Latest Updates
-
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
Independence Day 2026: ఆగస్టు 15న ప్రధాని ప్రసంగానికి, జెండా వందనానికి ఎర్రకోటనే ఎందుకు ఎంచుకుంటారో తెలుసా? -
శ్రావణ మాసంలో ఈ ఐదు నక్షత్రాల వారికి తిరుగే ఉండదు.. గోల్డెన్ డేస్ ఆరంభం.! -
ఉదయం నిద్ర లేవగానే ఈ ఒక్క పని చేస్తే చాలు.. ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు.! -
ఆగస్టు 15న మనకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మరెన్నో దేశాలకు పండుగే..ఈ విషయాలు మీకు తెలుసా? -
పెళ్లయిన కొత్తలో కుర్రాళ్లు గూగుల్‌లో ఎక్కువగా వెతికే విషయాలు ఇవే!
అనుష్క శర్మ పింక్ అండ్ ఆరెంజ్ కలర్ బికినీతో అందాల ఆరబోత..
సంజయ్ లీలా భన్సాలీ డైరక్షన్ చేసిన ఓ సినిమాలో ఆంటిగ్వాలో ఓ బీచ్ వద్ద షూటింగ్ నిమిత్తం అనుష్క ఫొటోలను తీశారు. ఈ ఫొటోకు సూర్యుడు ముద్దు పెట్టుకున్నాడు, ఆశీర్వదించాడు అనే శీర్షిక పెట్టారు. ప్రస్తుతం వెస్ట

బాలీవుడ్ అందాల భామ అనుష్క శర్మ మరోసారి హాట్ హాట్ గా కనిపించింది. బీచ్ లో బికినీ వేసుకుని ఉల్లాసంగా గడుపుతూ ఉన్న ఫొటోలను తాజాగా తన ట్విట్టర్లో షేర్ చేసింది. దీంతో కుర్రకారుకు మత్తెక్కి పోతోంది. చూడటానికి పాత కాలపు బికినీలాగానే ఉన్నా ఆమె ఎంచుకున్న రంగులు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఆరెంజ్ అండ్ పింక్ కలర్లో ఉన్న బికినీని ధరించి బీచ్ లో కలర్ ఫుల్ గా కనిపించింది. ఆమె బీచ్ వెకేషన్ కోసం అక్కడికి వెళ్లినట్లు వివరించింది.
అనతి కాలంలో అనుష్క శర్మ అద్భుతంగా నటించి అందరి మన్ననలు పొందింది. జిరో నటిగా కూడా ప్రకాశవంతంగా మెరిసిపోయింది. అనుష్క తన రూపాన్ని తాజాగా డ్రాప్ చెవిరింగులతో యాక్సెస్ చేసింది. ఆమె దుస్తుల రంగులు, ఆమె మేకప్ పింక్ పెదవి మ్యాచింగ్ బాగా సెట్ అవడంతో ఓ తారలా వెలుగు వెలుగుతోంది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుకుగా ఉండే ఈ భామ తాజాగా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది. అయితే ఆమె బికినీపై చాలా మంది నెటిజన్లు తమదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే అనుష్క పెట్టిన ఫొటోలపై ఆమె భర్త, టీమిండియా జట్టు కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ కూడా స్పందించాడు. హార్ట్ సింబల్ తో పాటు ఏమోజీని పోస్టు చేశాడు. ఈ ఫొటోలను చూసిన వీరి అభిమానులు ఆరెంజ్ అండ్ పింక్, వైట్ కలర్లలో ఉన్న బికినీలో బీచ్ దగ్గర అనుష్క చాలా అందంగా కనిపిస్తోందంటూ ప్రశంసల వర్షం కురిపించారు.
అయితే ఇంకొందరు నెటిజన్లు నెగిటివ్ కామెంట్లు చేశారు. విఎల్ సి మీడియా ప్లేయర్ సింబల్ తో అనుష్క బికినీని పోల్చారు. మెమోలు పోస్ట్ చేస్తూ నానా రచ్చ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ గర్ల్ ఫ్రెండ్ గా ఉన్నప్పుడు అని, ఎక్స్ అయినప్పుడు అని విరాట్ భార్య ఎక్కడైనా ఉంటుందంటూ వ్యంగ్యాస్త్రాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారిపోయాయి.

సంజయ్ లీలా భన్సాలీ డైరక్షన్ చేసిన ఓ సినిమాలో ఆంటిగ్వాలో ఓ బీచ్ వద్ద షూటింగ్ నిమిత్తం అనుష్క ఫొటోలను తీశారు. ఈ ఫొటోకు సూర్యుడు ముద్దు పెట్టుకున్నాడు, ఆశీర్వదించాడు అనే శీర్షిక పెట్టారు. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న తన భర్త విరాట్ కోహ్లీతో కలిసి ఉంది.



Click it and Unblock the Notifications