2018 ఫిలింఫేర్ అవార్డ్స్ వేడుకలో కెల్లీ రోలాండ్ లుక్ ను కాపీ చేసిన అలియా; ఎవరి లుక్ మీకు నచ్చింది?

Posted By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky
Alia Bhatt In A Monsoori Gown At The Filmfare Awards 2018

ఫిలిం ఫేర్ అవార్డ్స్ 2018 వేడుకలో బాలీవుడ్ సెన్సేషన్ అలియా భట్, అమెరికన్ సింగర్ కెల్లీ రోలాండ్ లుక్ ను కాపీ చేసింది.

మన్సూరీ కి చెందిన వైట్ టైర్డ్ బాల్ గవున్ ను ఫిలిం ఫేర్ అవార్డ్స్ 2018 వేడుకలో అలియా భట్ ధరించింది. సరిగ్గా ఇటువంటి అట్టైర్ నే అమెరికన్ సింగర్ కెల్లీ రోలాండ్ గతేడాది జరిగిన వెయరబుల్ ఆర్ట్ గాలా లో ధరించింది.

మల్టీ టైర్డ్ టుల్లే గవున్ లో మెరిసిన ఈ తారలిద్దరూ అందంగా ఒదిగిపోయారు. తమ ఆకృతికి ఈ అట్టైర్ అద్భుతంగా సూట్ అయింది.

ఈ అట్టైర్ తో ఫిలిం ఫేర్ అవార్డ్స్ 2018 రెడ్ కార్పెట్ పై సందడి చేసిన అలియా స్టన్నింగ్ గా కనిపించింది.

మరోవైపు, 2017లో జరిగిన ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ లో కెల్లీ కూడా ఇటువంటి అట్టైర్ లో సందడి చేసింది.

వీరిద్దరిలో ఎవరి లుక్ మిమ్మల్ని ఆకట్టుకుంది? కామెంట్స్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని తెలుపండి మరి.

Alia Bhatt In A Monsoori Gown At The Filmfare Awards 2018
Alia Bhatt In A Monsoori Gown At The Filmfare Awards 2018
Alia Bhatt In A Monsoori Gown At The Filmfare Awards 2018
Alia Bhatt In A Monsoori Gown At The Filmfare Awards 2018

English summary

Array

Did Alia Bhatt just copy singer Kelly Rowald’s look in the gorgeous Monsoori gown? Have a look.