స్కేచర్స్ ఈవెంట్ లో కృతి సనన్ చాలా కూల్ గా కనిపించింది!!

Posted By: LAKSHMI BAI PRAHARAJU
Subscribe to Boldsky
kriti sanon at skechers event in new delhi

కొత్త దిల్లీలో జరిగిన స్కేచర్స్ స్ట్రీట్ పార్టీలో కృతి సనన్ సెలబ్రిటీ అతిధిగా పాల్గొంది. బబుల్ గమ్ పింక్ స్టైల్ లో ఆమె చాలా కూల్ గా అందంగా కనిపించింది.

వేరొ మోడా, పర్పుల్ పైస్లీ నుంచి ఓ జత సేపరేట్స్ ని ఆమె ధరించింది. మేమంతా ఆమె సూపర్ కూల్ స్టైల్ బుక్ వైపు చూస్తూ వుండగా - వెనుక పులి ముఖం చిత్రించి వున్న తన వెడల్పాటి జాకెట్ ను ఆమె ప్రదర్శిస్తో౦ది.

అదిరిపోయే ఆ డ్రెస్ తో పాటు, ఆమె ఓ జత తెల్లటి స్నీకర్స్ ధరించడంతో ఇంకా అందంగా కనిపించింది.

సెలబ్రిటీ స్టైలిస్ట్ సుక్రిత్ గ్రోవర్ నేతృత్వం లోని స్టైల్ సెల్ ఆమె స్టైలింగ్ అంతటినీ నిర్వహించింది.

మీకు కూడా ఈమె మాకు కనపడినంత అందంగా కనపడిందా? మీ ఫీడ్ బ్యాక్ ఇవ్వండి.

kriti sanon at skechers event in new delhi
kriti sanon at skechers event in new delhi
kriti sanon at skechers event in new delhi
kriti sanon at skechers event in new delhi
kriti sanon at skechers event in new delhi
kriti sanon at skechers event in new delhi
kriti sanon at skechers event in new delhi

English summary

Kriti Sanon At Skechers Event In New Delhi

Kriti Sanon was the celebrity guest at the Skechers Street Party in New Delhi. She was wearing a pair of separates from Vero Moda and Purple Paisley. While we had our eyes on her super cool style book, she was flaunting her stunning jacket which had a wide tiger face printed on its backside.
Story first published: Thursday, December 7, 2017, 18:40 [IST]