నిధి అగర్వాల్ వింటర్ లో ప్లే సూట్ ధరించి సీజన్ లోకి అడుగుపెట్టి అందర్నీ చంపేస్తోంది!

By: LAKSHMI BAI PRAHARAJU
Subscribe to Boldsky
nidhhi agerwal wearing playsuit at korner house

నిధి అగర్వాల్ వింటర్ లో ప్లే సూట్ ధరించి సీజన్ లోకి అడుగుపెట్టింది; అందర్నీ చంపేసింది

నటి నిధి అగర్వాల్ బాంద్రా లోని కార్నర్ హౌస్ వద్ద చాలా అధునాతనమైన, సెక్సీ లుక్ తో కనిపించారు. ఈ అద్భుతమైన బాలీవుడ్ ఫ్యాషనిస్ట్ తన అద్భుతమైన స్టైల్ బుక్ తో జనవరి నెలలో వేసవి టచ్ ని తీసుకొచ్చారు.

ఆ దుస్తులు ఈ సీజన్ కి సరిపోలనప్పటికీ, ముంబై చల్లని వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని, ఆమె ఖచ్చితంగా వాటితో చంపేసింది.

ఆమె ఫ్లాట్ గ్లాడియేటర్ తో ప్రింటెడ్ వైట్ డ్రాప్ షౌల్డర్ బాడీ షూట్ ధరించి కనిపించింది. ఆమె ప్రింటెడ్ బ్లాక్ బాగ్ తో, జుట్టు వదిలేసుకుని, సాధారణమైన డే-అవుట్ మేకప్ తో అందాన్ని పూర్తిచేసింది.

నిధి ఆమె వేసుకున్న దుస్తుల్లో చాలా బాగుంది, ఈ స్టైలిస్ట్ ఆఫ్-సీజన్ స్టైల్ బుక్ ని మేము ఇష్టపడ్డాము.

nidhhi agerwal wearing playsuit at korner house
nidhhi agerwal wearing playsuit at korner house
nidhhi agerwal wearing playsuit at korner house
nidhhi agerwal wearing playsuit at korner house
nidhhi agerwal wearing playsuit at korner house
nidhhi agerwal wearing playsuit at korner house
English summary

nidhhi agerwal wearing playsuit at korner house

Actress Nidhhi Agerwal was spotted at the Korner House, Bandra, while sporting a very trendy and sexy look. The sizzling Bollywood fashionista brought a touch of summer in the month of January with her amazing style book. Though the attire did not match the season, she definitely slayed with it, keeping Mumbai's humid weather in mind..
Story first published: Friday, January 19, 2018, 10:00 [IST]
Subscribe Newsletter