కేన్స్ డే2 : కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అప్సరసను మించిన అందాలతో ఐశ్వర్య రాయ్

Posted By:
Subscribe to Boldsky

కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్లో భార‌తీయ అందం మెరిసింది.. ఎంద‌రెంద‌రో బ్యూటీలు హంస న‌డ‌క‌లు న‌డిచినా ఆమె వాక్ చూసి ఔరా అనుకున్నారు.. గ‌త 15 ఏళ్లుగా ఎర్ర తివాచీపై అందాల న‌డ‌క న‌డుస్తున్నా ఎప్పుడూ కొత్త‌ద‌న‌మే.. వ‌న్నే త‌ర‌గ‌ని అంద‌మే.. ఆమె న‌డ‌క‌తో అక్క‌డ రెడ్ కార్పెట్ జ‌న్మ ధ‌న్య‌మైంది..

Leave Whatever You Are Upto; Ash Is Back To Slay In Black

మ‌ళ్లా ఎప్పుడు నా మీద నుంచి హోయ‌లు పోతూ న‌డుస్తావ్ అంటూ బేలాగా, ఆశ‌గా ఆ రెడ్ కార్పెట్ ఆ సుంద‌రి కోసం ఎదురు చూస్తున్న‌ది.. ఆమె మ‌రెవ‌రో కాదు 43 ఏళ్ల అందాల ఊర్వ‌శి, బంగారు రూప‌సి.. మ‌న ఐశ్వ‌ర్య రాయ్..15కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్మూడో రోజైన శుక్ర‌వారం రాత్రి రెడ్ కార్పెట్ ఐశ్వ‌ర్య బ్యూటీ ముందు వెల‌వెల‌బోయింది.

Leave Whatever You Are Upto; Ash Is Back To Slay In Black

కేన్స్ 2017లో రెండవ రోజున ఐశ్వర్య రాయ్ బ్యాక్ గౌన్ ధరించి అద్భుతంగా కనిపించింది..

ఐశ్వర్య రాయ్ బచ్చన్ కేన్స్ రెండవ రోజున బ్లాక్ ఆషి స్టూడియో గైన్ లో చాలా హాట్ అండ్ సెక్సీగా కనిపించింది. స్టాపెల్ గైన్ చూడటానికి చాలా అత్యద్బుతంగా ఉంది.

మరి మీరేమి ఆలోచిస్తున్నారు. ?ఈ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ బ్లాక్ కరల్ డ్రెస్ మన టేస్ట్ కు తగ్గట్టే ఉందని అనుకుంటున్నారా..

Leave Whatever You Are Upto; Ash Is Back To Slay In Black

సింపుల్ గా చెప్పాలంటే కేన్స్ లో గ్లామర్స్ అందాలతో మరింత సెక్సీగా ఐశ్వర్య కనబడతోందనడంలో ఎలాంటి సందేహం లేదు.

లోరియల్ ఒక లోయాల్టీ బ్రాండ్ అంబాసిడర్ గా ఆమె లోరియల్ పారీస్ సూపర్ లైనర్ స్లిమ్ బ్లూ , సూపర్ స్టార్ మస్కరా, లూసెంట్ ఫర్ఫెక్ట్ మ్యాచింగ్.

మ్యాజిక్యు బ్లష్ ప్యారడైజ్ కోరల్ కలర్ రిచ్ మోస్ట్ మ్యాట్ లిప్ స్టిక్ ఆరెంజ్ పవర్ ఐశ్ కు మరింత అందాన్ని రెట్టింపు చేసింది.

ఈ మేకప్ చెర్రీ లుక్ ను అందిస్తోంది.

English summary

Leave Whatever You Are Upto; Ash Is Back To Slay In Black

Aishwarya Rai Bachchan's second day look at Cannes 2017 wearing a black gown.
Story first published: Saturday, May 20, 2017, 20:00 [IST]
Subscribe Newsletter