ఐశ్వర్య రాయ్ బచ్చన్ దుబాయి లోని ఒక కార్యక్రమంలో ఆమె రాయల్టీని ప్రదర్శించింది

By: Gandiva Prasad Naraparaju
Subscribe to Boldsky

ఐశ్వర్య రాయ్ బచ్చన్ దుబాయ్ లో గతరాత్రి దుబాయ్ మాల్ వద్ద ఒక కొత్త లాంజిన్స్ స్టోర్ ప్రారంభించారు. ఐష్ ఆ వేదికలో ప్రవేశించి, రాయల్ బ్లూ అవుట్ ఫిట్ లో తన రాయల్ లుక్ ను ప్రదర్శించారు.

ఐశ్వర్య మార్క్ బంగార్నర్స్ ఫాల్/వింటర్ 2017 కలెక్షన్ నుండి అందమైన నీలిరంగు గౌనులో ఎన్నడూ లేనంత అందంగా కనిపించింది.

బాల్ గౌను

బాల్ గౌను

బంగార్నర్స్ తాజా కలెక్షన్ నుండి ఒక భుజం కల బాల్ గౌను ధరించిన ఐశ్వర్య యువరాణిలా కనిపించింది. ఆ నటీమణి గౌనులో అలా వెళుతుంటే, చూసిన ఏ చక్రవర్తీకీ మాటలు రావు.

USP రంగు కలిగి ఉండడం

USP రంగు కలిగి ఉండడం

బైట కనిపించే రంగు USP రాయల్ లుక్, ఇది గౌను విస్తరణ కూడా. నిగనిగలాడే సాటిన్ టెక్స్చర్, వైవిధ్యమైన రంగు అందానికి మరింత వన్నె తెచ్చింది.

ఆ దుస్తులకు మాత్రమే కలగలిపిని నవ్వు

ఆ దుస్తులకు మాత్రమే కలగలిపిని నవ్వు

అవుట్ ఫిట్ ఆమె రాణి లాగా కనిపించేట్టు చేస్తుంది, ఆమె OOTD తో ఎటువంటి ఆభరణాలు లేకుండా ఉన్న యువరాణి ఆమె ఒక్కతి మాత్రమే. ఆమె అందాన్ని ఇనుమడింప చేసేది ఆమె చెరగని నవ్వు, లాంజిన్స్ వాచ్ మాత్రమే.

అద్భుతమైన శైలి

అద్భుతమైన శైలి

ప్రముఖ స్టైలిస్ట్ ఆస్తా శర్మ చే ఐష్ రాజకుమారి రూపొందింది, ఆమె మాయ అప్పటికే అందమైన నటి అయిన ఐష్ మీద పనిచేసింది. అటువంటి అద్భుతమైన శైలిని ప్రదర్శించిన ఐష్ ని మనం పొగడాలి అనుకుంటే, ఈ గొప్పతనం అంతా ఖచ్చితంగా స్టైలిస్ట్ కి పంచబడుతుంది.

కేక్ మీద ఐస్ లాగా ఉంది మేకప్, హెయిర్ స్టైల్

కేక్ మీద ఐస్ లాగా ఉంది మేకప్, హెయిర్ స్టైల్

లుక్ అప్పటికీ బ్రహ్మాండంగా ఉంటే, మేకప్, హెయిర్ స్టైల్ లుక్ మరింత మెరిపించాయి. ఈ హెయిర్ స్టైల్ వెనుక ప్రముఖ సూత్రధారి హెయిర్ స్టైలిస్ట్ ఆసిఫ్ అహ్మద్ చేస్తే, అద్భుతమైన మేకప్ అడ్రియన్ జాకొబ్స్ ద్వారా జరిగింది.

ఎప్పటికీ ఆశ్చర్యకరమే

ఎప్పటికీ ఆశ్చర్యకరమే

ఐశ్వర్య ఈవిధంగానే తన శైలిని కొనసాగిస్తుంది, మేము త్వరలో ఐష్ మరికొన్ని అద్భుతమైన స్టైల్ బుక్స్ చూడాలి అనుకుంటున్నాము. ఆమె అందాన్ని కేవలం మాటలతో నిర్వచి౦చలేము. ఈ దేవత స్టైల్ స్టేట్మెంట్ ఆమెకు అదనపు అర్హత.

ఐష్ అందాన్ని మీరు ఇష్టపడ్డారా? ఈ క్రింది వ్యాఖ్యల్లో మాకు తెలియచేయండి.

English summary

Aishwarya Rai Bachchan For Longines Store Launch In Dubai

Aishwarya Rai Bachchan was in Dubai last night to launch a new store of Longines at the Dubai Mall. Ash entered the venue, flaunting her royal look in a royal-blue outfit. Aishwarya looked beatiful as ever in a super-gorgeous blue gown from Mark Bumgarner's Fall/Winter 2017 Collection.
Story first published: Monday, January 15, 2018, 12:30 [IST]
Subscribe Newsletter