స్త్రీల వార్డ్ రోబ్ లో ఉండే LBDs లోని ప్రాధమిక రకాలు

By: Gandiva Prasad Naraparaju
Subscribe to Boldsky

LBD లేదా లిటిల్ బ్లాక్ డ్రెస్ అనేది ఏ అమ్మాయి వార్డ్ రోబ్ లో ఉండే ప్రాధమిక అవసరం, మీ అందరికీ LBD ఒక చిన్న పీస్ అయినా ఖచ్చితంగా ఉండే ఉంటుంది. LBD అనేది స్త్రీలకూ మంచి స్నేహితురాలు అని చిన్న మాటలో చెప్పొచ్చు.

స్త్రీలకూ ఉత్తమ పార్టీ ఫ్రెండ్ ఆమె LDB, కానీ నిజానికి LBD లలో ఉండే రకాల గురించి ఎంతమందికి తెలుసు? అనేక రకాల LBD లు ఉన్నాయి, లిస్టు చాలా పెద్దది, కానీ కొన్ని రకాల ప్రాధమిక LBD లు ఏ అమ్మాయి దగ్గరైన ఉంటాయి.

LBD ల అవసరాలలో రకాల గురించి మీకు ఏమీ తెలీక పోతే, మేము సాయం చేస్తాము. కనీసం ఈ రకమైన లిటిల్ బ్లాక్ డ్రెస్ ఒకటైన మీదగ్గర ఉంటే మీ వార్డ్ రోబ్ పూర్తి అయినట్టే.

A- లైన్ LBD

A- లైన్ LBD

A-లైన్ LBD అనేది ఈ రకంలో ప్రాధమిక శైలి, ఏ-లైన్ లేదా స్ట్రైట్-కట్ నిర్మాణ౦ వల్ల దీనికి ఈపేరు వచ్చింది. ఈ నిర్మాణం చాలా సహజం, ప్రతి అమ్మాయికి ఈరకమైన LBD ఉంటుందని మా నమ్మకం. ఇది భిన్నమైన శైలితో కూడిన నెక్ లైన్ లేదా డిజైన్ కలిగి ఉంటుంది, కానీ దీని నిర్మాణం మటుకు ప్రాధమికమైనదే.

బెల్ స్లీవ్స్ LBD

బెల్ స్లీవ్స్ LBD

బెల్ స్లీవ్స్ పాతకాలపు క్లాజిక్ ఫాషన్ నుండి తిరిగి ఇప్పుడు ట్రెండ్ గా నడుస్తుంది, బెల్ స్లీవ్స్ తో ఉన్న ఒక LBD లేకుండా ఖచ్చితంగా ఎవరూ ఉండరు. ఏ-లైన్ LBD స్టైల్ తరువాత ఇదే తప్పక శైలి కలిగి ఉండే LBD.

రఫిల్డ్ LBD

రఫిల్డ్ LBD

రఫిల్డ్ స్లీవ్స్ లేదా రఫిల్డ్ హేమ్లైన్, రఫిల్స్ తిరిగి ఫాషన్ లోకి వచ్చాయి, ప్రజలు వీటిని బాగా ఇష్టపడుతున్నారు. మీరు LBS స్టైల్ ఇష్టపడితే, ఫాషన్ లో ముందు ఉండాలి అంటే మీకు స్వంత రఫిల్ స్లీవ్ LBD ఖచ్చితంగా ఉండాలి. ఇది అధునాతనంగా ఉండడానికి హాట్ గా ఉండే మంత్రాస్ లో ఒకటి.

వన్ షౌల్దర్ LBD

వన్ షౌల్దర్ LBD

అవును, అవును, అవును... వన్ షౌల్డర్ ప్రస్తుతం సెక్సీయెస్ట్ స్టైల్ ట్రెండ్ గా ఉంది, ఈ శైలిని వేసుకోవడంలో మీకు సౌకర్యంగా ఉంటే, మీరు హాజరయ్యే తరువాతి పార్టీ కి ఈ వన్ షౌల్డర్ లిటిల్ బ్లాక్ డ్రస్ ని ఖచ్చితంగా ఎంచుకోవచ్చు. ఇది మీ అందాన్ని ఎప్పటికంటే హాట్ గా చేస్తుంది.

సేక్విన్ LBD

సేక్విన్ LBD

సెక్విన్ ఈమధ్యకాలంలో మంచి ప్రజాదరణ పొందిన ట్రెండ్ లలో ఒకటి, మీరు మీ పార్టీ లూక్స్ కోసం మెరుపులతో, నిగనిగలాడుతూ ఉండాలి అంటే, మీరు ఖచ్చితంగా సెక్విన్ రూపంలో ఉన్న LBD ని మీ స్వంతం చేసుకోవాల్సిందే. ఇది కేవలం హాట్ గా ఉండడమే కాదు, మీ పార్టీ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా కూడా ఉంటుంది, కొన్ని మంచి కారణాల కోసం కావొచ్చు.

బ్యాక్-లెస్ LBD

బ్యాక్-లెస్ LBD

అవును, మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ఇప్పటికీ మీరు దీన్ని స్వంతం చేసుకుని ఉంటారు. ఏమిటీ, ఇలాంటిది మీకు ఒకటి కూడా లేదా? బ్యాక్-లెస్ LBD దాదాపు LBD కి పర్యాయపదం. మీరు ఒక LBD చాలు బ్యాక్ లెస్ లేకపోతే ఏంటి అనుకుంటున్నారా, ఇప్పటి వరకు మీరు ఇది లేకుండా ఎలా ఉన్నారు? వెళ్లి ఒకటి తెచ్చుకోండి!

మీరు స్వంతం చేసుకోవాల్సిన LBD ప్రాధమిక స్టైల్స్ ఇక్కడ ఇవ్వబడ్డాయి. మీకు మరికొన్ని ఇతర డిజైన్స్ కావాలి అంటే, ఈ కింది వ్యాఖ్య విభాగంలో తెలుసుకోండి. మరింత సమాచారం కోసం చదవండి: ఫ్యాషన్, బాలీవుడ్, ఉమెన్ ఫ్యాషన్

English summary

Basic LBDs A Woman Should Have

LBD or a Little Black Dress is a basic necessity for any girl's wardrobe and we are sure that you all have one simple piece of LBD. A girl's best party friend is her LBD but how many of you actually know about the types of LBDs that exist?
Story first published: Wednesday, January 17, 2018, 11:50 [IST]
Subscribe Newsletter