బాతేన్ విథ్ ది బాద్షా లో దీపికా పడుకొనే అధ్బుతమైన ఆహార్యం !!!

Posted By: LAKSHMI BAI PRAHARAJU
Subscribe to Boldsky
deepika padukone at baatein with the baadshah

బాతేన్ విథ్ ది బాద్షా లో దీపికా పడుకొనే

దీపికా పడుకొనే – లక్స్ గోల్డెన్ దివా “బాతేన్ విథ్ ది బాద్షా” తాజా సంచికలో ఎప్పటిలానే చాలా అందంగా దర్శనమిచ్చింది.

ఆమె భిభూ మొహపాత్ర డిజైన్ చేసిన ఒక ముదురు పీచ్ రంగు, నల్లటి గౌన్ తో పాటు ఈనా అహ్లువాలియా రూపొందించిన ఆభరణాలు ధరించింది. ఈ గౌన్ చాలా బాగుండడమే కాక ముడతలు పడిన డాల్మన్ స్లీవ్స్, షీత్ బాడీ తో దీపికా మరింత అందంగా కనిపించింది.

ఒక జత చిన్న చెవి రింగులు ధరించి ఆ అందమైన గౌన్ లో ఆమె మనం ఊహించినదానికన్నా చాలా అందంగా కనిపించింది.

“బాతెన్ విథ్ ది బాద్షా” గురించి మాట్లుడుకుంటూ బాద్షా షారుఖ్ ఖాన్ ను మరిచిపోగలమా? అతను కూడా తన స్టైల్ స్టేట్మెంట్ తో ఈ సంచికలో అదరగొట్టేశాడు.

ఒక రఫుల్డ్ హెమ్ లైన్ చొక్కా తో పాటు నల్లటి టక్సేడో వేసుకుని వచ్చాడు అతను.

deepika padukone at baatein with the baadshah
deepika padukone at baatein with the baadshah
deepika padukone at baatein with the baadshah
deepika padukone at baatein with the baadshah
English summary

Deepika Padukone At Baatein With The Baadshah

Deepika Padukone appeared for the latest episode of the Lux Golden Diva Baatein With The Baadshah, looking gorgeous as usual. She was wearing a dark peach and black coloured gown by the stunning Bibhu Mahapatra with accessories from Eina Ahluwalia. The gown was definitely something to drool over. We are amazed!
Story first published: Thursday, November 30, 2017, 13:00 [IST]