For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవిలో డ్రై స్కిన్ నివారించే 5 అద్భుతమైన ఫేస్ ప్యాక్స్..

వేసవి సీజన్ అంటే చిన్న పెద్ద అందరీకీ ఆనందమే..ఎందుకంటే వేసవి సీజన్ లో వేసవి సీజన్ లో పిల్లలకు సెలవులు వారి కారణంగా పెద్దలూ సెలవులు పెట్టి, కుటుంబంతో ఎంజాయ్ చేస్తుంటారు. అందుకే సమ్మర్ ఈజ్ ఏ హ్యాపీ టైమ్

|

వేసవి సీజన్ అంటే చిన్న పెద్ద అందరీకీ ఆనందమే..ఎందుకంటే వేసవి సీజన్ లో వేసవి సీజన్ లో పిల్లలకు సెలవులు వారి కారణంగా పెద్దలూ సెలవులు పెట్టి, కుటుంబంతో ఎంజాయ్ చేస్తుంటారు. అందుకే సమ్మర్ ఈజ్ ఏ హ్యాపీ టైమ్ అని పిలుస్తుంటారు.

సేదతీరడానికి...ఆరోగ్య ప్రయోజనాలు పొందడానికి టండా..టండా..కోకనట్ వాటర్

ప్రతి సీజన్ కొన్ని మంచి, కొన్ని చెడు విషయాలను తీసుకొస్తాయి. వేసవిలో కూడా అంతే. అయితే వేసవిలో డ్రై స్కిన్ సమస్యలు అధికంగా ఉంటాయి. వాతావరణంలో తేమ చాలా తక్కువగా ఉండటం, వాతావరణంలో హుముడిటి లెవల్స్ చాలా తక్కువగా ఉండటం వల్ల చర్మం త్వరగా డ్రైగా మారుతుంది. దీనికి తోడి వాతావరణంలోని దుమ్ము, ధూళి, యూవీ కిరణాలు, పొల్యూషన్ కారణంగా చర్మం మరింత డల్ గా , నిర్జీవంగా డెడ్ స్కిన్ సెల్స్ తో ఏజింగ్ లక్షణాలను కనబడుతుంది.

Summer tips: Amazing Face Packs For Dry Skin During Summers

కాబట్టి, వేసవిలో ఈ సమస్యలన్నింటిని నుండి విముక్తి పొంది, డ్రై స్కిన్ నివారించుకోవడానికి ఎక్సలెంట్ హోం మేడ్ ఫేస్ ప్యాక్స్ అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఒకసారి తెలుసుకుని, వేసవి సీజన్ లో డ్రై స్కిన్ సమస్యల నుండి విముక్తి పొందుదాము.

బొప్పాయి ఫేస్ ప్యాక్ :

బొప్పాయి ఫేస్ ప్యాక్ :

బొప్పాయి నేచురల్ ఎక్స్ ఫ్లోయేటర్ గా పనిచేస్తుంది. డెడ్ స్కిన్ సెల్స్ మరియు యాంటి ఏజింగ్ లక్షణాలను నివారిస్తుంది. చర్మంలో మాయిశ్చరైజింగ్ గుణాలను బ్యాలెన్స్ చేసి డ్రై స్కిన్ నివారిస్తుంది. ఇది డ్రై స్కిన్ కు ఎక్సలెంట్ గా పనిచేస్తుంది.

ఈ ప్యాక్ ఎలా తయారుచేసుకోవాలి:

ఈ ప్యాక్ ఎలా తయారుచేసుకోవాలి:

* బాగా పండిన బొప్పాయిని మెత్తగా పేస్ట్ చేయాలి.

* తర్వాత ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేయాలి. తర్వాత ఒక పెద్ద కాటన్ ప్యాడ్ తీసుకుని, సున్నితంగా అప్లై చేయాలి.

* 15 నిముషాల తర్వాత ప్లెయిన్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి.

పెరుగుతో ఫేస్ ప్యాక్ :

పెరుగుతో ఫేస్ ప్యాక్ :

పెరుగును ఫేస్ కు ప్యాక్ లా వేసుకోవడం వల్ల ఇది డ్రై అండ్ డల్ స్కిన్ ను నివారిస్తుంది. మాయిశ్చరైజింగ్ గుణాలను అందిస్తుంది. ఇది నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. తేనె ముఖాకిని మాయిశ్చరైజింగ్ గుణాలను నేచురల్ గా అందిస్తుంది.

అందుకు కావల్సినవి:

అందుకు కావల్సినవి:

పెరుగు : 2 టేబుల్ స్పూన్స్

తేనె : 1 టేబుల్ స్పూన్

ఎలా వేసుకోవాలి:

ఎలా వేసుకోవాలి:

రెండు టేబుల్ స్పూన్ల పెరుగులో ఒక టీస్పూన్ తేనె వేసి మిక్స్ చేయాలి. దీన్ని ముఖం, మెడకు పూర్తిగా అప్లై చేసి, అరగంట తర్వాత నార్మల్ వాటర్ తో ముఖం శుభ్రం చేసుకోవాలి.

 గందంతో ఫేస్ ప్యాక్ :

గందంతో ఫేస్ ప్యాక్ :

గందం చర్మానికి అప్లై చేస్తే చర్మం కూల్ గా మార్చుతుంది. రోజ్ వాటర్ స్కిన్ టోన్ ను మార్చుతుంది. ఇది ఒక పురాతనమైన అద్భుతమైన ఇండియన్ ఫేస్ ప్యాక్ . అంతే కాదు ఈ ఫేస్ ప్యాక్ కోసం ఉపయోగించే పదార్థాలు చాలా సులభంగా మనకు అందుబాటులో ఉన్నాయి. డ్రై స్కిన్ కు ఇది ఒక అద్భుతమైనటువంటి ఫేస్ ప్యాక్

ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి కావల్సినవి:

ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి కావల్సినవి:

* గందం

* రోజ్ వాటర్

గందం ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలి:

గందం ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలి:

* మొదట 3 టేబుల్ స్పూన్ల గందం పౌడర్ తీసుకుని అందులో కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేయాలి.

* ఈ పేస్ట్ ను ముఖం మొత్తానికి అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి.

ఓట్స్ అండ్ కుకుంబర్ ఫేస్ ప్యాక్

ఓట్స్ అండ్ కుకుంబర్ ఫేస్ ప్యాక్

ఓట్స్ డ్రై స్కిన్ నయం చేస్తుంది. ఇంకా చర్మాన్ని స్మూత్ గా మార్చుతుంది. కీరదోసకాయ నేచురల్ టోనర్ గా పనిచేస్తుంది. కూలింగ్ లక్షణాలను అందిస్తుంది.

ఈ ఫేస్ ప్యాక్ కోసం కావల్సినవి:

ఈ ఫేస్ ప్యాక్ కోసం కావల్సినవి:

ఓట్స్

కీరోదోసకాయ ముక్కలు

పెరుగు

ఎలా తయారుచేసుకోవాలి:

ఎలా తయారుచేసుకోవాలి:

* 3 టీస్పూన్ల ఓట్స్ పొడి తీసుకుని, అందులో 1 టీస్పూన్ కీరదోసకాయ జ్యూస్ మిక్స్ చేయాలి. అలాగే 1 టీస్పూన్ పెరుగు కూడా మిక్స్ చేయాలి.

* తర్వాత ఈ పేస్ట్ ను ముఖం మెడకు అప్లై చేయాలి.

* అరగంట తర్వాత నార్మల్ వాటర్ తో ముఖం శుభ్రం చేసుకోవాలి.

 బాదం రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్ :

బాదం రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్ :

డ్రై స్కిన్ నివారించడంలో ఈ రాయల్ ఫేస్ ప్యాక్ వండర్ ఫుల్ గా పనిచేస్తుంది. బాదంలో నేచురల్ విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. ఇది డ్రై స్కిన్ ను ఎక్సలెంట్ గా నివారిస్తుంది.

ఈ ప్యాక్ వేసుకోవడానికి కావల్సినవి

ఈ ప్యాక్ వేసుకోవడానికి కావల్సినవి

బాదం

రోజ్ వాటర్

ఎలా వేసుకోవాలి:

ఎలా వేసుకోవాలి:

* 5-8 బాదంలను రాత్రి నీళ్ళలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం వీటిని మెత్తగా పేస్ట్ చేయాలి.

* ఈ పేస్ట్ కు కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేయాలి.

*దీన్ని ముఖానికి అప్లై చేయాలి.

* తర్వాత నార్మల్ వాటర్ తో ముఖం శుభ్రం చేసుకోవాలి.

English summary

Summer tips: Amazing Face Packs For Dry Skin During Summers

Every season brings in good news for some and bad for others. Summer is good news, rather great news for people with dry skin. The high moisture and humidity levels help lessen drying out so no more peeling or cracking of dry skin.
Story first published: Monday, April 3, 2017, 13:43 [IST]
Desktop Bottom Promotion