బికినీతో మ‌తి పోగొట్టేస్తున్న అమీ జాక్స‌న్‌

Posted By: sujeeth kumar
Subscribe to Boldsky

2018 బాలీవుడ్ తార‌ల‌కు బికినీల సీజ‌న్‌లా మారింది. ఆలియా భ‌ట్‌, జాక్వ‌లైన్ ఫెర్నాండెజ్‌, మందీరా బేడీల త‌ర్వాత తాజాగా అమీ జాక్స‌న్ హాట్ హాట్ లుక్స్‌తో బికినీలో ద‌ర్శ‌న‌మిచ్చింది. ఆమె తాజా ప్ర‌యాణ అనుభ‌వాల్లో భాగంగా ఈ ఫొటోను పంచుకొంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో అమీ జాక్స‌న్ షేర్ చేసిన హాట్ హాట్ బికినీ ఫొటో ఇంట‌ర్నెట్‌లో అభిమానుల‌ను ఉర్రూత‌లూగిస్తోంది. సెక్సీ అప్పీల్‌తో క‌ళ్లు చెదిరేలా చేస్తుంది.

Amy Jackson Can Make you Forget The Chill With Her Bikini-clad Look

ఎరుపు రంగు బికినీ వేసుకున్న‌ అమీ జాక్స‌న్ మ‌రో ప్ర‌ముఖ సెల‌బ్రిటీ అయిన లిల్లీ ఫోర్టెస్క్యూతో క‌లిసి త‌న అంద‌చందాల‌ను ఆవిష్క‌రించింది. ఇద్ద‌రూ మెక్సికోలోని ప‌పాయా ప్లాయా ప్రాజెక్టు అనే ప్రాంతంలో త‌మ హాలిడే సీజ‌న్‌ను ఎంజాయ్‌చేసిన‌ట్టుగా ఇన్స్టా లో పేర్కొన్నారు.

అమీజాక్స‌న్ మెడ‌లో స‌న్న‌ని హారం వేసుకొంది. దీంతో స‌న్న‌ని న‌లుపు రంగులో ఉన్న బాండ్ ధ‌రించి మ‌రింత సెక్సీగా క‌నిపించింది.

Amy Jackson Can Make you Forget The Chill With Her Bikini-clad Look ,

ఆమె షేర్ చేసిన పోస్ట్‌ను బ‌ట్టి అది లిల్లీ పుట్టిన‌రోజ‌ని తెలుస్తుంది. త‌నూ తెల్ల‌ని బికినీలో ధ‌గ‌ధ‌గా మెరిసిపోతుంది. అమీ జాక్స‌న్ స్టైల్‌ను ఎవ‌రితోనూ పోల్చ‌లేం. ఆమె అభిమానుల‌ను ఎప్పుడూ స‌ర్‌ప్రైజ్ చేస్తూనే ఉంటారు.

బీచ్ లుక్స్ నుంచి ఎర్ర తివాచీపై న‌డిచిన ఆమె హుందాత‌న‌పు తీరు ఎవ‌రినైనా మంత్ర‌ముగ్ధుల‌ను చేయ‌గ‌ల‌దు.

English summary

Amy Jackson Can Make you Forget The Chill With Her Bikini-clad Look

Amy Jackson Can Make you Forget The Chill With Her Bikini-clad Look ,
Story first published: Wednesday, January 10, 2018, 9:00 [IST]