Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
పరిణీతి చోప్రా ఒక వాచ్ షోరూం ప్రారంభోత్సవానికి ఆకుపచ్చ రంగులో మెరిసారు

డేనియల్ వెల్లింగ్టన్ షోరూం ప్రారంభోత్సవంలో పరిణీతి చోప్రా సందడి చేసారు
పరిణీతి చోప్రా డేనియల్ వెల్లింగ్టన్ వారి కొత్త స్టోర్ ను ప్రారంభించటానికి వచ్చారు మరియు ఆమె తన స్టైల్ బుక్ తో మన దృష్టిని ఆకర్షించారు.
పరిణీతి ట్రాబెయా స్టోర్ వారి గ్రీన్ సెక్విన్ డ్రస్ మరియు ఇనాయా వారి నగలను ధరించారు. ఆ షిమ్మరీ సెక్విన్ టీల్ గ్రీన్ డ్రస్ లో ఈ నటి చాలా అందంగా కన్పించారు, అది కూడా ఆమె చాలా హుందాగా, యాటిట్యూడ్ తో అందరినీ ముగ్థులను చేసారు.
ఈ రంగు పరిణీతికి చాలా నప్పింది, ఈ డ్రస్ కు మ్యాచింగ్ గా బీజె పంప్ హీల్స్ ను వేసుకున్నారు. ఆమె స్ట్రెయిట్ ఐరన్ చేసిన జుట్టు మరియు సెక్సీ మేకప్ లో చాలా చక్కగా ఉండి, ప్రత్యేకంగా మ్యాచింగ్ గ్రీన్ ఐలైనర్ మరియు పింక్ పెదవులతో మరింత అలరించారు.
ఆమె తన స్టైల్ కు డేనియల్ వెల్లింగ్టన్ వాచ్ కూడా అదనంగా జోడించారు.
ఆమె అద్భుత స్టైలింగ్ ను తనకెంతో ఇష్టమైన, వ్యక్తిగత స్టైలిస్ట్ సంజనా బత్రా చేసారు.
మీకు కూడా ఈ లుక్ నచ్చిందా?











Click it and Unblock the Notifications