తనిష్క్ వారికోసం దీపికా పదుకొనే చేసిన ఇటీవలి రాజరిక షూట్ అద్వితీయం

By: Deepti
Subscribe to Boldsky
deepika padukone tanishq shoot

సోషల్ మీడియాను ఏలుతున్న వార్త, దీపికా పదుకొనే తనిష్క్ వారికి చేసిన ఇటీవల ఫోటోషూట్. ఈ అద్భుతనటి రాబోయే చిత్రం పద్మావతి ఇప్పటికే చాలా ప్రసిద్ధమయి, ఏడాది నుంచి ఎదురుచూస్తున్నప్పటికీ, ఈ తాజా ఫోటోషూట్ తో ఆమె మీడియాను కదిలించివేసారు.

ఈ ఫోటోషూట్ లో ప్రతి లుక్ సమ్మోహపరుస్తూ, హుందాగా ఉన్నది. ఈ షూట్ మొత్తం నేపథ్యం తనిష్క్ వారి టైటిల్ ప్రకారం "రాచరికపు రత్నాలు" అన్న రాజరిక నేపథ్యంలో సాగుతుంది.

డోన్ట్ మిస్! : కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో త‌ళుక్కుమన్న దీపికా పదుకొనే..

ఈ టైటిల్ దీపికకు ఎంతో నప్పింది ఎందుకంటే వివిధ రాజదుస్తుల్లో ఆమె నిజంగానే మహారాణిలా మెరిసిపోవటమే కాక ఎంతో హుందాగా, ఆకర్షణీయంగా ఉన్నారు.

deepika padukone tanishq shoot
deepika padukone tanishq shoot
deepika padukone tanishq shoot
deepika padukone tanishq shoot
English summary

Deepika Padukone's Latest Royal Shoot For Tanishq Is Mind-blowing

Deepika Padukone latest royal photoshoot for Tanishq, just before the release of her next Padmavati, is amazing. Have a look.
Subscribe Newsletter