కేన్స్ 2018 ఫిలిం ఫెస్టివల్: దేవతలా విస్మయానికి గురిచేసిన దీపిక

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

దీపికా పడుకొనే ఒక గౌన్ ధరించినట్లు ఒక ప్రకటన చేసింది, ఇది భారీగా వోల్యుమినస్ గా ఉండడమే కాకుండా, చూపరుల నోటి వాల్యూమ్స్ కూడా పెంచగలదని చెప్పింది. సృజనాత్మకతకు ఎటువంటి పరిమితులు లేనప్పటికీ, మన ఆలోచనలను మాజికల్ లాండ్ కు తీసుకెళ్లగలిగే, పింక్ రంగు గౌను ధరించి వర్ణించశక్యం కాని హొయలను ప్రదర్శించి విస్మయుల్ని చేసింది.

ఈ పింగ్ డ్రెస్ సన్నని పట్టు వస్త్రముతో పొరలు పొరలుగా కలిగి, వినూత్నమైన డిజైన్ తో రూపొందించబడి డ్రెస్సింగ్ గేం ఆడుతుందా అన్న అనుభూతికి లోనయ్యేలా చేస్తూ ఉంది. నిజమే “ మెట్ గాలా ” కార్యక్రమం దగ్గర నుండి కేన్స్ 2018 ఫిలిం ఫెస్టివల్ వరకు దీపికా ఎంచుకునే ప్రతి దుస్తులలోనూ స్టీరియో టైప్ ఫాషన్ నిండుకుని ఒక ప్రత్యేకత కనిపిస్తూ సామాజిక మాధ్యమాలకు నిద్రలేని రాత్రులను ఇస్తూ ఉంది.

Cannes 2018: Deepika Amazes As The Winged Angel

ఈ లేయర్డ్ ఆషి స్టూడియో దుస్తులలోని ప్రతి అంగుళం అవాంట్ – గార్డె మరియు సర్రీల్ పనితనం కనిపిస్తుంది. ఈ ఆకర్షణీయమైన డీప్ నెక్లైన్ మరియు భారీ రెక్కలను కలిగిన, దుస్తులను ధరించిన దీపికా, కేన్స్ ఫిలిం ఫెస్టివల్ - ఫ్రెంచ్ రివీరా లో అందరి దృష్టి తనమీద పడేలా చేసుకోగలిగింది.

ముఖ్యంగా దీపిక హావభావాలు చూపరులను మైమరపించాయి. ఒకరకంగా కేన్స్ దీపిక కోసమే అన్నట్లుగా సామాజిక మాధ్యమాలలో కామెంట్లతో నిండిపోతున్నాయి.రెడ్ కార్పెట్ మీద దీపిక ఫన్ గా నాలికతో ఇచ్చిన పోజ్, మరియు తొడలపై వరకు ఉన్న దుస్తులు కాళ్ళ అందాన్ని చూపించేలా తీర్చిదిద్దిన, ఈ రెక్కల దుస్తులు కార్యక్రమానికే హైలెట్ గా నిలిచాయి. నిజంగా రెక్కలు కట్టుకుని దేవతే వచ్చిందా అన్న భ్రమకు గురవడం పరిపాటి. అంతేకాకుండా, దుస్తులకు సరిగ్గా సరిపోయేలా తీర్చిదిద్దిన హెయిర్ - బన్ అదనపు ఆకర్షణ అనే చెప్పాలి.

Cannes 2018: Deepika Amazes As The Winged Angel

ఈ గౌన్లో దీపికా, మీకు ఎలా కనిపిస్తుంది ? మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలుపండి.

English summary

Cannes 2018: Deepika Amazes As The Winged Angel

Deepika's layered Ashi Studio outfit was every inch avant-garde and surreal. With whispers of tulle and layers of ruffles, she elevated her dressing game and made the meme-makers shut up, who trolled her for making the stereotypical fashion choices. But what caught our attention was the beautiful wings on her dress that made her look very dramatic and angelic.
Story first published: Tuesday, May 15, 2018, 13:30 [IST]