నిమ్మరసాన్ని చర్మానికి ఉపయోగించడానికి ఫర్ఫెక్ట్ రీజన్స్! నిమ్మరసంతో ఫేస్ ప్యాక్స్!

Posted By:
Subscribe to Boldsky

మన ఇండియన్స్ కు ఆరోగ్య పరంగా మరియు సౌందర్యం పరంగా నిమ్మకాయను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇండియన్ బ్యూటీ టిప్స్ లో నిమ్మరసం చాలా ప్రాధాన్యత సంతరించుకొన్నది. నిమ్మరసం ఒక స్టాండర్డ్ బ్లీచింగ్ ఏజంట్ . దీన్ని సున్నితమైన చర్మం మీద సురక్షితంగా ఉపయోగించుకోవచ్చు. అయితే, డ్రై స్కిన్ ఉన్నవారు, నిమ్మరసంను చర్మ సంరక్షణకు ఉపయోగించకూడదు. ఎందుకంటే ఇందులో ఉండే సిట్రస్ యాసిడ్ చర్మంను బర్న్ చేస్తుంది. నిమ్మరసం సన్ టాన్ ను నివారించడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది టమోటో కంటే నిమ్మరసం మరింత ఉత్తమమైనది కాబట్టి, సౌందర్యం మెరుగు పరుచుకోవడం కోసం మన ఇండియన్ బ్యూటీ టిప్స్ లో నిమ్మరసాన్ని విరివిగా ఉపయోగిస్తుంటారు.

నిమ్మరసంకు మన ఇంట్లో ఉండే ఇతర పదార్థాలను మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయడం వల్ల ఇది మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. చర్మసౌందర్యం కోసం నిమ్మరసంను ఉపయోగించినప్పుడు చర్మ రంద్రాలు తెరచుకొని, శుభ్రం చేయడం వల్ల మొటమలు, మచ్చలు ఏర్పడకుండా ఉంటాయి. స్కిన్ కండీషన్ ట్రీట్ చేస్తుంది, స్కిన్ ఇన్ఫెక్షన్స్ కు కారణమయ్యే బ్యాక్టీరియాను నివారించడంలో గ్రేట్ గా పనిచేస్తుంది.

నిమ్మరసం అద్భుతమైన ఆస్ట్రింజెంట్ , యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలది. కాబట్టి, ఇది ఒక న్యాచురల్ హోం రెమెడీలా పనిచేసి, చర్మ సమస్యలను శాశ్వతంగా నివారిస్తుంది. నిమ్మరసంను చర్మానికి ఎందుకు ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

పిగ్మెంటేషన్ & నల్లటి మచ్చలను తగ్గిస్తుంది

పిగ్మెంటేషన్ & నల్లటి మచ్చలను తగ్గిస్తుంది

సిట్రస్ జాతికి చెందిన పండ్లు, ముఖ్యంగా నిమ్మ చర్మంపై ఏర్పడే నల్లటి మచ్చలను, వయసు మీరుతున్న కొలది చర్మంపై కలిగే మార్పులను సమర్థవంతంగా తగ్గిస్తుంది. ప్రభావిత ప్రాంతాలలో నేరుగా నిమ్మరసాన్ని అప్లై చేయటం వలన కొద్ది రోజులలోనే నల్లటి మచ్చలు తగ్గుముఖం పట్టడాన్ని గమనించవచ్చు. నిమ్మలో ఉండే సిట్రిక్ ఆసిడ్ చర్మాన్ని బ్లీచింగ్ ప్రక్రియకు గురిచేసే స్వచ్చమైన చర్మాన్ని అందిస్తాయి.

మొటిమలు తగ్గిస్తుంది

మొటిమలు తగ్గిస్తుంది

నిమ్మపండును పిండి రసాన్ని తీసి, కొద్ది మొత్తంలో నీటిలో కలపండి. కాటన్ సహాయంతో ప్రభావిత ప్రాంతాలలో నీటిలో కలిపిన నిమ్మ రసాన్ని అప్లై చేయండి. దీనిని 15 నిమిషాల పాటు అలాగే వదిలేసి, చల్లటి నీటితో కడిగి వేయండి. క్రమంగా నిమ్మరసాన్ని వాడకం ద్వారా మొటిమలు తగ్గుముఖం పడతాయి.

బ్లాక్ హెడ్స్

బ్లాక్ హెడ్స్

రాత్రి పడుకోటానికి వెళ్ళే ముందు, నిమ్మరసాన్ని బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రాంతాలలో రాయండి. పూర్తి రాత్రి అలాగే ఉంచి, ఉదయాన చల్లటి నీటితో కడిగి వేయండి. ఇలా కొన్ని రోజుల పాటు అనుసరించటం వలన కొన్ని రోజులలోనే బ్లాక్ హెడ్స్ నుండి ఉపశమనం పొందుతారు. నిమ్మరసం చర్మాన్ని శుభ్రపరచి, వాటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

పొడి చర్మం

పొడి చర్మం

సమాన మొత్తాలలో నిమ్మరసం, తేనె మరియు ఆలివ్ ఆయిల్ లను కలిపి ఫేస్ మాస్క్ ను తయారు చేయండి. ఈ మాస్క్ ను చర్మానికి అప్లై చేసి 10 నిమిషాల పాటు వేచి ఉండటం వలన అది పొడిగా మారుతుంది. తరువాత చల్లటి నీటితో కడిగి వేయండి. ఈ పద్దతిని రోజు అనుసరించటం వలన చర్మం మృదువుగా మరియు హైడ్రేటేడ్ గా ఉంచుతుంది.

ముడతలు నివారిస్తుంది

ముడతలు నివారిస్తుంది

కొన్ని చుక్కల నిమ్మరసాన్ని, కొన్ని చుక్కల బాదాం నూనె మరియు ఒక చెంచా తేనెలో కలపండి. ఈ మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేసి, కనీసం 20 నిమిషాల పాటు ఉంచి, నీటితో కడిగి వేయండి. ఈ మిశ్రమం చర్మంపై ఉండే గీతలను, ముడతలను తొలగించి, యవ్వనంగా కనపడేలా చేస్తుంది.

స్కిన్ సాప్ట్ గా మార్చుతుంది:

స్కిన్ సాప్ట్ గా మార్చుతుంది:

నిమ్మరసంకరు కొద్దిగా తేనె మిక్స్ చేసి చర్మానికి అప్లై చేసి 20నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మానికి నేచురల్ గ్లో మరియు సాఫ్ట్ నెస్ ను అందిస్తుంది .

స్కిన్ టోన్ మెరుగుపరుస్తుంది:

స్కిన్ టోన్ మెరుగుపరుస్తుంది:

పెరుగు మరో బ్లీచింగ్ ఏజెంట్, మరియు మన్నికైనది. మీ స్కిన్ టోన్ మెరుగుపరుచుకోవాలన్నా లేదా చర్మంను తెల్లగా మార్చుకోవాలన్నా, ఈ ఫర్ఫెక్ట్ కాంబినేషన్ ను ఉపయోగించాలి.

స్కిన్ స్కార్స్ (వలయాల)ను తొలగించి చర్మం కాంతివంతం చేస్తుంది:

స్కిన్ స్కార్స్ (వలయాల)ను తొలగించి చర్మం కాంతివంతం చేస్తుంది:

గ్రీన్ టీ మీ ముఖాన్ని ప్రకాశవంతంగా మార్చుతుంది . గ్రీన్ టీలో ఉన్న గుణాలు చర్మంను తెల్లగా మార్చుతుంది. ముఖం మీద ఛారలు లేకుండా నివారిస్తుంది . నిమ్మరసంను జోడించడం వల్ల ఇది ప్రొసెస్ ను మరింత వేగవంతం చేస్తుంది.

నిమ్మరసం మరియు ఆలివ్ ఆయిల్

నిమ్మరసం మరియు ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్లో ఉండే లక్షనాలు చర్మానికి చాలా మేలు చేస్తుంది . ఆలివ్ ఆయిల్ కు కొద్దిగా నిమ్మరసం జోడించి ముఖానికి అప్లై చేయాలి . ఇది ముఖం మీద ఏర్పడ మొటిమలతాలుకు మచ్చలు నివారించబడుతాయి. మరియు ఇది ముడతల యొక్క లైన్స్ ను కూడా నివారిస్తుంది.

ఛామన ఛాయను పెంచే నిమ్మరసం

ఛామన ఛాయను పెంచే నిమ్మరసం

నిమ్మరసం మరియు బాదం ఆయిల్ చర్మం తెల్లగా మార్చుకోవడానికి బాదం ఆయిల్ మరియు నిమ్మరసంను విరివిగా ఉపయోగించాలి. స్కిన్ వైట్ గా మార్చుకోవడానికి ఇది ఒక ఫర్ఫెక్ట్ మార్గం. ఎందుకంటే, బాదం ఆయిల్లో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది . ఇది చర్మంను సాఫ్ట్ గా మరియు స్మూత్ గా ఉంచుతుంది.

డ్రై స్కిన్ నివారించడంలో నిమ్మరసం:

డ్రై స్కిన్ నివారించడంలో నిమ్మరసం:

డ్రై స్కిన్ మరియు బ్లాక్ హెడ్స్ ను నివారించడంలో ఓట్ మీల్ గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది చర్మంకు ఒక ఫర్ఫెక్ట్ గ్లో అందిస్తుంది. నిమ్మరసంతో ఇది ఒక అద్భుత హోం రెమెడీ.

నిమ్మరసం మరియు కొబ్బరి నూనె

నిమ్మరసం మరియు కొబ్బరి నూనె

కొబ్బరి నూనెను చర్మానికి ఉపయోగిస్తే ఇది ఒక పాజిటీవ్ ఎఫెక్ట్ ను అందిస్తుంది. కొబ్బరి నూనె చర్మంను సాఫ్ట్ గా మరియు తేమగా మార్చడంతో పాటు మార్క్స్ అండ్ స్కార్స్ ను తేలికగా మార్చేస్తుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Reasons To Use Lemon Juice On Face -Amazing lemon juice Masks

    Lemons have countless health benefits and numerous beneficial uses. Their citric scent and distinct flavor makes everything taste amazingly refreshing. Moreover, it improves heart health, can effectively treat skin conditions and infections caused by bacteria and germs.
    Story first published: Friday, June 16, 2017, 14:52 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more