ఈ ఆహారాలు తీసుకుంటే మీరెప్పటికీ యవ్వనంగానే కనిపిస్తారు

Posted By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

ప్రతి ఒక్కరికీ తాము ఎప్పటికీ యవ్వనంగా కనిపించాలనే అనిపిస్తుంది. అయితే, వయసుమీరిన కొద్దీ మన చర్మంపై ఏజింగ్ లక్షణాలు కనిపిస్తాయి. వయసు మీదపడే కొద్దీ ముడతలు, ఫైన్ లైన్స్ వంటివి చర్మంపై కనిపించడం మొదలవుతాయి. అయితే, ఏజింగ్ అనేది అనివార్యం.

అయినప్పటికీ, యూత్ ఫుల్ లుక్ ని నిలుపుకోవాలని అనిపిస్తుంది. అలా కనిపించేందుకు మనలో కొంతమంది వివిధ రకాల కాస్మెటిక్స్ పై ఆధారపడతారు. ఈ ప్రోడక్ట్స్ కి చెందిన బ్రాండ్స్ మీ చర్మంపైన ముడతలను తగ్గించి మీకు యూత్ ఫుల్ గ్లో ని అందిస్తామని ప్రకటించుకుంటాయి. అయితే, ఈ ప్రోడక్ట్స్ అనేవి సరిగ్గా పనిచేయడం అరుదుగా జరుగుతుంది.

ప్రతి ఒక్కరికీ తాము ఎప్పటికీ యవ్వనంగా కనిపించాలనే అనిపిస్తుంది. అయితే, వయసుమీరిన కొద్దీ మన చర్మంపై ఏజింగ్ లక్షణాలు కనిపిస్తాయి. వయసు మీదపడే కొద్దీ ముడతలు, ఫైన్ లైన్స్ వంటివి చర్మంపై కనిపించడం మొదలవుతాయి. అయితే, ఏజింగ్ అనేది అనివార్యం. అయినప్పటికీ, యూత్ ఫుల్ లుక్ ని నిలుపుకోవాలని అనిపిస్తుంది. అలా కనిపించేందుకు మనలో కొంతమంది వివిధ రకాల కాస్మెటిక్స్ పై ఆధారపడతారు. ఈ ప్రోడక్ట్స్ కి చెందిన బ్రాండ్స్ మీ చర్మంపైన ముడతలను తగ్గించి మీకు యూత్ ఫుల్ గ్లో ని అందిస్తామని ప్రకటించుకుంటాయి. అయితే, ఈ ప్రోడక్ట్స్ అనేవి సరిగ్గా పనిచేయడం అరుదుగా జరుగుతుంది.

ఏజింగ్ అనేది ప్రాధమికంగా రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. జన్యుపరమైన అంశాలు అలాగే పర్యావరణ అంశాలు ఏజింగ్ ఫ్యాక్టర్ ని నిర్దేశిస్తాయి. ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ ను ఆచరిస్తే ఎప్పటికీ యవ్వనంగా కనిపిస్తారు. అలాగే, మీరు తీసుకునే ఆహారపదార్థాలు కూడా ఏజింగ్ లక్షణాలను అరికడతాయి.

ఏజింగ్ ప్రాసెస్ ని మందగించేలా చేసే సామర్థ్యం కొన్ని రకాల ఆహారపదార్థాలు కలిగి ఉంటాయి. అందువలన, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా కలిగిన ఆహారపదార్థాలను తీసుకోవడం సిఫార్సు చేయబడినది.

యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా కలిగిన ఆహారపదార్థాలు ముడతలను తగ్గించి ఏజింగ్ ప్రాసెస్ ని వాయిదా వేస్తాయి. అందువలన, ఈ ఆర్టికల్ లో, ఏజింగ్ ను ఆలస్యం చేసే అటువంటి కొన్ని సూపర్ ఫుడ్స్ గురించి వివరిస్తున్నాము. ఈ సూపర్ ఫుడ్స్ ని మీ రోజువారి డైట్ లో భాగంగా చేసుకొని ఎప్పటికీ యవ్వనంగా కనిపించండి.

మిమ్మల్ని ఎప్పటికీ యవ్వనంగా కనిపించేలా చేసే ఫుడ్స్

Foods That Make You Look Young Forever,

స్పినాచ్: ఫైబర్, పొటాషియం, విటమిన్స్ మరియు మినరల్స్ స్పినాచ్ లో పుష్కలంగా లభిస్తాయి. అలాగే, ఇందులో లభించే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరాన్ని ఫ్రీ రాడికల్ డామేజ్ నుంచి రక్షించి ఏజింగ్ ప్రాసెస్ ని ఆలస్యం చేస్తాయి.

Foods That Make You Look Young Forever,

బీన్స్: బీన్స్ లో ప్రోటీన్ అలాగే ఫైబర్ అధిక మొత్తంలో లభిస్తాయి. అలాగే, కార్బోహైడ్రేట్స్ ఇందులో తక్కువగా ఉంటాయి. తద్వారా, శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. యాంటీ-ఇంఫ్లేమేటరీ ప్రాపర్టీలు ఏజింగ్ ప్రాసెస్ ను నిదాన పరచడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.

Foods That Make You Look Young Forever,

సాల్మన్: అత్యవసర ప్రోటీన్స్ అలాగే ఒమేగా - 3 ఫ్యాటీ యాసిడ్స్ సాల్మన్ లో పుష్కలంగా లభిస్తాయి. సాల్మన్ లో లభించే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఏజింగ్ ప్రాసెస్ ని వాయిదా వేస్తాయి.

Foods That Make You Look Young Forever,

పసుపు: పసుపుని ఉత్తమ యాంటీ ఏజింగ్ ఏజెంట్ గా పేర్కొనవచ్చు. పసుపు యొక్క యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇంఫ్లేమేటరీ ప్రాపర్టీలు జీర్ణక్రియను మెరుగుపరచి ఏజింగ్ ప్రాసెస్ ని స్లో డౌన్ చేస్తాయి.

Foods That Make You Look Young Forever,

బాదాం: గుప్పెడు బాదాంలను రోజూ తీసుకుంటే యవ్వనంగా కనిపిస్తారు. ఇందులో లభించే విటమిన్ ఈ శిరోజాల అలాగే చర్మ సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆల్మండ్స్ లో మెగ్నీషియం అధికంగా లభిస్తుంది. ఇది, ఏజింగ్ ప్రాసెస్ ని వాయిదా వేస్తుంది.

English summary

Foods That Make You Look Young Forever

There are certain foods, which counteract the negative effects of the ageing process. Hence, it is advisable to eat foods that are rich in antioxidants.The antioxidant-rich foods prevents wrinkle and also delay the ageing process. Therefore, in today's article, we have listed out a few superfoods that delay ageing. Include these superfoods in your daily diet to stay young forever.
Story first published: Wednesday, January 31, 2018, 8:00 [IST]