సూయి ధాగా ఫస్ట్ లుక్ : దేశీ లుక్ లో రాక్ చేస్తున్న వరుణ్ ధావన్ మరియు అనుష్క శర్మ!

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky
Anushka Sharma As Gaao Ki Cchori In Sui Dhaaga

సూయి ధాగా ఫస్ట్ లుక్ : - దేశీ లుక్ లో రాక్ చేస్తున్న వరుణ్ ధావన్ మరియు అనుష్క శర్మ!

సూయి ధాగాలో గావొన్ కి చోరీ అనుష్క శర్మ

తన అప్ కమింగ్ హారర్ మూవీ 'పారి' చిత్రం ప్రమోషన్స్ లో పాల్గొంటున్న అనుష్క శర్మ మరోవైపు యష్ రాజ్ ఫిల్మ్స్ అప్ కమింగ్ వెంచర్ అయిన సూయి ధాగా షూటింగ్ లో కూడా పాల్గొంది.

వైఆర్ఎఫ్ వారు అనుష్క శర్మ, వరుణ్ ధావన్ నటించిన సూయి ధాగా ఫస్ట్ లుక్ ను షేర్ చేశారు. ఈ సినిమాలో ఈ యాక్టర్స్ ఇద్దరూ రూరల్ అవతార్ లో అద్భుతమైన పెర్ఫామెన్స్ నిచ్చారని టాక్.

ఫిల్లరి తరువాత అటువంటి లుక్ టోన్ గావొన్ కి చోరీ అవతార్ లో అనుష్క తళుక్కుమని ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది.

మావ్ మరియు ఎల్లో ఫ్లోరల్, పైస్లీ అలాగే పోల్కా డాట్స్ ప్రింటెడ్ శారీని ధరించిన అనుష్క మ్యాచింగ్ స్వేటర్ ని ధరించింది. గావొన్ కి చోరీ కి తగినట్టు కనిపించింది. మేకప్ లేకున్నా కూడా అనుష్క ఎంతో ప్రెట్టీగా కనిపించి ఆ రోల్ కి తగినట్టుగా సెట్ అయింది.

సూయి ధాగాలోని గావొన్ కి చోరీ అనుష్క లుక్

Anushka Sharma As Gaao Ki Cchori In Sui Dhaaga

మరోవైపు, వరుణ్ కూడా పల్లెటూరి కుర్రాడిలా అనుష్క భర్తరోల్ లో ఇమిడిపోయినట్లు తెలుస్తోంది. వరుణ్ లుక్ కూడా సింపుల్ గా ఉంది. పోల్కా డాటెడ్ బీజ్ షర్ట్ ని వయొలెట్ ట్రవుసర్స్ లో టక్ చేసిన లుక్ అప్పటి స్టైల్ ని క్యారీ చేస్తోంది.

ఈ యాక్టర్స్ ఇద్దరూ తమ పాత్రలలో బాగా లీనమైనట్టు తెలుస్తోంది.

వరుణ్ మరియు అనుష్క ఈ సినిమా స్క్రిప్ట్ గురించి చర్చించుకున్నప్పటి లుక్ ఇది. అందమైన ఎంబ్రాయిడరీ చేయబడిన వైట్ టాప్ ని ధరించింది అనుష్క. ఈ సినిమాకి సంబంధించిన మరొక లుక్ ని కూడా అనుష్క షేర్ చేసింది. ఇందులో, అనుష్క కుట్టుపని చేస్తున్నట్టు తెలుస్తోంది.

Anushka Sharma As Gaao Ki Cchori In Sui Dhaaga
Anushka Sharma As Gaao Ki Cchori In Sui Dhaaga
English summary

Anushka Sharma As Gaao Ki Cchori In Sui Dhaaga

Anushka Sharma, while promoting for her upcoming horror film 'Pari,' is also shooting for Yash Raj Film's upcoming venture - Sui Dhaaga. YRF shared the first look of the Anushka and Varun Dhawan starrer film, where both the actors have donned beautiful rural avatars.
Story first published: Thursday, February 15, 2018, 15:00 [IST]
Subscribe Newsletter