హసీనా పార్కర్ మూవీ ప్రచారంలో శ్రద్ధ కపూర్ లుక్స్ అదుర్స్

Posted By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

"హసీనా పార్కర్" మూవీ ప్రచారం కోసం డ్రామా కంపెనీ అనే టెలివిజన్ సీరిస్ లో 'శ్రద్ధ కపూర్' పాల్గొన్నారు.

సమ్మర్ కాజ్యువల్స్ సెట్ ని ధరించి, ఆ ప్రమోషన్స్ లో శ్రద్ధ కపూర్ పాల్గొన్నారు. తేలిక పాటి టాప్ ను, బాటమ్ లో బెల్ జీన్స్ ను, పసుపు కలర్ లో ఉన్న shrug ని ధరించి, ఆమె సూపర్ కూల్ లుక్ తో టాప్ ప్లేస్ లో ఉన్నారు.

Shraddha Goes Super Cool For Haseena Parkar Promotions

సీజన్ ఫ్రెండ్లీ దుస్తుల్లో ఆమె చాలా స్టైలిష్ గా ఉన్నారు. ఆమె ధరించిన డ్రస్ కలర్, వేసవి - వర్షాకాలాల్లో ధరించే కాంబినేషన్ లో ఉన్నట్లుగా కనిపిస్తోంది.

Shraddha Goes Super Cool For Haseena Parkar Promotions

మెడలో ఒక తేలికపాటి లాకెట్టును, గుండ్రంగా ఉన్న చెవి రింగ్స్ వంటి అలంకరణలో ఆమె చాలా అందంగా, ఆకర్షణీయంగా సూపర్ కూల్ లుక్ తో కనబడ్డారు.

Shraddha Goes Super Cool For Haseena Parkar Promotions
Shraddha Goes Super Cool For Haseena Parkar Promotions
Shraddha Goes Super Cool For Haseena Parkar Promotions
Shraddha Goes Super Cool For Haseena Parkar Promotions
Shraddha Goes Super Cool For Haseena Parkar Promotions
Shraddha Goes Super Cool For Haseena Parkar Promotions
English summary

Shraddha Goes Super Cool For Haseena Parkar Promotions

Actress Shraddha Kapoor went to the shoot of The Drama Company, a comedy television series, for the promotion of her upcoming movie Haseena Parkar.