బిఐఎఫ్ఎఫ్ 2018లో తన గ్రేస్ ఫుల్ లుక్ తో రాక్ చేసిన కరీనా కపూర్

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky
kareena kapoor at bangalore international film festival

బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 2018 ప్రారంభోత్సవానికి నిన్న కరీనాకపూర్ హాజరైంది. ఈ కార్యక్రమంలో కరీనా అద్భుతంగా కనిపించింది.

రా మాంగో వారి బ్లాక్ అండ్ పింక్ సిల్క్ శారీలో కరీనా మెరిసిపోయింది. ఈ సారీకి బ్లాక్ బేస్ పై వైడ్ పింక్ బార్డర్స్ కలవు. సెలెబ్రిటీ స్టైలిస్ట్ తాన్యా గావ్రి కరీనా అందాన్ని మరించే పెంచేలా శ్రద్ధ కనబరిచారు. శారీని చక్కగా కట్టి శారీకి తగిన బోట్ నెక్ బ్లాక్ బ్లౌస్ ను మ్యాచ్ చేశారు.

ఈ శారీకి మ్యాచింగ్ గా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కి చెందిన ఆభరణాలను ధరించి కరీనా ధగధగ మెరిసిపోయింది.

కరీనా ఎంతో అద్భుతంగా కనిపించింది. ఆమె అందాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. ఆమె కళ్ళు మరింత ఆకర్షణీయంగా కనిపించాయి.

kareena kapoor at bangalore international film festival
kareena kapoor at bangalore international film festival
English summary

Kareena Kapoor At The Bangalore International Film Festival

Kareena Kapoor attended the inauguration of the Bengaluru Internation Film Festival 2018 yesterday and the look she was carrying was beyond beautiful. Kareena looked marvelous in a black and pink silk sari from Raw Mango which had wide pink borders on a black base. Celebrity stylist Tanya Ghavri made Kareena look very pretty and graceful by neatly pleating the sari.