కేన్స్ 2018: స్టన్నింగ్ లుక్స్ తో కొత్తపెళ్లి కూతురు సోనమ్

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

కొత్తపెళ్లి కూతురు సోనమ్ కపూర్ అహుజా ఫ్రెంచ్ రివెరాలో దర్శనమిచ్చింది. సోనమ్ స్టైల్ తో మీలాగే మేము కూడా ఎగ్జైట్మెంట్ కు గురయ్యాము. ఐశ్వర్య, దీపికాల స్టైల్ ను మనం అంచనా వేయవచ్చు. అయితే, వాతావరణ మార్పులలా సోనమ్ స్టైల్ ను అంచనా వేయడం సులభం కాదు. సోనమ్ ఫ్యాషన్ ను మనం సులభంగా అంచనా వేయలేము. సోనమ్ ఫ్యాషన్ ఒక్కొక్కసారి క్లిక్ అవవచ్చు ఒక్కొక్కసారి ఫెయిల్ కూడా అవవచ్చు. ఫలితం ఏదైనా సోనమ్ నిరుత్సాహం చెందదు.

ఈ బాలీవుడ్ భామ కేన్స్ 2018 తో రెట్రో అట్టైర్ లో దర్శనమిచ్చింది. 70 ల కాలం నాటి ఫ్యాషన్ తో డిజైన్ చేయబడిన డ్రెస్ లో మెరిసింది ఈ ముద్దుగుమ్మ. కాంటెంపరరీ నార్మ్స్ కు తగ్గట్టుగా సోనమ్ స్టైల్ అదిరింది. తన ఛార్మింగ్ స్మైల్ తో అందరి దృష్టినీ ఆకర్షించింది. తన అవుట్ ఫిట్ లో స్టన్నింగ్ గా కనిపించింది.

Cannes 2018: Sonam Is Like A Whiff Of Fresh Air

డీప్ కైలీ స్టైల్ చేసిన అవుట్ ఫిట్ లో సోనమ్ ఫిట్ గా అలాగే ఫేబ్యులస్ గా కనిపించింది. స్పాటీ ప్రింట్స్ కలిగిన మదర్ ఆఫ్ పియర్ల్ మ్యాడిసన్ డ్రెస్ లో సోనమ్ ఎంతో ముచ్చటగా కనిపించింది. అట్టైర్ కు తగిన బోటేగా వెనెటా వారి బ్లాక్ బ్యాగ్ అలాగే చోలే బూట్స్ అనేవి ఆమె నడకలో హొయలును మరింత పెంచాయి. విక్టోరియా బెకం వారి డార్క్ సన్ గ్లాసెస్ సోనమ్ లుక్ ని ఎలివేట్ చేయడానికి ఎంతగానో తోడ్పడ్డాయి.

Cannes 2018: Sonam Is Like A Whiff Of Fresh Air

సోనమ్ లుక్ ఫ్యాషనిష్టాలను ఆశ్చర్యపరిచింది. స్టన్నింగ్ లుక్ తో సోనమ్ ఆకట్టుకుంది. ఈ ఏడాది కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో సోనమ్ ఇంకెన్ని ఫ్యాషన్ మెరుపులను అందిస్తుందో వేచి చూద్దాం.

English summary

Cannes 2018: Sonam Is Like A Whiff Of Fresh Air

The newly married Sonam Kapoor-Ahuja is back at Cannes and we are as excited as you are. The L'Orealista made a chic appearance at Cannes 2018 today, in a retro attire. Styled by Deep Kailey, she donned a Mother Of Pearl Madison dress and carried a Bottega Veneta bag with her. Well, we are much wowed by her quirky style.
Story first published: Thursday, May 17, 2018, 14:40 [IST]