కృతి సనన్, సునైనా ఖేరా నల్లని దుస్తులలో మెరిసిపోయింది

Posted By: LAKSHMI BAI PRAHARAJU
Subscribe to Boldsky
kristi sanon

కృతి సనన్ తన అసాధారణమైన వ్యక్తిత్వంతో మీడియాలో తరంగాలను సృష్టిస్తోంది. రబ్తా నుండి బరేలీ కి బర్ఫీ వరకు ఈ యువనటి నూతన దివా గా తనకుతానే పిలుచుకుంటుంది. విమానాశ్రయంలో కనిపించినా లేదా ప్రమోషన్ ఈవెంట్ లో కనిపించినా నిజమైన దివా ఎలా ఉండాలో ఈ ప్రసిద్ధ బాలీవుడ్ స్టార్ లేట్ కి తెలుసు.

ఈసారి, ఈనాటి ముందునుండి తొడల వద్ద ఎక్కువ చీలికలు కలిగిన ఒక క్లాసిక్ నల్లదుస్తులతో బైటికి వచ్చారు. కృతి సనన్ ఢిల్లీ లో జరిగిన దబాంగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ కి సునైనా ఖేరా తయారుచేసిన నల్ల దుస్తులను ధరించింది.

దివా కొద్దిపాటి మేకప్ తో సొగసైన అందంతో చాలా సాధారణంగా ఉంది. హాల్టర్ నెక్ శైలి ఈ దుస్తులకు మరింత అందాన్ని జోడించింది. ఆమె తన జుట్టుని మధ్యలో విభజించిన శైలితో చాలా సాధారణంగా కనిపించింది.

కృతి సనన్ విషయంలో, ఆమె మేకప్ స్టైలిస్ట్ సుకృతి గ్రోవర్ ఆమెకు ఏ సందర్భంలో ఎలాంటి మేకప్ చేయాలో తెలుసు. ఆమె జుట్టును బాలీవుడ్ మేకప్, హెయిర్ స్టైలిస్ట్ లు అడ్రియన్ జాకొబ్స్, ఆసిఫ్ అహ్మద్ నిర్వహిస్తారు.

ఆమె కొద్దిగా అలంకరించిన కళ్ళతో, పీచ్-పింక్ షేడ్ పెదాలతో ఆమె తన అందాన్ని నిర్వహించుకుంటుంది.

kristi sanon
kristi sanon
English summary

Kriti Sanon shines in a black Sunaina Khera dress

Kriti Sanon wore a black Sunaina Khera dress for the Da-Bangg press conference in Delhi. The diva kept it simple with a sleek look and natural makeup. The halter neck style added a wow factor to the outfit.
Story first published: Thursday, December 14, 2017, 13:00 [IST]