లాక్మే ఫ్యాషన్ వీక్ లో సందడి చేసిన కరీనా కపూర్

By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

లాక్మే ఫాషన్ వీక్ సమ్మర్ రిసార్ట్ 2018లో కరీనా కపూర్ తళుక్కుమంది. అనామికా ఖన్నాకి షో స్టాపర్ గా వాక్ చేసింది. ఈ ప్రసిద్ధ డిజైనర్ ఈ గొప్ప కలర్ఫుల్ ఈవెంట్ కి గ్రాండ్ ఫినాలే ని నిర్వహించారు.

Kareena Kapoor At The Lakme Fashion Week 2018 Grand Finale

తెరదించే ముందు, రాంప్ పై అత్యద్భుతమైన కలెక్షన్ ని ప్రదర్శించారు. ఈ కలక్షన్స్ లో మన బెబో కరీనా కపూర్ కూడా మెరిసింది. బ్లాక్ బాడీ కాన్ స్లీవ్ లెస్ గవున్ ను ధరించి దానికి మ్యాచింగ్ గా వైడ్ లెదర్ బెల్ట్ ని జోడించింది ఈ బాలీవుడ్ బ్యూటీ.

కరీనాతో పాటు, కరిష్మాకూడా అనామిక ఖన్నా కలక్షన్స్ తో స్టన్నింగ్ గా కనిపించింది.

Kareena Kapoor At The Lakme Fashion Week 2018 Grand Finale

క్లాసీ వైట్ అవుట్ ఫిట్ తో తళుక్కుమంది. ఈ అక్కాచెల్లెళ్ళిద్దరూ తమ తమ స్టైల్స్ లో బ్లాక్ అండ్ వైట్ కలర్ కోడ్ తో అందరి దృష్టినీ తమవైపుకు తిప్పుకున్నారు.

ఫినాలే షో స్టాపర్ లుక్ లో కరీనా మీకు నచ్చిందా? మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి!

Kareena Kapoor At The Lakme Fashion Week 2018 Grand Finale
Kareena Kapoor At The Lakme Fashion Week 2018 Grand Finale
English summary

Kareena Kapoor At The Lakme Fashion Week 2018 Grand Finale

Kareena Kapoor At The Lakme Fashion Week 2018 Grand Finale,Kareena Kapoor walked as the showstopper for Anamika Khanna at the grand finale of the Lakme Fashion Week Summer Resort 2018. Have a look.
Story first published: Tuesday, February 6, 2018, 10:49 [IST]
Subscribe Newsletter