరెంజ్ జ్యూస్:

ఆరెంజ్ జ్యూస్ కూడా నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్, అయితే ఇందులో నిమ్మకంటే కంటే స్ట్రాంగ్ గా ఉండదు, కాబట్టి, సెన్సిటివ్ స్కిన్ కు గ్రేట్ గా సహాయపడుతుంది.


English summary

Natural Remedies For Patchy Skin

Patchy skin can appear in the form of either dark or light patches on the skin. This makes the entire face look dull and unhealthy. These home remedies for patchy skin will definitely help make your skin look a lot more healthy.
Story first published: Friday, February 3, 2017, 8:01 [IST]
Desktop Bottom Promotion