గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో హీరోయిన్స్ డ్రెస్ లు జారాయి

Written By:
Subscribe to Boldsky

గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఫంక్షన్ లో హాలీవుడ్ తారలు.. తమ అందచందాలతో అదరగొట్టారు. తాజాగా 75 వ గోల్డెన్ గ్లోబ్ పురస్కారాల వేడుక నిర్వహించారు. వీటిని ప్రతిసారి ఎంతో అట్టహాసంగా నిర్వహిస్తారు. ప్రపంచంలోని చాలా ప్రాంతాలకు చెందిన స్టార్స్ అంతా ఈ అవార్డ్స్ ప్రదానం కార్యక్రమానికి హాజరయ్యారు. హాలీవుడ్‌లో సినిమా, టీవీ తారలకు అందజేసే ప్రముఖ పురస్కారాల్లో గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల ప్రదానం ఒకటి.

డ్రెస్ లు జారిపోతూ ఉంటాయి

డ్రెస్ లు జారిపోతూ ఉంటాయి

ఈ పురస్కారాలను హాలీవుడ్‌ ఫారెన్‌ ప్రెస్‌ అసోసియేషన్‌ ఏటా అందిస్తుంది. అయితే ప్రతిసారి జరిగే ఈ వేడుకల్లో అక్కడ హాజరైన వారు ఏదో ఒక విషయంలో హైలెట్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్లు ఫ్యాషన్ బుల్ గా ఇక్కడికి వస్తారు. అయితే వారు వేసుకున్న డ్రెస్ ల ద్వారా వారు కాస్త ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఒక్కోసారి వారి డ్రెస్ లు జారిపోతూ ఉంటాయి కూడా. గత కొన్నేళ్లుగా ఈ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో డ్రెస్ లు జారిపోవడం లేదంటే కనిపించని బాడీ పార్ట్స్ మొత్తం కనిపించడం వంటి విషయంలో హైలెట్ గా నిలచిన హీరోయిన్స్ వీరే.

హేడెన్ ప్యానీటెర్

హేడెన్ ప్యానీటెర్

ప్రముఖ హాలీవుడ్ నటి హేడెన్ 2011లో జరిగిన గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల వేడుకలో హైలెట్ గా నిలిచారు. నెక్ లైన్ డ్రెస్ ధరించి తన ఎద అందాలను చూపిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు ఈమె. ఈమె ధరించిన గౌన్ గురించి అక్కడికి వచ్చిన వారంతా మాట్లాడుకున్నారు. ఆమె డ్రెస్ చాలా పలుచగా ఉండడం.. లోపల ఎలాంటి దుస్తులు ధరించకపోవడంతో బాడీ మొత్తం కనపడింది.

జెన్నిఫర్ అనిస్టన్

జెన్నిఫర్ అనిస్టన్

జెన్నిఫర్ అనిస్టన్ 2015లో జరిగిన వేడుకల్లో బ్లాక్ డ్రెస్ లో చాలా అట్రాక్టివ్ గా నిలిచారు. అయితే అప్పుడు ఆమె ఈ డ్రెస్ కూర్చొని ఉండగా కనపించకూడదని పార్ట్స్ కొన్ని బయటకు కనిపించాయి. కాళ్లు కనబడేలా ఉండే చీలికతో ఈ డ్రెస్ ను రూపొందించారు.

కెల్లీ ఓస్బోర్నే

కెల్లీ ఓస్బోర్నే

నటి కెల్లీ ఓస్బోర్నే కూడా బ్లాక్ గౌనులో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఫంక్షన్ లో అందరి మతి పోగొట్టారు. ఆమె స్టైలిష్, సెక్సీ లుక్స్ తో అందరినీ ఆకట్టుకుంది. రెడ్ కార్పెట్ పై ఈమె ఇచ్చిన పోజ్ ను అందరు అలా చూస్తూ ఉండిపోయారు. చాలా డీసెంట్ గా లుక్ ఇస్తూనే అందరినీ మైమరిపించారు. కానీ ఆమె అక్కడ నిలబడ్డప్పుడు డ్రెస్ జిప్ కిందకు జారిపోయింది.

జులియన్నే హగ్

జులియన్నే హగ్

2013లో జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఫంక్షన్ లో జులియన్నే వేసుకున్న గౌను కాస్త డిఫరెంట్ గా ఉంది. కరెక్ట్ ఆమె తొడల వద్ద అది అతుక్కుపోయినట్లు ఉంటుంది. మళ్లీ కాస్త కింద మాత్రం చాలా లూజ్ గా ఉంటుంది. మొత్తానికి ఈ భామ కూడా కాస్త ప్రత్యేకంగానే ఫంక్షన్ కు హాజరైంది. అయితే ఈ డ్రెస్ కు కాస్త చీలిక ఉంది. దీంతో డ్రెస్ పక్కకు వెళ్లి కాస్త కనపడకూడని పార్ట్స్ బయటకు కనపడడంతో అక్కడున్న ఫోటోగ్రాఫర్ ఫోటో తీయబోయాడు.. ఈ అమ్మడు షాక్ గురైనట్లు పోజ్ ఇచ్చింది.

రాబిన్ రైట్

రాబిన్ రైట్

రాబిన్ రైట్ హౌస్ ఆఫ్ కార్డ్స్ లో ఆమె పోషించిన పాత్రకు గాను గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. ఆమె ఆ ఆనందంలో మునిపోయింది. ఈ భామ వేసుకున్న డ్రెస్ కూడా అదిరిపోయింది. అయితే ఈ భామ ఫంక్షన్ లో భాగంగా ఒకసారి రెండు చేతులు పైకెత్తింది. సైడ్ యాంగిల్ నుంచి ఒక ఫొటో గ్రాఫర్ ఫొటో క్లిక్ మన్పించాడు. దాంతో ఆమె బ్రెస్ట్ అందాలు కాస్త బయటకు కనపడ్డాయి.

సారా హైలాండ్

సారా హైలాండ్

గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఫంక్షన్ లో ఒకసారి సారా హైలాండ్ పొడవాటి గౌన్ ధరించి చాలా అట్రాక్టివ్ గా నిలిచారు. అయితే ఆమె గౌన్ జిప్ ఒక్కసారిగా కిందకు వెళ్లిపోయింది. అది గమనించిన వెనుక ఉన్న ఒకస్టార్ ఆమె జిప్ ను సరిచేస్తుండగా ఎవరో ఫొటో క్లిక్ మన్పించారు. నా ఫొటో తీస్తున్నారా.. అంటూ ఆమె కూడా ఫేస్ లో కాస్త ఎక్స్ ప్రెషెన్స్ మార్చేసింది.

ఇవా

ఇవా

నటి ఇవా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ -2013లో బ్లాక్ డ్రెస్ అందరి మతి పోగొట్టారు. అయితే ఆ డ్రెస్ ను కాళ్లు మొత్తం బయటకు కనపడేలా రూపొందించారు. ఆమె డ్రెస్ వేసుకుని స్టేజీపైకి వెళ్తుంటే డ్రెస్ మొత్తం పక్కకు వెళ్లిపోయింది. ఆమె తొడలతో పాటు ఆ పై ప్రాంతం కూడా కాస్త కనపడింది. డ్రెస్ ను కవర్ చేసుకోలేక ఈ భామ కాసేపు ఇబ్బందులుపడింది.

క్లోయ్ సెవిగ్ని

క్లోయ్ సెవిగ్ని

2010 లో జరిగిన వేడుకల్లో నటి క్లోయ్ సెవిగ్ని ప్రత్యేక డ్రెస్ లో అందరినీ ఆకర్షించారు. అప్పుడు ఈమె ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు. అయితే స్టేజిపై అకస్మాత్తుగా ఆమె డ్రెస్ జారిపోయింది.

English summary

Major Wardrobe Malfunctions At The Golden Globe Awards

Major Wardrobe Malfunctions At The Golden Globe Awards
Story first published: Tuesday, January 9, 2018, 11:00 [IST]