మిల్క్ తమన్న భాటియా బోహేమియన్ స్టైల్ మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేయవచ్చు..

Posted By: Ashwini Pappireddy
Subscribe to Boldsky
tamannaah bhatia

తమన్న భాటియా న్యూ స్టైల్ మిమ్మల్ని స్టన్ అయేలా చేస్తుందని అనుకుంటున్నాము. ఏంటి ఆ కొత్త స్టైల్ ఏంటో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితేమీరే చూడండి...

మేము ముంబైలో ని ఖార్ లో నటి తన్నన్నా భాటియాని కలిసాము మరియు ఆమె ఇప్పటివరకుకనిపించిన అవతారాల్లో ఇదే బెస్ట్ లుక్ గా ఆమె రూపాన్ని దర్శనమిచ్చిందంటే నమ్మండి, ఆమె విడివిడిగా వున్న క్లాస్సి పెయిర్ లో చాలా అందంగా కనిపించింది.

మిల్క్ బ్యూటీ తమన్నా చెప్పిన బ్యూటీ సీక్రెట్స్

ఆమె ధరించిన OOTD లుక్ లో ఆమె మనకి దర్శనమిచ్చే సాధారణ స్టైల్ కంటే చాలా అద్భుతంగా, వున్నారు.ఆమె ఒక మోనోక్రోమ్ టాప్, పొడవాటి స్కర్ట్ మరియు పొడవైన కేప్ ని ధరించింది.

తాను ధరించిన స్కర్ట్ మరియు కేప్ ల మీద అద్భుతమైన ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ వర్క్ తో డిజైన్ చేయబడి వుంది. ఆమె వస్త్రధారణ కి అనుగుణంగా అందమైన ఆక్సిసరీస్ ని ధరించారు మరియు ఆమె ఓహ్-సో-ప్రెట్టి లుక్ తో కనిపించి ఆమె అందరి మనసులని లాగేసుకుంది. మేమైతే ఆశర్యపోయాము మరి మీ సంగతి ఏంటి?

tamannaah bhatia
tamannaah bhatia

English summary

Tamannaah Bhatia In A Bohemic Attire, Tamannaah Bhatia Bohemic Look, Tamannaah Bhatia Spotted In Khar, Tamannaah Bhatia Latest Outfits

Tamannaah Bhatia carried a pretty bohemic look like she never did. Have a look.
Story first published: Monday, September 18, 2017, 11:00 [IST]