Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
కేన్స్ 2018 ఫిలిం ఫెస్టివల్ : ఫెయిరీ టేల్ తలపించే లుక్ లో అదరగొట్టిన హూమా ఖురేషి
కేన్స్ 2018 ఫిలిం ఫెస్టివల్ : ఫెయిరీ టేల్ తలపించే లుక్ లో అదరగొట్టిన హూమా ఖురేషి
కేన్స్ 2018 ఫిలిం ఫెస్టివల్ : ఫెయిరీ టేల్ తలపించే లుక్ లో అదరగొట్టిన హూమా ఖురేషి
కేన్స్ 2018 ఫిలిం ఫెస్టివల్ లో భాగంగా పాల్గొన్న హూమా ఖురేషీ సరికొత్త ఫాషన్ కు నాంది పలికేలా, వినూత్నమైన దుస్తులలో అలరించి అందరి చూపును తన వైపు తిప్పుకునేలా ఆకర్షించగలిగింది.
నిఖిల్ థంపి మెటాలిక్ పాంట్ సూట్ పై , వరుణ్ బాల్ రూపొందించిన ఉత్కృష్టమైన తెల్లటి కోర్సెట్ గౌన్ ధరించి, ఈ మే8 నుండి 19వ తేదీ వరకు జరుగనున్న కేన్స్2018 ఫిలిం-ఫెస్టివల్లో భాగంగా మొదటి రోజు ఫ్రెంచ్ రివీరాలో పాల్గొని, చూపరులను మత్తెక్కించే హొయలు ఒలకపోసి ఆకర్షిస్తూ ఉంది హూమా.

ఈ మద్యనే మనీష్ మల్హోత్రా రూపొందించిన ఫ్లోర్–లెంగ్త్ ఆర్గంజా, షిమ్మరింగ్ గోల్డెన్ గౌన్ పై ఒక భారీ వోల్యుమినస్ జాకెట్ ధరించి దేవకన్యలా అలంకరించబడిన హూమా, ప్రకృతి ప్రేరేపిత బ్రోచ్ ధరించిన ఆమె చేతిలోని ఆకుపచ్చని గ్లిట్టరింగ్ పర్స్ కూడా చూపరుల దృష్టిని ఆకర్షించింది. అబ్బురపరచేలా కనిపించిన హూమా ఖురేషి మరలా అప్రయత్నంగానే కేన్స్లో కూడా హైలెట్ గా నిలిచింది అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు.

ఇప్పుడు కేన్స్-2018లో జుట్టుకు సంబంధించి పెద్ద అలంకరణలు చేయకుండా నో–నాన్సెన్స్ లుక్ ఇచ్చి సింపుల్ గా కనిపించి ఆకట్టుకుంది. లోతైన ముదురు ఎరుపు రంగు లిప్ షేడ్ వేసిన పెదాలతో, స్మోకీగా మత్తెక్కించే కళ్ళతో డ్రమటిక్ లుక్ ఇచ్చి టాక్ ఆఫ్ టౌన్ గా నిలబడింది. జిమ్ సార్భ్, కంగనా రనౌత్ లతో కలిసి ఇలా సంతోషంగా కేన్స్లో సందడి చేస్తూ ఉంది హూమా ఖురేషి.



Click it and Unblock the Notifications