బ్యాగీ స్టైల్లో కనువిందు చేసిన మలైకా అరోరా !

By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky
Malaika Arora's Spring Style Goals

మలైకా అరోరా బాంద్రా ఏరియాలో, పాస్టెల్-షేడెడ్ (లేత రంగులో ఉన్న) బ్యాగీ స్టైల్లో ఒక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆమె వదులుగా ఉన్న పెద్ద పరిమాణపు ఖుర్తాను, బ్యాగీ మోడెల్లో ఉన్న జీన్ ప్యాంటును ధరించి మరియు తెల్లని దుపట్టాను చుట్టుకుని ఉంది.

పెద్ద పరిమాణంలో ఉన్న దుస్తులతోపాటు,

ఓవర్-సైజ్డ్ దుస్తులతో పాటు, అనుకూలంగా ఉన్న జుట్టిస్ను కాళ్లకు ధరించి, బాగా చిన్నవిగా ఉన్న చెవిపోగులను అలానే నల్లని కళ్లద్దాలను కూడా ధరించింది. సక్రమంగా లేని నడక-తీరుతో ఈ బాలీవుడ్ భామ అలా కదిలి వెళ్తుంటే, అలా చూస్తున్న జనాలందరూ, పగటి పూటే ఆమెతో ప్రేమలో పడిపోతున్నారు.

ఇతర హంగులకు తావు లేకుండా, ఈ రకమైన స్టైల్లో ఆమె కనబడిన తీరు అందరినీ ఆకట్టుకునేలా ఉంది. మీరు కూడా ఈ రకమైన స్టైల్లో కనబడటానికి ప్రయత్నించండి. ఈ స్టైల్లో మీరు తప్పకుండా ఇతరులను ఆకర్షిస్తారు.

Malaika Arora's Spring Style Goals
Malaika Arora's Spring Style Goals
Malaika Arora's Spring Style Goals
Malaika Arora's Spring Style Goals
Malaika Arora's Spring Style Goals
English summary

Malaika Arora's Spring Style Goals

Malaika Arora was spotted at Bandra, sporting a pastel-shaded baggy style book. She was wearing an over-sized long kurta with baggy jeans and a wrapped around off-white dupatta.Along with the over-sized outfit, she was wearing slip-on juttis, a pair of tiny ear loops and black shades.
Story first published: Saturday, February 10, 2018, 17:35 [IST]
Subscribe Newsletter