ఈ సంవత్సరంలో ఒక కొత్త సెక్సియస్ట్ స్టైల్ ని సృష్టించబోతున్న ప్రియాంక చోప్రా

Posted By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

ప్రియాంక చోప్రా ఒక సంహారకర్తగా ఈ మధ్య ఎప్పుడూ కనిపిస్తూనే ఉంది. ఇక ప్రస్తుతం న్యూయార్క్ లో క్వాన్టికో సీజన్ 3 లో నటిస్తోంది. ఇందులో కూడా ఒక సంహారకర్తగా నటిస్తోంది.

నిన్ననే పీసీ స్ బృందం న్యూయార్క్ నుండి ఈమెకు సంబంధించిన కొన్ని చిత్రాలను సామజిక మాధ్యమాల ద్వారా అందరికి పంచింది. దీనిని చూసిన వారందరూ, ప్రియాంక చోప్రా మరొకసారి కొత్త ఫ్యాషన్ గమ్యాలను నిర్దేశించుకున్నట్లుందని అభిప్రాయపడుతున్నారు.

chopra new style

ప్రియాంక చోప్రా క్వాన్టికో షూటింగ్ లో భాగంగా కొత్త ఫ్యాషన్ గమ్యాలను నిర్దేశించుకుంది.

ప్రియాంక ధరించిన దుస్తులు ఎంతో స్టైలిష్ గా ఉన్నాయి. అవి అందరిని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆర్ 13 నుండి వెలువడిన డెనిమ్ ప్యాంటు ని వేసుకొని కత్తిరించినట్లుగా ఉన్న స్కర్ట్ ని ఆ జీన్స్ కి టాప్ లా వేసుకుంది.

ఈ లుక్ ని చుసిన వారందరూ ఎంతో మెచ్చుకున్నారు ముచ్చటపడ్డారు. అంతేకాకుండా ఇదే ట్రెండ్ ని 2018 లో ప్రియాంక చోప్రా కొనసాగిస్తుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

chopra new style

ప్యాంటు తో కూడిన స్కర్ట్ కాంబినేషన్ తో పాటు, ఆమె ఒక నల్లటి స్వెట్ షర్ట్ మరియు అలెగ్జాండర్ మెక్ క్వీన్ నుండి తెచ్చుకున్న నల్లటి పెప్లమ్ లెథర్ బ్లెజెర్ ని ధరించింది.

ఈ మొత్తం దుస్తులన్నీ ఎంతో ఖచితత్వంతో, సరైన పద్దతిలో ప్రియాంక చోప్రా ధరించింది. గుండ్రటి ఏవియేటర్స్ ని ఉపయోగించి ఈ లుక్ ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దింది పీసీ మరియు రాగ్ అండ్ బోన్ కు చెందిన మోకాళ్ళ వరకు వచ్చే పొడవైన ఎర్రటి బూట్లను కూడా ధరించింది. ప్రియాంక చోప్రా క్వాన్టికో షూట్ సందర్భంగా సరికొత్త ఫ్యాషన్ గమ్యాలను నిర్దేశించుకుంది.

chopra new style

అలెగ్జాండర్ మెక్ క్వీన్ కు సంబంధించిన లెథర్ బ్లెజెర్ ధర దాదాపు 3 లక్షల 70 వేలు. ఎర్రటి బూట్ల ధర 58 వేలు.

క్వాన్టికో షూట్ సందర్భంగా ప్రియాంక చోప్రా సరికొత్త ఫ్యాషన్ గమ్యాలను నిర్దేశించనుంది :

ప్రియాంక చోప్రా దీంతో పాటు మరో రెండు కొత్త లుక్ ల లో ఉన్న చిత్రాలను కూడా అప్లోడ్ చేసింది. ఇందులో ఈమె టాంగేరినీ కి చెందిన వెలిసిపోయినట్లు ఉన్న దుస్తులను ధరించింది. ఇది షూటింగ్ లో ఉన్న సమయంలో తీసుకున్న చిత్రంగా చాలామంది భవిస్తున్నారు. ప్రియాంక క్వాన్టికో లో ఒక అందమైన పాత్రలో నటిస్తోంది. ఆ పాత్ర పేరు అలెక్స్ పెర్రిష్. ప్రియాంక నటించిన ఈ పాత్ర లో ఆమె గుండ్రటి రిఫ్లెక్టర్స్ ని మరియు నల్లటి మోకాళ్ళ వరకు వచ్చే పొడవైన బూట్ల తో పాటు, టాంగేరిన్ జంప్ షూట్ ని ధరించి ఎంతో అందంగా కనపడుతూ మతిపోగొడుతోంది.

chopra new style

ప్రియాంక చోప్రా సరికొత్త ఫ్యాషన్ గమ్యాలను క్వాన్టికో షూట్ ద్వారా నిర్దేశిస్తుంది.

ఆమె ఎంతో ఆకట్టుకొనే విధంగా కనపడుతోంది మరియు ఏ ఒక్క విషయంలోనూ ఆమెను తప్పు పట్టే సందర్భమే కనపడలేదు.

ఈ నటి క్వాన్టికో కు సంబంధించిన కొత్త సీజన్లో నటించడం, ఈ సంవత్సరం మొదలైనప్పుడే మొదలుపెట్టింది. ఏప్రిల్ 2018 నుండి అలెక్స్ పెర్రిష్ మరిన్ని శృంగార అవతారాల్లో కనిపించనుంది. పీసీ మరియు క్వాన్టికో అభిమానులు ఎంతో ఆతురుతగా పీసీ స్ సిరీస్ కు సంబంధించిన కొత్త చిత్రాల గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

chopra new style

క్వాన్టికో షూట్ సందర్భంగా ప్రియాంక చోప్రా సరికొత్త ఫ్యాషన్ గమ్యాలను నిర్దేశించుకుంది.

పైన వివరించబడ్డ రెండు ఫ్యాషన్ లుక్ లలో మీకు ఏది నచ్చింది అనే విషయాలను మాకు తెలియజేయండి మరియు పీసీ ఎంచుకున్న సరికొత్త స్టైల్ మిమ్మల్ని ఆకట్టుకుందా లేదా అనే విషయాలను కూడా మాకు చెప్పండి.

English summary

Priyanka Chopra Setting New Fashion Goals During Quantico Shoot

Priyanka Chopra has always been a slayer and while she shoots for Season 3 of Quantico in New York, she is continuing to slay. Yesterday, PeeCee's team from New York shared some pictures from her shooting location, where the actress was yet again setting some new fashion goals.
Story first published: Friday, January 12, 2018, 18:00 [IST]