మ్యాన్ మాగజైన్ తాజా సంచికలో హ్యూమా ఖురేషీ చాలా అద్భుతంగా కనిపించింది

Posted By: LAKSHMI BAI PRAHARAJU
Subscribe to Boldsky

మ్యాన్ మాగజైన్ లో హ్యూమా ఖురేషీ చాలా హాట్ గా కనిపించింది. మేము హ్యూమా చెమట పట్టించే రూపం చూసి చాలాకాలం అయింది, సంవత్సరం ప్రారంభంలో, మ్యాన్ మాగజైన్స్ జనవరి 2018 సంచికకి ఆమె అద్భుతమైన అందంతో మమ్మల్ని ముగ్ధుల్ని చేసింది.

Huma Qureshi Photo Shoot For The Man Magazine

మ్యాన్ మాగజైన్ కోసం హ్యూమా ఖురేషి ఫోటో షూట్

ఫ్రీలాన్స్ ప్రముఖ స్టైలిస్ట్ మీగాన్ కొన్సేసియో స్టైల్ తో, వినీత్ వశిష్ట్ ఫొటోగ్రాఫ్ తో ఈ నటి ఎప్పటికంటే చాలా హాట్ గా కనిపించింది.

ఈ మ్యాగజిన్ నుండి ఆమె అందాల్ని పరిశీలిద్దాం.

కవర్ లుక్

కవర్ లుక్

కవర్ పై, ఆమె సాసీ శీతాకాలం దుస్తులు ధరించింది, ఇవి ఆమె స్టైల్ బుక్ లో ఒక భాగం, ఆమె జరా నుండి ఎర్ర జాకెట్, H&M నుండి వెయిట్ షర్ట్, మార్క్స్ & స్పెన్సర్స్ నుండి నీలం, తెలుపు గళ్ళ ప్యాంట్ జత ధరించింది. ఆమె ప్యాంట్ పై ఉన్న నిలువు గళ్ళు ఆమె అందాన్ని మరింత అలంకరించాయి, దీనితో ఆమె విస్తృత ఆకారం సన్నగా కనిపించింది. అదే గళ్ళ లో ఉన్న అద్భుతం!

H&M నుండి షూస్, హ్యూమన్ ఆభరణాల అలంకరణతో ఆమె అందాన్ని పూర్తిచేసింది.

మమ్మల్ని మరింత మత్రముగ్దుల్ని చేసే స్టిల్

మమ్మల్ని మరింత మత్రముగ్దుల్ని చేసే స్టిల్

హ్యూమ రెండవ సారి గార్డెన్ లో పోజ్ ఇచ్చింది, సపరేట్ బ్లాక్ పెయిర్, బ్లూ, బ్లాక్ స్తైప్ కేప్ సగం దుస్తులను ధరించి, ఆమె తన ‘ఆదాయీన్' తో పూర్తిగా చంపేసింది. క్రాప్ టాప్ తో సహా సపరేట్స్ జరా నుండి, మార్క్స్ & స్పెన్సర్స్ నుండి పాంట్స్, సాహిల్ కొచ్చర్ నుండి కేప్ తీసుకోబడింది.

ఆమె H&M నుండి స్థూపాకార డాంగ్లింగ్ చేవిపోగులు, స్వంత స్టైలిస్ట్ నుండి బ్లాక్ హీల్స్ జతతో సాసీ యువరాణిలా కన్పించింది.

పూల్ స్టన్నర్

పూల్ స్టన్నర్

స్విమ్మింగ్ పూల్ లో తన ఆకర్షణీయమైన అందంతో పూల్ స్టన్నర్ గా నిలిచింది. ఆశ్చర్యకరంగా, ఏ స్విమ్మర్ పూల్ సైడ్ లుక్ తో ఆశ్చర్యపరచ లేదు, కానీ ఆమె ఒక సాధరణ సెక్సీ పార్టీ వేర్ లో దేవత లా కనిపించింది. ఆమె బ్లాక్ బెలూన్ జువెలరీ నుండి నెక్లెస్, చార్లీ కీత్ నుండి షూస్, షేహ్లా ఖాన్ నుండి బీజ్ కేప్ తో H&M నుండి షీత్ డ్రస్ ధరించింది.

వైబ్రెంట్ చార్మర్

వైబ్రెంట్ చార్మర్

ఒక ‘కవర్ స్టోరీ’ లూక్స్ లో, హ్యూమ వైబ్రెంట్ తో కూడిన సపరేట్స్ ని ధరించింది. ఆమె ధరించిన యూరోపియన్ స్టైల్ నిజగా అందర్నీ ఆకట్టుకుంది. మార్క్స్ & స్పెన్సర్స్ నుండి వైబ్రెంట్ ఎల్లో షర్ట్ తోసహా H&M నుండి మెరూన్ ప్యాన్త్స్, సమీర్ మదన్ నుండి కోర్సేట్ బెల్ట్ తో సపరేట్స్ ఉన్నాయి. జరా నుండి షూస్, అన్మోల్ జువేలర్స్ నుండి రింగ్స్ తో ఈ స్టైల్ బుక్ పూర్తి అయింది.

వెనుకటి ఫోటో షూట్

వెనుకటి ఫోటో షూట్

గత నెలలో జరిగిన మరో ఫోటో షూట్ కోసం హ్యుమా సెక్సీ సైరెన్ గా మారిపోయింది. ఈ షూట్ కోసం, లూక్స్ వైబ్రెంట్ గా లేకపోయినప్పటికీ, ఈ నటి తటస్ధమైన రంగు దుస్తులు ధరించి తన పాత్రను తేలికగా పోషించగలిగింది.

English summary

Huma Qureshi Photo Shoot For The Man Magazine

Huma Qureshi has been featured in The Man Magazine and her looks are too hot to handle. It has been long that we have seen Huma's sultry avatar and as the year begun, she stunned us with her sizzling looks for The Man Magazine's January 2018 issue.