Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
స్టైల్ ఐకాన్ ఆఫ్ ది యియర్ ఎవరో తెలుసా ?

ఇక్కడ ఆస్కార్ 2018 రెడ్ కార్పెట్ మీద తళుక్కుమన తారల గురించి మేము మాట్లాడుటలేదు. అంతకన్నా అందమైన మరియు టాలెంట్ కలిగిన తారలు మన బాలీవుడ్ లో కోకొల్లలు. నిన్న జరిగిన Hello Hall Of Fame Awards గురించి మాట్లాడుకుందాం.
ఈరోజు అన్నీ దినపత్రికలలో హెడ్ లైన్ గా మారి సక్సెస్ఫుల్ ఈవెంట్ గా నిలిచింది.
బాలీవుడ్ అందాల తారలు రకరకాల ఫాషన్ దుస్తులలో రాగా, బాలీవుడ్ సూపర్ స్టార్లు తమ స్టైలిష్ దుస్తులతో అలరించారు. కృతి సనన్, దీపికా పడుకొనే, గౌరీ ఖాన్, షారూఖ్ ఖాన్ మరియు సిద్దార్థ మల్హోత్రా వంటి ప్రముఖ తారలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమ విజేతలు వీరే
షాహిద్ కపూర్: క్రిటిక్స్ ఉత్తమ నటుడు
సిద్దార్ధ మల్హోత్రా: మోస్ట్ స్టైలిష్ మ్యాన్ అఫ్ ది ఇయర్ అవార్డు
కృతి సనన్ : స్టైల్ ఐకాన్ ఆఫ్ ది యియర్
కరణ్ జోహార్: మోస్ట్ వెర్సటైల్ పర్సనాలిటీ (బహుముఖ ప్రజ్ఞాశాలి) ఆఫ్ ది ఇయర్
దీపిక పడుకొనే: ఎంటర్టైనర్ ఆఫ్ ది యియర్ (స్త్రీ)
గౌరీ ఖాన్: ఎక్స్లెన్స్ ఇన్ డిజైన్ అవార్డ్ (దుస్తుల డిజైన్ నిపుణురాలు)
రేఖా: సినీమాటిక్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం
రణ్వీర్ సింగ్: ఎంటర్టైనర్ ఆఫ్ ది ఇయర్ (మేల్)
సద్గురు జాగి వాసుదేవ్: (సంవత్సరపు అత్యుత్తమ వ్యక్తిత్వo)
రాజ్ కుమార్ రావు: పాపులర్ చాయిస్ (అత్యధిక ప్రాచుర్యం కలిగిన వ్యక్తి)
శ్వేతా నందా: ది స్టైలిష్ వుమన్ ఆఫ్ ది ఇయర్












Click it and Unblock the Notifications