ఎల్ ఎఫ్ డబ్యూ 2018; కత్రినా కైఫ్ చెల్లెలు ఇసాబెల్లా, అనితా డోంగ్రె డిజైన్ చేసిన దుస్తుల్లో ర్యాంప్ ప

Posted By: Deepthi
Subscribe to Boldsky

లాక్మే ఫ్యాషన్ వీక్ సమ్మర్/రిసార్ట్ 2018 లో మీరింకా షాహిద్ మరియు మీరాల రొమాంటిక్ సందడి గురించే ఆలోచిస్తున్నారా, అయితే మీరు అనితా డోంగ్రె సెలబ్రిటీ మోడల్ గా మొదటిసారి ర్యాంప్ పై కన్పించిన అందాలరాశి ఇసాబెల్లా కైఫ్ ను మిస్ అవుతున్నారు.

కత్రినాకైఫ్ చెల్లెలైన ఇసాబెల్లా ఎల్ ఎఫ్ డబ్యూలో మొదటిసారి ర్యాంప్ పై నడిచారు, ఆమె చాలా అందంగా కన్పించారు. అనితా డోంగ్రె డిజైన్ చేసిన దుస్తులు ధరించి, క్లాసీ లుక్ లో అందర్నీ ఆకర్షించారు.

Isabella Kaif At The Lakme Fashion Week

ఆమె కొంచెం లోతైన నెక్ మరియు దుస్తులపై అందమైన కాంబినేషన్లో తెల్లటి దారాల ఎంబ్రాయిడ్రరీలో యూరోపియన్ ఆకృతులు కలిసిన ఒక అందమైన నీలి రంగు స్లీవ్ లెస్ డ్రస్ ధరించారు.

ఇసాబెల్లా తన డ్రస్ కి మ్యాచింగ్ గా ఏనుగు దంతం రంగు తెల్లటి హీల్స్ వేసుకున్నారు. సింపుల్ గా ఉన్నా హుందాగా ఉన్న ఈ మోడల్ లుక్ అందర్నీ మెప్పించింది.

ఆమె కూడా తన అక్కయ్య లాగానే స్టైల్ ఐకాన్ గా అప్పుడే మారినట్లు అన్పిస్తోంది. మీరేమనుకుంటున్నారు?

Isabella Kaif At The Lakme Fashion Week
Isabella Kaif At The Lakme Fashion Week
Isabella Kaif At The Lakme Fashion Week

English summary

Isabella Kaif At The Lakme Fashion Week

If you are still ogling over Shahid and Mira's romantic entry at the Lakme Fashion Week Summer/Resort 2018, you are missing out on the beautiful Isabella Kaif's debut entry on the ramp as Anita Dongre's celebrity model. Isabella walked the ramp of LFW for the first time and she looked extremely pretty, as we saw her flaunting her classy look.
Story first published: Saturday, February 3, 2018, 8:00 [IST]