బెబో, లోలో, అమృతా తైమూర్ మొదటి పుట్టినరోజు స్టైల్ రాకర్స్

Posted By: LAKSHMI BAI PRAHARAJU
Subscribe to Boldsky
uy

బేబీ నవాబ్ తైమూర్ ఆలీఖాన్ మొదటి పుట్టినరోజు వేడుక తల్లి కరీనా కపూర్ కి ఖచ్చితంగా చాలా ముఖ్యమైనది.

మామీ కరీనా తైమూర్ పుట్టినరోజు వేడుక మొత్తం మంచి అందమైన శైలిని ప్రదర్శించింది. ఈరోజు వివిధ సమయాలలో వివిధ దుస్తులను ధరించింది. ఈరోజు కోసం కరిష్మా కపూర్ రూపాన్ని అందమైన మాసి గా కూడా మేము డికోడ్ చేసాము.

తైమూర్ తన మొదటి పుట్టినరోజున తన తల్లిదండ్రులతో మొదటి లుక్ ని అందుకున్నాడు, కరీనా నీలం స్కిన్నీ జీన్స్, నలుపు గళ్ళ జాకెట్ తో హోయలోలికించింది. ఆమె తనకు తాజాగా ఇష్టమైన, ఎత్తైన బూట్ల వేషధారణలో ఉంది. ఆమె తన భర్త సైఫ్, కొడుకుతో కేక్ కటింగ్ వేడుకలో పాల్గొంది.

క్లాసీ మాసి

క్లాసీ మాసి

మమ్మీ శీతాకాలం ఉదయం పుట్టినరోజు పార్టీ లుక్ ని పాలిస్తుంటే, మాసి, కరిష్మా మళ్ళీ తిరిగి వేసిన దుస్తులు వేయలేదు, ఉదయం సమానమైన అద్భుతమైన శైలి బుక్ ని ప్రదర్శించింది. ఆమె నలుపు ప్యాంట్, ఎత్తు మడాల బూట్లతోపాటు లోతైన వి-నెక్ స్వెటర్ ధరించింది.

కరీనా సాధారణ లుక్

కరీనా సాధారణ లుక్

నల్ల జీన్స్ తో నల్ల టాంక్ టాప్ ధారణలో ఆరోజు కోసం బెబో రెండవ లుక్ చాలా సాధారణంగా అందంగా ఉంది. నడుముభాగంలో పోల్కా చుక్కలతో ఉన్న జీన్స్ చాలా సాధారణంగా, మమ్మల్ని ఆకట్టుకుంది, దానితో బెబో ఒక వూపువూపింది.

పుట్టినరోజు సాయంత్రం బెబో

పుట్టినరోజు సాయంత్రం బెబో

తైమూర్ పుట్టినరోజు వేడుకలు సాయంత్రం వరకు జరిగాయి, బెబో నల్ల ప్యాంట్ తో మెటాలిక్ నలుపు జాకెట్ ధరించి తన సిజ్లింగ్ లుక్ ని మార్చాడు. ఈ లుక్ ఖచ్చితంగా అద్భుతంగా ఉంది.

లోలో సాయంత్రం లుక్

లోలో సాయంత్రం లుక్

కరిష్మా సాయంత్రం పార్టీ సమయం వరకు తన శైలిని అలానే నిలబెట్టుకుంది. ఆమె నల్ల ప్యాంట్ తో సేక్విన్ పూర్తి స్లీవ్ టాప్ తో అలంకరించబడింది. చాలారోజుల తరువాత, లోలో లో ఈ అందాన్ని చూసి మేము ఆశ్చర్యపోయాము.

ఆకర్షణీయమైన అతిధి గా అమృత

ఆకర్షణీయమైన అతిధి గా అమృత

అమృత బెబో సన్నిహితురాలు, తైమూర్ సాయంత్రం పుట్టినరోజు వేడుకలలో ఆమె బెబో, లోలో లానే ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది. ఆమె రెండు వేరుచేయబడిన నలుపు దుస్తులను ధరించింది, అది సేక్విన్ ఆకృతిలో ఉంది, దీనితో ఆమె మరింత ఆకర్షణీయంగా కనిపించింది.

English summary

Kareena, Karisma And Amrita’s Style At Taimur’s Birthday Party

Baby Nawab Taimur Ali Khan's first birthday celebration was important for mommy Kareena Kapoor and for obvious reasons. Mommy Kareena managed to carry some really good style book during the entire day of Taimur's birthday celebration. This is what she wore at different times of the day. We have also decoded the beautiful Maasi, Karisma Kapoor's looks for the day.
Story first published: Friday, December 22, 2017, 11:00 [IST]