Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
తమ దేశీ దుస్తుల్లో మాధురీ దీక్షిత్, జాహ్నవి కపూర్ లు మొత్తంగా అందర్నీ అందంతో కట్టిపడేసారు
తమ దేశీ దుస్తుల్లో మాధురీ దీక్షిత్, జాహ్నవి కపూర్ లు మొత్తంగా అందర్నీ అందంతో కట్టిపడేసారు
జాహ్నవి కపూర్, ఇషాన్ కట్టార్ 'ధఢక్’ సినిమా ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా బాక్సాఫీసు ముందు ఎలా గెలుస్తుందో తెలీదు కానీ, మనకి చాలా ఫ్యాషన్స్ ముందుకి వస్తున్నాయి. వారి కొత్త లేటెస్ట్ ఫ్యాషన్ దుస్తులైతే మంత్రముగ్థుల్ని చేసాయి. ఈ ఇద్దరు కొత్త నటులు ఇంకెవరో కాదు, ప్రముఖ నటి మాధురి దీక్షిత్-నేనె జడ్జిగా ఉన్న డాన్స్ రియాలిటీ షో అయిన 'డాన్స్ దివానే’కి అతిథులుగా హాజరయ్యారు.
ఈ ఇద్దరు కొత్త తారలు అందంగా కన్పించారు, ఇక మాధురి అయితే ఎప్పటిలాగానే తన స్టైల్ స్టేట్మెంట్ తో స్టేజీపై వారికన్నా ఎక్కువగా తళుక్కుమన్నారు.

మాధురి కట్టుకున్న చీర మనందరం ఫార్మల్ అలాగే గ్లామరస్ పార్టీలకి వేసుకోటానికి కలలు కంటాం. ఎప్పటిలాగానే ఆమె హుందాగా కన్పిస్తూ మంత్రముగ్థులని చేసారు. ఎలక్ట్రిక్ బ్లూ రంగు షేడ్ చీర ఆ డాన్స్ సంబంధ నైట్ కి చక్కగా సరిపోయింది. మాధురి అందమైన చీరకి దీటుగా కన్పించే వెండి ఆభరణాలతో,ఇక ఆ రూపం వావ్ అన్పించింది.
ఆమె తన దుస్తులపై ఒక స్టన్నింగ్ గాజు, తనేంటో తెలియచెప్పే స్థాయిలో ఉంగరం, కళ్ళు మిరుమిట్లుగొలిపే డాంగ్లర్స్ వేసుకున్నారు. తన లుక్ ను న్యూడ్ మేకప్ తో, తన ప్రసిద్ధి చెందిన పక్కకి దువ్విన వేవీ తలకట్టుతో స్పష్టంగా మెరిసిపోయారు.

జాహ్నవి మరలా సెపరేట్’స్ ధరించారు,కానీ వాటిల్లో ఒక పూరేకలాగా అందంగా ఒదిగిపోయారు. ఐవరీ రంగు దుస్తుల్లో కళ్ళు డాజిల్ అయ్యేలా కన్పించారు. ఎక్కువగా సెక్విన్స్ ఉన్న ఫుల్ స్లీవ్ బౌజ్ పై ఫ్లోరల్ కటౌట్ నెక్ లైన్ ఉంది. తన స్లీవ్స్ మొత్తంపై కూడా ఫ్లోరల్ ఎప్ప్లిక్ వర్క్ ఉంది. ఆమె తన సెక్సీ బ్లౌజ్ కి పెయిర్ గా మెటాలిక్ టచ్ ఉన్న పొడవాటి తెల్లని స్కర్ట్ ధరించారు. తన మేకప్ డ్యూయీగా, హెయిర్ స్టైల్ లేయర్డ్ గా మధ్య పాపిట తీసి ఉన్నది.

ఇషాన్ కట్టార్ జాహ్నవి కపూర్
అందమైన అవతారంలో కన్పించి ఇషాన్ కూడా గ్లామర్ ను మరింత పెంచేసాడు. అతను తన సింపుల్ బ్లాక్ టీషర్ట్ కి డిస్ట్రెస్డ్ డెనిమ్స్ మ్యాచ్ చేసాడు కానీ ఆ మెరుస్తున్న ఎర్ర జాకెట్ యే మమ్మల్ని ఆకర్షించి కట్టిపడేసింది.
ఒకే ఫ్రేములో ఇంత ఎక్కువ ఫ్యాషన్ చూసి మేమైతే చాలా సంతృప్తిపడ్డాం. మరి మీరు? ఈ ప్రత్యేక, అరుదైన క్షణం మీరు కూడా పంచుకొని తీరాల్సిందే.





Click it and Unblock the Notifications
