స్నేహితురాలి పుట్టినరోజు పార్టీలో రాఖీ సావంత్ తన స్టైల్ తో అదనపు ఆకర్షణగా నిలిచింది

By: LAKSHMI BAI PRAHARAJU
Subscribe to Boldsky
rakhi sawant in bold dress for friend's birthday

రాఖి సావంత్ తన స్నేహితురాలి పుట్టినరోజున పెద్ద డ్రస్ వేసుకుంది.

రాఖి సావంత్ ప్రత్యేకంగా ఉండడం మానదు, ముఖ్యంగా ఫాషన్ విషయంలో, ఎప్పుడూ గంభీరంగానే ఉంటుంది. ప్రేమించినా లేదా ద్వేషించినా ఆమె శిలిని మటుకు ఎప్పటికీ విస్మరించదు.

ఈమధ్యనే ఆమె తన స్నేహితురాలి పుట్టినరోజు పార్టీలో కనిపించింది, ఆమె ఎక్కువ వెల్లడి అయ్యే డ్రస్ తో ఉంది.

రాఖి స్ట్రాప్ లెస్ బ్లాక్ డ్రస్ ధరించి ఉంది, అది ఆమెకు సరిగా సూట్ కాలేదు, ఇది అంత ఆశ్చర్యపరిచే విషయమేమీ కాదు ఎందుకంటే ఆమె ఎప్పుడూ గంభీరంగా కనిపించడంలో పేరుగాంచింది. ఇది, నిజానికి, ఆమె ఎప్పుడూ కనిపించేదానికంటే చాలా తక్కువ.

rakhi sawant in bold dress for friend's birthday
rakhi sawant in bold dress for friend's birthday
rakhi sawant in bold dress for friend's birthday
rakhi sawant in bold dress for friend's birthday
rakhi sawant in bold dress for friend's birthday
English summary

Rakhi Sawant In Bold Dress For Friend's Birthday

Rakhi Sawant never stops being extra and when it comes to her fashion sense, it is always loud. Love her or hate her but her style statement can never be ignored. She was seen recently at one her friend's birthday party and she carried a dress that was revealing way too much.
Subscribe Newsletter