బ్యూటీ విత్ పర్పస్ టూర్ లో ప్రింటెడ్ సూట్ స్టయిల్ తో స్టన్నింగ్ గా కనిపించిన మానుషీ చిల్లర్

Posted By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky
manushi chillar on beauty with purpose tour

మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ వారు ఆర్గనైజ్ చేసిన ఒక ఈవెంట్ లో మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ సందడి చేసింది. ఒక స్టయిల్ బుక్ లా కనిపిస్తూ స్టన్నింగ్ గా అనిపించింది. ఈ బ్యూటీ క్వీన్ ఈ ఈవెంట్ కోసం ప్రింటెడ్ సూట్ ను ధరించి లేస్ వైట్ టాప్ ను అలాగే బీజ్ హీల్స్ ను మ్యాచ్ చేసింది.

డైలీ పెర్ల్ ఇయర్ టాప్స్ తో తన లుక్ ను మరింత మెరుగుపరుచుకుంది.

మిస్ వరల్డ్ యొక్క 2016-2017 వరల్డ్ టూర్ లో మానుషీ పాల్గొంటోంది. మానుషీతో పాటు ఈ టూర్ లో మిస్ వరల్డ్ 2017 కాంటినెంటల్ విన్నర్స్ కూడా పాల్గొంటున్నారు. ఈ టూర్ ని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ తో పాటు ఆకర్ ఫౌండేషన్స్ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. ఫ్రీడమ్ ఫ్రమ్ షేమ్ అనే కాజ్ తో ఈ టూర్ జరుగుతోంది.

మానుషీ లుక్ మీకు నచ్చిందా? ఈ టూర్ కి సంబంధించిన మరిన్ని ఆసక్తికర అంశాల కోసం వేచి చూడండి.

manushi chillar on beauty with purpose tour
manushi chillar on beauty with purpose tour
manushi chillar on beauty with purpose tour
manushi chillar on beauty with purpose tour
manushi chillar on beauty with purpose tour
manushi chillar on beauty with purpose tour

English summary

Manushi Chillar On A Tour For Beauty With Purpose

Manushi Chillar was seen at an event organized by the Miss World Organization, carrying a style book that can stun you to every limit. The pretty beauty queen wore a set of printed suit with a lace white top and beige heels. She accessorized the style book with a pair of daily pearl ear tops..
Story first published: Friday, February 9, 2018, 16:00 [IST]